Ramatheertham Temple: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన రామతీర్ధం కోదండ రామాలయం రూపు దిద్దుకుంటోంది. ఆలయాన్ని పూర్తి స్థాయిలో తీర్దిదిద్ది..2022 జనవరి నాటికి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
AP Corona Update: మహమ్మారి వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో నియంత్రణలోకి వస్తోంది. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కట్టడి చర్యలు కఠినంగా అమలవుతున్నాయి. మరోవైపు రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
YSR Bima Scheme: ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా వైఎస్ఆర్ బీమా పథకంలో కీలకమైన మార్పులు చేశారు. ఈ మార్పులు జూలై 1 నుంచి అమల్లో రానున్నాయి.
AP Exams: రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాల నిర్ణయాలతో సంబంధం లేదని వెల్లడించింది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ విషయంపై వివరణ ఇచ్చారు.
AP Corona Update: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల తగ్గుదల కొనసాగుతోంది. వారం రోజుల్నించి క్రమేపీ కరోనా కేసుల సంఖ్యలో తగ్గుదల కన్పిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షలు మాత్రం కొనసాగుతున్నాయి.
Covid19 Vaccination: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా కరోనా థర్డ్‌వేవ్ దృష్టిలో ఉంచుకుని అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
AP High Court: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కే రకం మందు వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్టు..శాంపిల్స్‌ను స్టెరిలిటీ పరీక్షకు పంపాలని ఆదేశించింది.
AP Corona Update: కరోనా మహమ్మారి శాంతిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయి.
Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీడియాట్రిక్ వార్డులపై దృష్టి సారించారు.
Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కే రకం కంటి మందు తప్ప మిగిలిన వాటికి ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
AP Curfew Exntended: కరోనా మహమ్మారి నియంత్రణకై ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కరోనా సంక్రమణ ఛైన్ కొనసాగకుండా ఉండేందుకు కర్ఫ్యూను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ICU Beds: వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమానికి శీకారం చుట్టింది. నిరుపేదలకు సైతం మెరుగైన, నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమానికి రూపకల్పన చేసింది.
AP Corona Update: కరోనా మహమ్మారి ఇప్పుడు కాస్త శాంతిస్తోంది. ఏపీలో కేసులు క్రమేపీ తగ్గుతున్నాయి. కరోనా కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి.
Special Vaccination: ఏపీ ప్రభుత్వం విద్యార్ధుల భవిష్యత్‌కు అంకితమై ఉంటోంది. కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ ఇంటర్మీడియ్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అదే సమయంలో విద్యాశాఖకు ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రం కావాలంటోంది.
Anandaiah Medicine: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కృష్ణపట్నం ఆనందయ్య మందు మరో నాలుగు రోజుల్లో అందుబాటులో రానుంది. ఆనందయ్య మందు కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేదిక. మీ ఇంటికే ఆ మందు చేరనుంది.
Cryogenic Tankers: కరోనా విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోడానికి ఏపీ ప్రభుత్వం పూర్తిగా సిద్ధమౌతోంది. సింగపూర్ నుంచి ఏపీకు మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకులు చేరుకున్నాయి.
Covid Vaccination: కరోనా మహమ్మారి కట్టడిలో..భారీ ఎత్తున కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే ముందంజలో ఉన్న ఏపీ ప్రభుత్వం మరో ఘనత సాధించింది. ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య కోటి దాటింది.
Anandaiah Corona Medicine: దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఆనందయ్య కరోనా మందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఆధారంగా అనుమతివ్వడంతో..ఇక పంపిణీ తిరిగి ప్రారంభం కానుంది. ఆనందయ్య మందు ఎలా తయారు చేస్తారు, ఏ మందు దేనికి ఉపయోగిస్తారో తెలుసుకుందాం..
AP Corona Update: కరోనా మహమ్మారి నియంత్రణకై చేపడుతున్న చర్యలు ఫలితాలనిస్తున్నాయి. కట్టుదిట్టమైన కర్ప్యూ, భారీగా చేపడుతున్న నిర్దారణ పరీక్షలతో ఏపీలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
AP Curfew: కరోనా మహమ్మారి కట్టడికై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ కర్ఫ్యూ, లాక్డౌన్లు పొడిగిస్తున్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ లాక్డౌన్ సడలింపు సరైంది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో ఎన్ని రోజులంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.