Pan masala Star: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు నవ్విస్తే..మరి కొన్ని పోస్టులు చిరాకును తెప్పిస్తుంటాయి. మరి కొన్ని పోస్టులు చిత్ర విచిత్రమైన తీరుతో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతాయి. అందులో ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన మీమ్స్ పోస్టులు తెగ వైరల్ అవుతాయి.
Allu Arjun turns down tobacco Ad. తాజాగా ప్రముఖ పొగాకు కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు అల్లు అర్జున్‌ని సంప్రదించగా.. ఈ ఆఫర్‌ను ఐకాన్ స్టార్ సున్నితంగా తిరస్కరించాడట.
Man dressed in kurta, dances to Pushpa song Saami. భారత్‌కు చెందిన కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతే.. తాజాగా స్కర్ట్ ధరించి పుష్పలోని సామి సామి సాంగ్‌కు డాన్స్ చేశాడు. జైనిల్ అచ్చు రష్మికను దించేశాడు.
Allu Arjun Birthday. షూటింగ్ సమయంలో ఉపయోగించుకోవడానికి సకల సౌకర్యాలతో ఓ వ్యానిటీ వ్యాన్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తయారు చేయించుకున్నాడు. దానికి ఫాల్కన్ అని పేరు పెట్టుకున్నాడు.
HBD Allu Arjun: కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, గురువుల ఆశీర్వాదాల వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఆయన 40వ పుట్టిన రోజు సందర్భంగా పెట్టిన ట్విట్టర్ పోస్ట్‌లో ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ టోలి చౌకి ట్రాఫిక్ సిబ్బంది తనికీలు నిర్వహిస్తుండగా.. అటుగా వెళ్తున్న మంచు మనోజ్ కారును ఆపి బ్లాక్ ఫిలిం తొలగించి, పోలీసులు చలాన్ విధించారు. ఆ వివరాలు..
Allu Arjun Car: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పక్కాగా విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘిస్తే ఎవరైనా ఒకటే అంటున్నారు. ఏకంగా సినీ సెలెబ్రిటీల వాహనాలకు చలాన్ విధించారు.
Pushpa part 2: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. అటు కలెక్షన్లు..ఇటు ప్రపంచవ్యాప్తంగా మేనియాతో దుమ్ము రేపుతోంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2లో ఓ సీనియర్ నటి విశ్వరూపం కన్పించనుందని తెలుస్తోంది.
Mumbai Police plays Srivalli Song: సౌతిండియా సెన్సేషన్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేసిన పుష్ప మూవీ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలోని డైలాగ్‌లతో పాటు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీ వల్లి సాంగ్ కోట్లాది మందిని ఆకట్టుకుంది. ముంబై పోలీసులు ఆ పాటకు మ్యూజిక్ వాయించి ఔరా అనిపించారు.
Allu Arjun New Movie: అల్లు అర్జున్ మరో పాన్ ఇండియా సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని కలవడం ఇందుకు మరింత ఊతమిస్తోంది. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు చూద్దాం.
ప్రభాస్-పూజాహెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే కలెక్షన్ల పరంగా చూస్తే..తెలంగాణలో మాత్రం ఈ చిత్రం పుష్ప, భీమ్లానాయక్ సినిమాలను దాటలేకపోయిందనేది ట్రేడ్ వర్గాల సమాచారం.
Funny dance on Pushpa Srivalli song in Wedding procession. తాజాగా ఓ పెళ్లి జరగగా.. ఊరేగింపులో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు 10-15 మంది యువకులు డాన్స్ చేశారు. హిందీలో సాంగ్ ప్లే అవుతుంటే.. యువకులు రోడ్డుపై స్టెప్పులు వేశారు.
Pushpa Box Office: అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లతో పుష్ప మూవీ రికార్డులు సృష్టించింది. టాలీవుడ్ వర్గాల ప్రకారకం ఇప్పటివరకు పుష్ప మూవీ మొత్తం ఎంత కలెక్ట్ చేసిందంటే..?
Ravindra Jadeja Does Pushparaj Thaggede Le Celebration: లక్నోలో భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 'పుష్ప' సీన్ చూపించాడు.
Mother daughter Srivalli song dance: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఓ తల్లీ బిడ్డ శ్రీవల్లి పాటకు డాన్స్ ఇదరగదీశారు. తల్లీకూతుళ్లు ఇద్దరు అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను చాలా అద్భుతంగా చేయడంతో వారిని స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు.
Rashmika Mandanna: పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందాన్న. ఈ సినిమాలో శ్రీ వల్లిగా అమె చేసిన నటనకు కుర్రాలు ఫిదా అయిపోయారు. దీనితో ఇప్పుడు రష్మిక నేషనల్ క్రష్‌గా మారింది. మరి అమె క్యూట్ క్యూట్ ఫోజులున్న కొన్ని ఫొటోలు చూసేద్దామా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.