AP SEC Neelam Sahani: ఆంధ్రప్రదేశ్ నూతన ఎన్నికల కమీషనర్‌గా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు స్వీకరించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణతో కొత్త ఎస్ఈసీగా ప్రభుత్వం నీలం సాహ్నిని గవర్నర్ నియమించారు.
Minister Perni Nani: పచ్చి తిరుగుబోతు బ్రహ్మచర్యం గురించి మాట్లాడినట్టుందన్నాడట వెనకటికి ఎవరో. ఇప్పుడిదే మాటల్ని సాక్షాత్తూ మంత్రి పేర్ని నాని చెప్పారు. అది కూడా ఇవాళ పదవీ విరమణ చేసిన ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గురించి..
Ap Sec Nimmagadda Ramesh kumar: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇవాళ పదవీ విరమణ చేయబోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ సహకారం, అధికారుల కృషితో సజావుగా జరిగాయని ప్రశంసించారు. ఎక్కడా రీ పోలింగ్ అవకాశం లేకుండా ప్రశాంతంగా సాగాయని చెప్పారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అర్ధంతరంగా నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ వ్యాక్సినేషన్‌పై తీవ్ర ప్రభావం చూపించిందని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు మరోసారి ఆ ప్రక్రియను ముమ్మరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు జారీ అయ్యాయి.
Amaravati land scam: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కుంభకోణంపై విచారణ చేస్తున్న సీఐడీ అధికారులు దర్యాప్తు పురోగతి సాధించిందని తెలుస్తోంది.
Coronavirus alert: కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, తీసుకోవల్సిన జాగ్రత్తలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు.
New Sand Policy: ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టింది. నూతన విధానం కచ్చితంగా ప్రజలకు ప్రయోజనం కల్గిస్తుందని పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు.
Ap Government: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నట్టే ఆంధ్రప్రదేశ్‌లో కూడా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం..కీలక నిర్ణయం తీసుకుంది.
AP Municipal Elections: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల సమరం మోగనుంది. మిగిలిన మున్సిపాలిటీ, కార్పొరేషన్ల ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణ పనుల్ని పూర్తి చేయాల్సిందిగా పురపాలక శాఖ ఆదేశించింది.
Covid19 tests: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ఇదే అంశంపై సమీక్ష నిర్వహించారు.
Amaravati land scam: అమరావతి భూకుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటోంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తరువాత ప్రతిపక్ష నేత చంద్రబాబుకి నోటీసులు జారీ చేసిన సీఐడీ..ఇప్పుడు మరో టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు నోటీసులు జారీ చేసింది.
Amaravati land scam: ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై అధికార పార్టీ విమర్శలు తీవ్రమౌతున్నాయి. చంద్రబాబునాయుడికి దమ్ముంటే విచారణ ఎదుర్కోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఛాలెంజ్ చేశారు.
Amaravati land scam: ఏపీ రాజధాని ప్రాంతం అమరావతి భూ కుంభకోణంపై మంత్రివర్గ ఉపసంఘం దర్యాప్తు పూర్తయింది. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. నివేదికలో మంత్రివర్గ ఉపసంఘం ఏం చెప్పింది..ఆ వివరాలేంటి..
AP Roads: ఆంధ్రప్రదేశ్‌లో నరకప్రాయంగా మారిన రోడ్ల నుంచి త్వరలో విముక్తి కలగనుంది. రోడ్ల మరమ్మత్తు పనుల్ని యుద్ద ప్రాతిపదికన భారీ ఎత్తున చేపట్టనుంది ప్రభుత్వం. 2 వేల కోట్లతో మరమ్మత్తు పనుల కోసం టెండర్ నోటిఫికేషన్ వెలువడింది.
Ysr congress party victory: మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
Covid19 vaccination:కోవిడ్ 19 వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ ఇక అవసరం లేకుండానే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎలాగంటే..
Ap SSC Exam 2021: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూప్ కాంబినేన్స్ నామినల్ రోల్స్, లాంగ్వేజెస్ విషయంలో కీలకమైన మార్పులతో ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది.
AP JOBS Good News: ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల్ని భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 8 వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీ త్వరలో చేపట్టనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.