India Vs England Dream11 Team Tips and Playing 11: ఇంగ్లాండ్‌ను తొలి వన్డేలో చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలనుకుంటోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. విరాట్ కోహ్లీ తుది జట్టులోకి రానున్నాడు. ఈ మ్యాచ్‌కు డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది..? వివరాలు ఇలా..
India Beat England By 4 Wickets In 1st ODI Here Full Score: భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లండ్ జట్టు తొలి మ్యాచ్‌లోనే పరాభవం ఎదుర్కొంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వచ్చింది. సమష్టి కృషితో భారత్ రాణించడం గమనార్హం.
Gongadi Trisha Gets One Crore Cash Prize From Telangana: అండర్-19 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన గొంగడి త్రిషకు భారీ నగదు బహుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి నగదు ప్రోత్సాహాకాన్ని ప్రకటించింది. అనంతరం త్రిషను ఘనంగా సన్మానించింది.
Rahul Dravid Escaped From Major Accident At Bengaluru: భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కారు ప్రమాదానికి గురయ్యింది. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏం జరిగింది? ఎక్కడ జరిగిందనే వివరాలు ఇలా ఉన్నాయి.
Champions Trophy 2025 India Squad: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా సిద్ధమౌతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలో బరిలో దిగుతున్న భారత జట్టు ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి. తుది జట్టులో ఈ ఆటగాళ్లకే ఛాన్స్ దక్కవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Vs England 5th T20 Highlights: ఐదో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ షోతో చెలరేగాడు. బ్యాటింగ్‌లో 135 పరుగుల చేసిన అభిషేక్.. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
Dhoni Political Entry: టీమ్ ఇండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీకు సంబంధించిన కీలకమైన అప్డేట్ వైరల్ అవుతోంది. ధోనీ ఇప్పుడు క్రికెట్ నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్త హల్చల్ చేస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India Vs England final T20 Match: ఇప్పటికే ట్వంటీ సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. సాయంత్రం జరిగే చివరి టీ20లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. లాస్ట్ మ్యాచ్ ముంబై వేదికగా జరుగుతుంది. నాలుగో టీ20 విక్టరీ భారత్, ఒక్క మ్యాచ్ మిగిలి వుండగానే సిరీస్‌ను గెలుచుకుంది. మరోవైపు ఇంగ్లాండ్.. చివరి మ్యాచ్ నెగ్గి పరువునిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉంది.
Sachin Tendulkar: టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ కు బిసీసీఐ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. శనివారం బీసీసీఐ వార్షిక కార్యక్రమంలో సచిన్ ను ఈ అవార్డుతో సత్కరించనుంది. సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు సచిన్ ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Mohammed Siraj Mahira Sharma Dating Rumors: టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ డేటింగ్ వార్తలు జోరుగా తెరపైకి వస్తున్నాయి. ప్రముఖ బాలీవుడ్ సింగర్ జనై బోస్లేతో సిరాజ్ ప్రేమలో ఉన్నాడని వార్తలు రాగా.. తాను నాకు సిస్టర్లాంటిది అంటూ ఈ హైదరాబాదీ పేసర్ క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా మరో బ్యూటీతో సిరాజ్ ప్రేమలో పడ్డాడని ప్రచారం జరుగుతోంది. బిగ్‌బాస్ కంటెస్టెంట్‌తో సిరాజ్ డేటింగ్లో ఉన్నాడని.. వీరి రిలేషన్షిప్ సన్నిహితులకు మాత్రమే తెలుసని ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఇంతకు ఆ భామ ఎవరు..?
Jasprit Bumrah: టిమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. 2024 సంవత్సరానికి గాను ఐసీసీ బెస్ట్ మెన్స్ క్రికెటర్ గా బుమ్రా ఎంపికయ్యాడు. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న జస్ప్రీత్ బుమ్రాను ఈ అవార్డు వరించింది.
Ab De Villiers Reentry: క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్. సఫారీ మాజీ విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ మళ్లీ మైదానంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వరల్డ్ ఛాంఫియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు డివిలియర్స్ ప్రకటించాడు. గేమ్‌ఛేంజర్స్ సౌత్ ఆఫ్రికా చాంఫియన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. డివిలియర్స్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇవ్వనుండడంతో ఫ్యాన్స్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Sara Tendulkar Begins New Journey Here Full Details: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెకు సచిన్ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. దీంతో సారా ఎంతో బాధ్యతగా స్వీకరించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ విశేషాలు ఇవే..
India U19 vs Scotland U19 Match Updates: అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియా అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా తెలుగు అమ్మాయి గొంగడి త్రిష సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ.. మహిళల అండర్-19 వరల్డ్ కప్‌లో శతకం బాదిన తొలి ప్లేయర్‌గా రికార్డు సృష్టించింది.
Ind vs Eng 3rd T20: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సీరీస్‌లో ఇవాళ జరిగే మూడవ టీ20పై టీమ్ ఇండియా కన్నేసింది. వరుసగా మూడో విజయంతో సిరీస్ చేజిక్కించుకునే ప్రయత్నంలో ఉంది. రెండు జట్లు బలాబలాలు, పిచ్ స్వభావం ఎలా ఉందో చూద్దాం
Mohammed Siraj Reveals Relation With Zanai Bhosle: క్రికెట్ ప్రపంచంలో మహ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని పుకార్లు షికార్లు చేయడంతో ఆ వార్తలపై సిరాజ్ స్పందించాడు. అలాంటిదేమీ లేదని.. అసలు ఆ అమ్మాయి తనకు ఏమవుతుందో చెప్పి షాకింగ్ ఇచ్చాడు.
Team India Crickets in Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం కుంభమేళా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు ఈ మహా క్రతువుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలిస్తువస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా కుంభమేళాను దర్శించుకున్నట్ల నెట్టింట పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిజమో కాదో ఇక్కడ తెలుసుకోండి.
Tilak Verma T20 Records: 72 పరుగులతో చెన్నైలో జరిగిన రెండో టీ20లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించింది. తిలక్ వర్మ్ ఈ ఇన్నింగ్స్ T20 ఇంటర్నేషనల్‌లో అవుట్ కాకుండా 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. దీంతో 22 ఏళ్లకే ప్రపంచ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
Mohammad Siraj vs Zanai Bhosle: టీమ్ ఇండియా స్టార్ పేస్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ ప్రేమలో పడ్డాడా అంటే సోషల్ మీడియా మాత్రం అవుననే అంటోంది. ఓ సెలెబ్రిటీ ఇతడితో దిగిన ఫోటో ఈ వార్తలకు కారణమైంది. ఇంతకీ ఆ ప్రేమికురాలు, ఆ సెలెబ్రిటీ ఎవరు, ఎంత వరకు నిజమో తెలుసుకుందాం.
Padma Award 2025 for Sports: 2025 సంవత్సరానికి గాను పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. క్రీడా ప్రపంచానికి సంబంధించి ఐదుగురు దిగ్గజాల పేర్లు జాబితాలో ఉన్నాయి. ఇందులో పీఆర్ శ్రీజేస్, టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్లు ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.