Bhanu Sri Mehra Video Request భాను శ్రీ మెహ్రా ఇప్పుడు పనీ పాట ఏం లేకుండా కేవలం యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆ వీడియోలను చూడమని బన్నీని తాజాగా ట్యాగ్ చేసింది. ఇలా విసిగిస్తుందనే బన్నీ ఆమెను బ్లాక్ చేసి ఉంటాడని కామెంంట్లు వస్తున్నాయి.
Upasana konidela Special Party ఉపాసన రామ్ చరణ్ కలిసి నిన్న రాత్రి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ పార్టీలో సానియా మీర్జా, మంచు లక్ష్మీ వంటి వారు సందడి చేశారు. ఈ పార్టీ ఫోటోలు నెట్టింట్లో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి.
Jagapathi Babu in Pushpa జగపతి బాబు సుకుమార్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. నాన్నకు ప్రేమతో అయినా రంగస్థలం సినిమా అయినా కూడా అందరిలోనూ ఓ మార్క్ వేసింది. అయితే ఇప్పుడు పుష్పలోనూ జగ్గూ భాయ్‌ని తీసుకున్నాడట.
Allu Arha Cute Pic with Pet అల్లు అర్హ తాజాగా తన పెట్‌తో ఆడుకుంటూ కనిపించింది. ఈ ఫోటోలను అల్లు స్నేహా రెడ్డి నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం స్నేహా రెడ్డి షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అర్హ ఫోటోలు మామూలుగానే నెట్టింట్లో వైరల్ అవుతుంటుంది.
Where Is Pushpa Video వేర్ ఈజ్ పుష్ప వీడియోతో సుకుమార్, అల్లు అర్జున్ అంచనాలు పెంచేశారు. బన్నీ బర్త్ డే సందర్బంగా రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించిన అప్డేట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక కాళీ మాతా అవతారంలో బన్నీ కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.
Allu Arjun Special Wishes అల్లు అర్జున్ తాజాగా సమంత శాకుంతలం విడుదల సందర్భంగా ఓ ట్వీట్ వేశాడు. సమంతకు విషెస్ చెబుతూ.. అల్లు అర్హ పోషించిన పాత్రను, ఆ పాత్ర కోసం గుణశేఖర్ కష్టపడ్డ తీరును గుర్తు చేసుకున్నాడు బన్నీ.
Raghava Lawrence Children Adoption డ్యాన్స్ మాస్టర్ లారెన్స్ ఇప్పుడు హీరోగా,దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నాడో అందరికీ తెలిసిందే. అయితే లారెన్స్‌లో సేవాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరోనా సమయంలోనూ లారెన్స్ ఎంత మందికి ఎంతలా సాయపడ్డాడో అందరికీ తెలిసిందే.
Where is Pushpa Social Media Record అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అయితే రెండో పార్ట్ మీద అంచనాలు ఆకాశన్నంటాయి. ఇక ఇప్పుడు బన్నీ బర్త్ డే సందర్భంగా వదిలిన అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
Vetrimaran on Jr NTR Movie: జూనియర్ ఎన్టీఆర్- వెట్రిమారన్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కే అవకాశం ఉంటుందని ఎన్నో ప్రచారాలు జరగగా తాజాగా ఈ విషయం మీద వెట్రిమారన్ స్వయంగా క్లారిటీ ఇచ్చేశారు.
Allu Arjun Flop Movies: అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఎదిగారు, అయితే ఆయన కెరీర్లో ఎన్ని సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి? అనే విషయం మీద కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఈ క్రమంలో ఆ ఫ్లాప్ సినిమాల లిస్టు మీ ముందుకు తీసుకు వస్తున్నాం.
Top Highest paid Telugu Actors from Prabhas to Raviteja: తెలుగులో టాప్ టెన్ రెమ్యునరేషన్ లు అందుకుంటున్న హీరోల లిస్టు చూస్తే షాకింగ్ విషయాలు బయట పడుతున్నాయి. ప్రభాస్ మొదలు రవితేజ దాకా హీరోలు ఎవరెవరు ఉన్నారో చూద్దామా?
Sukumar mark clue in Pushpa 2 teaser:వేర్ ఇస్ పుష్ప అంటూ ఒక చిన్న టీజర్ వీడియో పలు భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లోనూ ఈ టీజర్ వీడియో దూసుకు పోతోంది, అయితే అందులో ఒక క్లూ ఉందని అంటున్నారు.
Allu Arjun Reply to Ram Charan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంధర్భంగా అనేక మంది హీరోలు ఆయనకు విష్ చేయగా రామ్ చరణ్, చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ కు ఆయన విషెస్ అందించిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Sneha Reddy Special Design Dress అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఇప్పుడు చేస్తోన్న అందాల ప్రదర్శన అందరికీ తెలిసిందే. వెరైటీ డిజైనర్ దుస్తులను ధరిస్తూ సోషల్ మీడియాలో కాకపుట్టించేస్తోంది. హీరోయిన్లను తలపించేలా రెడీ అవుతోంది. తాజాగా బన్నీ బర్త్ డే పార్టీలో స్నేహా రెడ్డి మెరిసిపోయింది.
Ram Charan Birthday Wishes to Allu Arjun రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా, అల్లు వారి మధ్య ఉన్న గ్యాప్ అందరికీ అర్థమైంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బన్నీ స్పందించలేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా అలా ఫార్మాలిటికి కూడా వేయలేదు
Pushpa The Rule First Look అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాకు సంబంధించి నిన్న వచ్చిన అప్డేట్లు దేశాన్ని ఊపేశాయి. వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన వీడియో, ఆ తరువాత వచ్చిన కాళీ మాత అవతారానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచాయి.
Allu Arjun Dispute with Mega Family: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు నెట్టింట్లో సందడి చేస్తున్నారు. బన్నీ, మెగా ఫ్యామిలీ గ్యాప్ గురించి అందరికీ తెలిసిందే. మెగా నీడలోంచి బయటకు వచ్చి తన సొంత బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు..
Pushpa The Rule New Poster అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) నిజంగానే స్పెషల్‌గా మారింది. సుకుమార్ ఇచ్చిన అప్డేట్లకు ఒక్కొక్కరి మైండ్ పోయేలా ఉంది. వేర్ ఈజ్ పుష్ప అంటూ ఆశ్చర్యపరిచిన కొద్ది సేపటికే కొత్త పోస్టర్‌తో అందరినీ వావ్ అనిపించాడు
Happy Birthday Allu arjun Top 10 Best Movies: అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఆయన కెరీర్ లో ది బెస్ట్ టెన్ మూవీస్ లిస్టు మీ ముందుకు తీసుకు వస్తున్నాం, అయితే ఆయన కెరీర్లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Where is Pushpa: వేర్ ఈజ్ పుష్ప అంటూ సుకుమార్ ఇచ్చిన అప్డేట్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప ది రూల్ నుంచి అప్డేట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ వీడియోతో ఒక్కసారిగా పుష్ప మీద అంచనాలు పెరిగాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.