ఐపీఎల్ 2025 మెగా వేలం తరువాత మొత్తం 10 ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. అన్ని జట్లు 20-25 మంది ఆటగాళ్లతో అటు బౌలింగ్ ఇటు బ్యాంటింగ్ విభాగాల్లో పటిష్టం చేసుకున్నాయి. మొత్తం 10 ఫ్రాంచైజీలు 689 కోట్లతో 182 మందిని కొనుగోలు చేశాయి. వేలం తరువాత మొత్తం 10 ఫ్రాంచైజీల ఫుల్ స్క్వాడ్ ఇలా ఉంది...
SRH Kavya Maran: ఐపీఎల్ 2025 మెగా వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు పగడ్బందీగా జట్టు తయారు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ ఈసారి పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేసి సరైన జట్టును సిద్ధం చేసింది. కావ్య మారన్ స్ట్రాటజీకి అందరూ హ్యాట్సాఫ్ అంటున్నారు.
Umran Malik Unsold in IPL Mega Auction 2025: ఉమ్రాన్ మాలిక్ ఈ ఐపీఎల్ సీజన్లో అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. సన్‌రైజర్స్‌తోపాటు ఏ టీమ్ కూడా మాలిక్ కోసం బిడ్ వేయలేదు. ఈ వేలంలో చాలామంది స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
Kavya Maran Net Worth Value Details: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలంతో మరోసారి నెటిజన్ల దృష్టి కావ్య మారన్‌పై పడింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌పై మళ్లీ ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆచితూచి ఆటగాళ్లను కొనుగోలు చేసిన కావ్య మారన్ ఆస్తులు, కుటుంబం మిగతా వ్యక్తిగత విషయాలు తెలుసుకుందాం.
IPL Mega Auction 2025 Live Updates: ఊహించినట్లే ఐపీఎల్ మెగా వేలం మొదటి రోజు ఉత్కంఠభరితంగా సాగింది. రిషభ్ పంత్ రూ.27 ధర పలకడంతో ఐపీఎల్ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మరి నేడు కూడా ఐపీఎల్ వేలం కొనసాగనుంది. ఫ్రాంచైజీలు ఏ ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించనున్నాయి..? జాక్‌పాట్ కొట్టే ఆటగాళ్లు ఎవరు..? లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Ind vs Aus Test 2024: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియాకు తొలి విజయం లభించింది. పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బారత్ 295 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. కెప్టెన్‌గా జస్ప్రీత్ బూమ్రాకు తొలి విజయం అందింది.
Rishabh Pant Net Worth: రిషభ్ పంత్ పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా నిలిచి సరికొత్త రికార్డు సృష్టించాడు. రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్ల రికార్డును బద్దలు కొట్టాడు. గతేడాది వరకు ఢిల్లీకి ఆడిన పంత్‌ను వచ్చే ఐపీఎల్ నుంచి సరికొత్త జెర్సీలో చూడనున్నాం. పంత్ నెట్‌వర్త్‌పై ఓ లుక్కేద్దాం పదండి.
IPL 2025 Kavya Maran Strategy: ఐపీఎల్ 2025 మెగా వేలం మొదటి రోజు ఆటగాళ్లపై కనకవర్షం కురిసింది. దాదాపు అన్ని జట్లు భారీగా ఖర్చు పెట్టేశాయి. రికార్డ్ ధరలకు ఆటగాళ్లు అమ్ముడుపోయారు. వేలంలో మొదటి రోజు వ్యూహాత్మకంగా వ్యవహరించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో రోజు ఎలా ఉంటుందో చూడాలి.
IPL 2025 Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం తొలిరోజు ముగిసింది. ఊహించినట్టే స్టార్ ఆటగాళ్లకు రికార్డు స్థాయి ధర దక్కింది. కొందరు ఆటగాళ్ల కోసం గతంలో ఎన్నడూ లేనంత పోటీ కన్పించింది. వేలం రసవత్తరంగా సాగింది. మొదటి రోజు వేలం తరువాత ఎవరి వద్ద ఎంత మిగిలింది, ఏ ఫ్రాంచైజీ ఎవరిని కొనుగోలు చేసిందో చెక్ చెద్దాం.
IPL Mega Auction 2025 Live News: ఐపీఎల్ 2025 మెగా వేలం నేడు, రేపు జరగనుంది. 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ వేలం ప్రారంభంకానుంది. లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరను రిషభ్ పంత్ దక్కించుకున్నాడు. వేలంలో ఇతని కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరి నిమిషం వరకూ ప్రయత్నించి కావ్య పాప వ్యూహాత్మంగా వ్యవహరించి లక్నో జట్టుకు చిల్లు పెట్టింది.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఊహించినట్టే భారీ ధరలకు ఆటగాళ్లు వేలమౌతున్నారు. అంచనా వేసినట్టే స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటాపోటీగా వేలంపాట పాడుతున్నాయి. ఈ క్రమంలో గుజరాతీ ఆటగాడు హైదరాబాద్‌కు..హైదరాబాదీ గుజరాత్‌కు అమ్ముడుపోయారు.
IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభమైంది. ఊహించినట్టే ఆటగాళ్లు భారీ ధర పలుకుతున్నారు. రిలీజ్ చేసిన ఆటగాళ్ల కోసం పాత జట్లు ప్రయత్నిస్తుండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో భారీ ధరకు శ్రేయస్ అయ్యర్ అమ్ముడుపోయాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL Mega Auction 2025 Arshdeep Singh Missed From Kavya Maran: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగావేలంలో అందరి దృష్టి సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ వైపు ఉంటుంది. వేలం ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది.
Ind vs Aus: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా తొలి టెస్ట్‌లో ఇండియా పూర్తిగా పట్టు బిగించుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. అటు యశస్వి జైశ్వాల్-కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IPL 2025 Mega Auction: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలం కాస్సేపట్లో ప్రారంభం కానుంది. సౌదీ అరేబియా జెద్దాలో రెండ్రోజులు జరగనున్న వేలంలో అదృష్టం పరీక్షించుకునేందుకు 574 మంది ఆటగాళ్లు బరిలో నిలిచారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Australia Bowled Out For 104 Runs India Leads 46 Score: బంతితో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను తిప్పేశాడు. ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆలౌట్ చేసేశాడు. తొలి టెస్టులో భారత్ అదరగొట్టింది.
India Vs Australia 1st Test Highlights: తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. వరుసగా పెవిలియన్‌కు క్యూకట్టడంతో టీమిండియా 150 రన్స్‌కే కుప్పకూలింది. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై కంగారులు రెచ్చిపోయారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.