Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో జరిగిన వ్యాక్సినేషన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. స్పూర్తి దాయక నాయకత్వ పటిమ ఉందంటూ వైఎస్ జగన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.
AP DSC 2008: ఆంద్రప్రదేశ్‌లో డీఎస్సీ 2008 అభ్యర్ధులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. డీఎస్సీ అభ్యర్ధులకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది.
Vaccine Drive: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యాక్సినేషన్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో భారీగా వ్యాక్సిన్ అందించిన ఘనత సాధించింది. ఏకంగా 13 లక్షలమందికి రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ చేసింది.
AP Vaccine Drive: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరుగుతోంది. వ్యాక్సిన్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యాన్ని దాటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఒక్కరోజులోనే రాష్ట్రంలో..
AP Vaccination: కోవిడ్ వ్యాక్సినేషన్లో ఏపీ ప్రభుత్వం మరో అరుదైన ఘనత సాధించబోతోంది. పెద్దఎత్తున వ్యాక్సినేషన్‌తో చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్రంలో రేపు ఒక్కరోజే 8 లక్షలమందికి వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.
Covidshield vaccines: ఆంధ్రప్రదేశ్‌లో ఇకపై వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరం కానుంది. రాష్ట్రానికి 9 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరాయి. విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరిన ఈ వ్యాక్సిన్లను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు పంపిణీ చేశారు.
AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు షెఢ్యూల్ తిరిగి ఖరారైంది. కరోనా మహమ్మారి అదుపులో వస్తుండటంతో జూలై నెలలో వాయిదా పడిన పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి.
AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ సందర్బంగా హైకోర్టు పలు విషయాలపై ఆరా తీసింది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఏపీలో తగ్గుముఖం పడుతోంది. గత కొద్దికాలంగా కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. ఓ వైపు కరోనా మహమ్మారిని నియంత్రిస్తూనే మరోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం సమాయత్తమైంది. చిన్నారులకు సంబంధించిన అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కోవిడ్ నివారణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పట్టింది. రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
MANSAS TRUST: రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైన మాన్సాస్ ట్రస్ట్ కేసులో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల్ని కొట్టివేసింది. సంచయిత గజపతిరాజును ఛైర్ పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులున్నాయి.
YSRCP MP Raghurama Krishnam Raju: అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ కి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా మరో లేఖ రాశారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ గతంలో లేఖలు రాసిన రఘురామ కృష్ణ రాజు.. పెళ్ళికానుక, షాదీ ముబారక్ పథకాల (Pelli Kanuka scheme, Shadi mubarak scheme) కింద అందించే ఆర్థిక సహాయం పెంపుపై ఇచ్చిన హామీ గురించి తన లేఖలో ప్రస్తావించారు.
AP Corona Update: ఏపీలో కరోనా మహమ్మారి సంక్రమణ గణనీయంగా తగ్గుతోంది. గత కొద్దిరోజుల్నించి కరోనా కేసుల్లో భారీగా తగ్గుదల కన్పిస్తోంది. అదే సమయంలో పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.
AP CM YS Jagan Delhi Tour: తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అమిత్‌షా, పీయూష్ గోయల్, ప్రకాష్ జవదేకర్, ధర్మేంద్ర ప్రధాన్ మరియు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్‌లతో సమావేశమై పలు విషయాలు చర్చించారు.
AP Corona Update: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న పగడ్బందీ చర్యల ఫలితంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. మరోవైపు పెద్దఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగిస్తోంది.
Ys Jagan Delhi Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెండ్రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వివిధ మంత్రులతో కీలక సమావేశం కానున్నారు.
AP Curfew Timings: దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న కారణంగా వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపు ఇస్తున్నారు. ఏపీలో గత కొద్దిరోజులుగా కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.
AP DSC 2008 : ఏపీలో డీఎస్సీ 2008 సమస్యకు తాత్కాలిక పరిష్కారం లభించనుంది. వివిధ కారణాల వల్ల అన్యాయమైన అభ్యర్ధులకు న్యాయం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుముఖత వ్యక్తం చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.