Allu Arha video: అల్లు అర్హ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే. వినాయక చవితి సందర్భంగా.. అర్హ గణపతి విగ్రహాన్ని తయారు చేసిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. రష్మిక లెగ్ వర్కౌట్ చేస్తున్న వీడియో పోస్ట్ చేయగానే క్షణాల్లో వైరల్ అయింది.
Allu Arjun: షారుఖ్ జవాన్ మూవీపై ప్రముఖుల ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రాజమౌళి, మహేశ్ బాబు, ఆనంద్ మహీంద్రా ఈ మూవీపై పొగడ్తల వర్షం కురిపించగా..తాజాగా ఆ జాబితాలోకి అల్లు అర్జున్ కూడా చేరాడు.
KCR Praises Allu Arjun For Winning Best Actor Award at National Film Awards: కథానాయకుడిగా, పలు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రలద్వారా తెలుగు సహా జాతీయ, అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్, తమ నటనా ప్రతిభతో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు పొందిన తొలి తెలుగు చలనచిత్ర కళాకారుడు కావడం, తెలుగు చలన చిత్ర రంగానికి గర్వకారణమన్నారు.
RRR Wins 6 Awards at 69th National Film Awards: 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకుని యావత్ ప్రపంచానికి నాటు నాటు రుచి చూపించిన ఆర్ఆర్ఆర్ మూవీకి సొంత గడ్డపై కూడా అవార్డుల పంట పండింది.
Best Actor Allu Arjun: జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. డైరెక్టర్ సుకుమార్ బన్నీని గట్టిగా కౌగిలించుకుని శుభాకాంక్షలు చెప్పారు. నిర్మాత అల్లు అరవింద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
69th National Film Awards 2023 Winners List: 2021 లో వెలువడిన చిత్రాలకు సంబంధించి 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు కైవసం చేసుకున్న విజేతల వివరాలను కొద్దిసేపటి క్రితం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో కేంద్రం ప్రకటించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డులలోనూ వివిధ కేటగిరిలలో తెలుగు చిత్రాలు, సాంకేతిక నిపుణుల హవా కొనసాగింది.
Pushpa 2: టాలీవుడ్ స్టైలిష్ స్టార్ నుంచి పాన్ ఇండియా ఐకాన్ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌కు క్రేజ్ మామూలుగా లేదు. పుష్ప 1 విడుదల తరువాత సంచలనం రేపితే..పుష్ప 2 విడుదల కాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే! దీంతో పార్టీ-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫహద్ ఫజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 లోని ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్.
Pushpa 2 Movie Update: టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప 2' కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమా 'పుష్ప 2; ది రూల్'. తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ ను లీక్ చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
జబర్దస్త్ యాంకరింగ్ తో అందరిని ఆకట్టుకున్న యాంకర్ అనసూయ ఇపుడు సినిమాల్లో, ఈవెంట్స్ చాలా బిజీగా మారిపోయింది. గతంలో అల్లుఅర్జున్ పై చేసిన కామెంట్స్ మళ్లీ చర్చల్లోకి వచ్చాయి.. తిరిగి తిరిగి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో చూడాలి.
Pushpa 2 Team Met an Accident: అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ మారెడుమిల్లిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రయూనిట్‌కు షాక్ తగిలింది. తిరిగి వస్తున్న టీంకు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Jr NTR Birthday ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియా మొత్తం మార్మోగిపోతోంది. టాలీవుడ్ సెలెబ్రిటీలంతా కూడా ఎన్టీఆర్‌కు విషెస్ చెబుతూ ట్వీట్లు వేస్తున్నారు. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారంతా కూడా విషెస్ అందించారు.
NTR Centenery Celebrations ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు టాలీవుడ్ స్టార్ హీరోలంతా వస్తారని ప్రచారం జరిగింది. మెగా హీరోలు సైతం ఈ ఉత్సవాలకు హాజరు కాబోతోన్నారని చెప్పారు. ఎన్టీఆర్ కూడా గెస్టుగా వస్తారని ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అంతా మారిపోయింది.
Fahadh Faasil Schedule ఫాహద్ ఫాజిల్‌కు నటుడిగా ఇప్పుడు ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పని లేదు. సౌత్‌లో ఫాహద్ ఫుల్ బిజీగా ఉండే నటుడు. ఇప్పుడు పుష్పతో పాన్ ఇండియన్ యాక్టర్‌గా మారాడు. మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు ఫాహద్ ఎంట్రీ గట్టిగానే జరిగింది.
Pushpa 2 Shoot To Resume Soon: మైత్రి మూవీ మేకర్స్ సహా సుకుమార్ ఆఫీసుల మీద ఐటీ రైడ్స్ నేపథ్యంలో పుష్ప 2 సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఆ సినిమాకు ఏర్పడిన ఇబ్బందులు ఇప్పుడు తొలగినట్టు ప్రచారం జరుగుతోంది.
Pushpa The Rule Aduio Rights పుష్ప ది రూల్ ఆడియో రైట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆడియో హక్కుల విషయంలో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఈ రేంజ్లో మార్క్ క్రియేట్ చేయలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
Samantha Ruth Prabhu Birthday సమంత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆమె అభిమానులు హంగామా చేస్తున్నారు. అయితే సమంతకు విషెస్ చెప్పేందుకు టాలీవుడ్ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. టాప్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు సైలెంట్‌గానే ఉన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.