IPL Mega Auction 2022: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. 561 కోట్లలో వాటా కోసం 6 వందలమంది క్రికెటర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. మార్కెట్లో అమ్మకానికి సిద్ధమయ్యారు. ఆ వివరాలు ఇలా
గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ముందుగా కన్నడ 'పవర్ స్టార్' పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు.
బెంగళూరు బీఎమ్‌టీసీ బస్సులో ఒక్కరిగా భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్.. వెంటనే బస్సులోని ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో అందరూ బ్రతికిబయటపడ్డారు.
Family plans crime inspired from Drishyam movie: బెంగళూరుకు చెందిన ఓ ఫ్యామిలీ భారీ క్రైమ్‌కి స్కెచ్ వేసి అడ్డంగా దొరికిపోయారు. 'దృశ్యం' సినిమా తరహాలో తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ పోలీసుల వద్ద వారి కట్టు కథను పసిగట్టేశారు.
Earthquake in Karnataka: కర్ణాటక బెంగళూరులోని ఉత్తర-ఈశాన్య ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.3గా భూకంప తీవ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Nirbhaya Mother reaction over Karnataka MLA 'enjoy rape' remarks: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ కుమార్ అసెంబ్లీలో చేసిన 'ఎంజాయ్ రేప్' కామెంట్స్‌పై నిర్భయ తల్లి ఆశా దేవీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఎమ్మెల్యేతో పాటు ఆయన కామెంట్లకు నవ్విన ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
బోర్డు మీటింగ్ కోసం దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి కరోనా నెగటివ్ రావడంతో క్వారంటైన్లో ఉంచగా.. అక్కడి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. అయితే పారిపోయిన వ్యక్తితో సహా హోటల్ సిబ్బందిపై బెంగళూరు పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు.
ఇప్పటికే చాలా దేశాల్లో ఒమిక్రాన్ పంజా విసురుతుండగా.. తాజాగా భారత్‌లోకి ప్రవేశించింది. కర్ణాటక రాష్ట్రంలోనే ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె.సుధాకర్ గురువారం వెల్లడించారు. వైరస్ సోకిన వారిలో ఒకరు విదేశీయుడు కాగా.. మరొకరు బెంగళూరు చెందిన డాక్టర్. అయితే ఒమిక్రాన్ సోకిన వైద్యుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడమే ఇక్కడ గమనార్హం.
Dead bodies rotting in Mortuary: ఆ ఇద్దరు కోవిడ్ పేషెంట్ల చనిపోయి ఏడాదిన్నర గడిచింది. అప్పట్లో కోవిడ్ వ్యాప్తి కారణంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించలేదు. ఆ ఇద్దరినీ తామే దహనం చేసినట్లు మున్సిపల్ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కానీ తీరా 15 నెలల తర్వాత ఆ ఇద్దరి కుటుంబ సభ్యులకు షాకింగ్ న్యూస్ తెలిసింది.
Woman abuses CISF jawan : రూల్స్ బ్రేక్ చేయడమే కాక.. సీఐఎస్ఎఫ్ జవాన్‌పై నోరు పారేసుకుంది ఓ మహిళ. ప్రయాణికులందరి ముందు అతన్ని నోటికొచ్చినట్లు దూషించింది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Mysterious Loud Boom: మరోసారి భారీ వింత శబ్ధం బెంగళూరు వాసులను గందరగోళానికి గురిచేసింది. ఆ భారీ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది... ఎలా వచ్చిందో తెలియక బెంగళూరు వాసులు గందరగోళానికి గురయ్యారు.
Bengaluru: Man killed by minor daughter for allegedly molesting her : తన తండ్రి దీపక్ (45) కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తుండటంతో స్నేహితులతో కలిసి హత్య చేసినట్లు కూతురు తెలిపింది. బిహార్‌కు (Bihar) చెందిన దీపక్..బెంగళూరులోని (Bengaluru) జీకేవీకే క్యాంపస్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు.
ఆ కంపెనీలో వారంలో మూడు రోజులే పని. నాలుగు రోజులు సెలవు. ఇంతకీ ఆ సంస్థ ఏంటి? వేతనాలు ఎంత ఇస్తారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
Bengaluru Building Collapse: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఘోర ప్రమాదం తప్పింది. ఖాళీ చేసిన క్షణాల్లోనే భవనం మొత్తం నేలకొరిగింది. కళ్ల ముందే పెద్ద భవనం కూలిపోయన వీడియో వైరల్ అవుతోంది.
Ganesh Chaturthi 2021 in Karnataka: వినాయక చవితి నాడు జంతువులను వధించకూడదని, మాంసం విక్రయాలు జరపరాదని స్పష్టంచేస్తూ బీబీఎంపీ జాయింట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సంవత్సరం అన్నదానం లేదా ప్రసాదం పంపిణీ లాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడానికి వీల్లేదని కొవిడ్-19 మార్గదర్శకాలు స్పష్టంచేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.