Man Dragged Behind Scooter: 71 ఏళ్ల వృద్ధుడిని ఓ యువకుడు తన స్కూటీతో లాక్కెళ్తున్నట్టు ఉన్న ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై కనిపించిన ఒక భయంకర దృశ్యం వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే..
Mother and Son killed in Metro pillar Collapse in Bengaluru. బెంగళూరులో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ మంగళవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది.
Benguluru Man Death Case: అతనికి పనిమనిషితో వివాహేతర సంబంధం ఉంది. మనువడిని బ్యాడ్మింటన్ క్లాస్‌లో దింపి.. సరాసరి ఆమె ఇంటికి వెళ్లాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో సడెన్‌గా ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆ తరువాత ఏం జరిగింది..? అతను ఎలా చనిపోయాడు..?
Extra Marital Affairs: ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. పెళ్లికి ముందు 15 మంది బాయ్‌ఫ్రెండ్స్‌తో తిరిగి.. పెళ్లి తరువాత కూడా తన రాసలీలు కొనసాగించింది. చివరికి ప్రియుడితో కలిసి భర్తను కూడా హత్య చేసింది.
Rishi Sunak relatives: రిషి సునాక్ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికవడంపై భారత్ లో ఉన్న ఆయన బంధువులు వేడుకలు చేసుకుంటున్నారు. రిషి సునాక్ విజయం చూసి ఉప్పొంగిపోతున్న ఆయన బంధువుల కుటుంబాల్లో సంబరాలు అంబరాన్నంటాయి.
Micro Labs Freebies: ఫార్మా రంగంలో మైక్రో ల్యాబ్స్‌పై ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. డోలో 650 ప్రమోషన్ కోసం ఆ సంస్థ వైద్యులకు రూ.1000 కోట్లు కానుకలు, నగదు రూపంలో అందజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నది.
Bengaluru Mother Throws her daughter from 4th floor. బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన కడుపున పుట్టిన బిడ్డను ఏకంగా 4వ అంతస్తు నుంచి విసిరేసింది.
Farmer leader Rakesh Tikait, who was in the city to address a press conference at Gandhi Bhavan on Monday, was attacked by a group of three men out of the blue during the event
Farmer leader Rakesh Tikait, who was in the city to address a press conference at Gandhi Bhavan on Monday, was attacked by a group of three men out of the blue during the event
Telangana chief minister and president of Telangana Rashtra Samithi K Chandrashekar Rao is scheduled to meet former prime minister and Janata Dal supremo HD Deve Gowda on Thursday at the latter’s residence in Bengaluru
Karnataka Hijab Row: కర్ణాటకలో హిజాబ్ రగడ మళ్లీ మొదలైంది. హిజాబ్ ధరించి పరీక్షరాసేందుకు వచ్చిన స్టూడెంట్స్ ను సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆ విద్యార్ధులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అటు పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.
Bomb Threat to Schools in Bengaluru: బెంగళూరులోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. నగరంలోని 7 స్కూళ్లలో బాంబులు అమర్చినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈమెయిల్ తీవ్ర కలకలం రేపింది.
A grand trailer launch event of 'K.G.F.: Chapter 2' will take place in Bengaluru . It will be hosted by Karan Johar, where the entire cast and crew came together, along with the bigwigs of the industry
As ‘KGF: Chapter 2’ is gearing up for a massive theatrical release on April 14, the makers of the mega action entertainer have decided to go all out with the promotions and hence they are organising the biggest trailer launch event on 27th March in Bengaluru
Kohli Fans Arrested: టీమ్ఇండియా, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో ఇద్దరు కోహ్లీ అభిమానులు నిబంధనలను అతిక్రమించారు. భద్రతా సిబ్బందిని దాటుకొని మైదానంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లారు. ఇప్పుడు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.
Dangerous Bike Stunts on Roads: రద్దీ రోడ్లపై డేంజరస్ బైక్ స్టంట్స్ ప్రదర్శిస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.