Australian Open 2025: అమెరికన్ టెన్నిస్ క్రీడాకారిణి మాడిసన్ కీస్ 2025 సంవత్సరంలో మొదటి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకుంది. మాడిసన్ కీస్ టైటిల్ మ్యాచ్ స్టార్ ప్లేయర్ అరీనా సబలెంకాతో జరిగింది. దీనిలో ఆమె వరుసగా మూడు సెట్లను గెలుచుకుంది. తన మొదటి గ్రాండ్ స్లామ్‌ను కూడా గెలుచుకుంది.
Ind vs Eng 2nd T20 Match: ఇంగ్లండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శుభారంభం చేసిన టీమ్ ఇండియా రెండో మ్యాచ్ విజయం కోసం సన్నద్ధమైంది. ఇవాళ చెన్నై వేదికగా రెండవ టీ20 మ్యాచ్‌లో జట్టులో కొన్ని కీలకమార్పులు చోటుచేసుకోనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Virender Sehwag Aarti Divorce: విడాకుల బాటలో వీరేంద్ర సెహ్వాగ్.. కొద్దిరోజులుగా విడివిడిగా ఉంటున్న ఈ స్టార్ కపుల్స్. భారత డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అతని భార్య ఆర్తి 20 ఏళ్ల పెళ్లి బంధానికి బ్రేక్ వేయనున్నారు. 2004లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.. అయితే తాజాగా వీరు ఒకరిని ఒకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరూ విడాకులు తీసుకునే అవకాశం ఉందని వైరల్ అవుతుంది. వీరిద్దరూ చాలా రోజులుగా విడివిడిగా ఉంటున్నారు.'
India Vs England Highlights: తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా దుమ్ములేపింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో కుర్రాళ్లు అదరగొట్టారు. ఇంగ్లాండ్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి.. సిరీస్‌లో శుభారంభం చేశారు.
Neeraj chopra marriage: స్టార్ అథ్లెట్ బళ్లెం వీరుడు నీరజ్ చోప్రా ఒక ఇంటి వాడయ్యాడు. వీరి పెళ్లి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Women Team India Gets Kho Kho World Cup Title After Defeat Nepal: క్రీడారంగంలో భారత మహిళలు సత్తా చాటుతున్నారు. ఇండోర్, ఔట్‌డోర్ తేడా లేకుండా దుమ్ముదులుపుతున్నారు. ఖోఖో క్రీడలో అత్యద్భుతంగా ఆడి తొలి ప్రపంచకప్‌ను చేజిక్కించుకుని భారత మహిళలు విశ్వ విజేతలుగా నిలిచారు.
Shooter manu bhaker: స్టార్ షూటర్ మనూభాకర్ ఇంట షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
India Champions Trophy Squad Announcement: కెప్టెన్ రోహిత్ సారథ్యంలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. గాయం కోలుకుంటున్న బుమ్రాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్‌కు వైఎస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
Prathika Rawal: కొందరు మల్టీ టాలెంటెడ్ ఉంటారు.. గేమ్స్ బాగా ఆడతారు.. అలానే చదువులోనూ టాపర్‌గా ఉంటారు. సరిగ్గా అలాంటి అమ్మాయే ప్రతీక రావల్..! ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
Karun Nair: కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అన్నట్టు సాగుతోంది కరుణ్ నాయర్ బ్యాటింగ్. విజయ హాజరే ట్రోఫీలో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న నాయర్‌కు సోషల్‌మీడియాలో మద్దతు ఒక రేంజ్లో పెరిగిపోతోంది. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు నాయర్‌ను ఎంపిక చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
Rinku singh: టీమిండియా క్రికెట్ ప్లేయర్ రింకు సింగ్ సమాజ్ వాది పార్టీ ఎంపీతో నిశ్చితార్థం శుక్రవారం ఘనంగా జరిగింది. కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య ఈ వేడుకు జరిగింది.
Nitish Reddy: ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో నితీశ్‌రెడ్డికి తుది జట్టులో ఆడే ఛాన్స్ రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్-ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్పాండ్యావైపే టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపే అవకాశముంది. దీంతో తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
Nitish Kumar Reddy Climbs Tirumala Steps: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. టాప్ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడిన పిచ్‌లపై అదిరిపోయే ఆటతీరుతో దుమ్ములేపాడు. టీమిండియా సిరీస్ ఓడిపోయినా.. నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ ఇన్నింగ్స్ మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. హఫ్ సెంచరీ తరువాత తగ్గేదేలే అంటూ బ్యాట్‌తో సంబరాలు చేసుకోగా.. సెంచరీ తరువాత బాహుబలి మూవీలో ప్రభాస్ తరహాలో సంబరాలు చేసుకున్నాడు. ఇక ఆటలోనే కాదు భక్తిలోనూ తగ్గేదేలే అని ఈ యంగ్ క్రికెటర్ నిరూపించాడు. మోకాళ్లపై తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Sania Mirza Dating Rumors: షోయాబ్ మాలిక్‌తో విడాకుల తరువాత సానియా మీర్జా రెండో పెళ్లిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఓ బాలీవుడ్ ప్రముఖ నటుడితో ఆమె డేటింగ్లో ఉన్నారని.. అతడినే పెళ్లి చేసుకుంటుందని గతంలో వార్తలు రాగా.. అవన్నీ ప్రచారానికే పరిమితమయ్యాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోతో పెళ్లి పుకార్లు పుట్టించారు. ఇంతకు ఆ హీరో ఎవరు..? ఈ పుకార్లు నిజమేనా..?
Mohammed Shami In Rishabha Pant Out For India T20 Series Against England: ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సుదీర్ఘ కాలం తర్వాత పొట్టి ఫార్మాట్‌కు మహ్మద్ షమీని ఎంపిక చేయగా.. రిషబ్ పంత్‌ను పక్కకు నెట్టగా.. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో భారత్ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది. భారత జట్టులో ఎవరు ఎంపికయ్యారో తెలుసుకోండి.
Smriti Mandhana: భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన తన కెరీర్ లో మరో అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకుంది. వన్డే ఫార్మాట్ క్రికెట్లో అత్యంత వేగంగా 4వేల పరుగుల మార్క్ అందుకున్న భారత తొలి మహిళా ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. స్మృతి మంధాన 95 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ సాధించింది. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్మృతి మంధాన ఈ మైలురాయిని అందుకుంది.
Yuzvendra Chahal Dhanashree Verma Divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై ఇద్దరు అధికారికంగా స్పందించకపోయినా.. విడిపోవడం ఫిక్స్ అయిందంటూ సన్నిహితులు చెబుతున్నారు. ఇన్‌స్టాలో ఇద్దరు ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోడం.. చాహల్ తన అకౌంట్ నుంచి ధనశ్రీ ఫొటోలను తొలగించడంతో విడాకుల రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరు విడిపోవడానికి కారణం ఓ కొరియోగ్రాఫర్ అని తెలుస్తోంది. అతడితో ధనశ్రీ క్లోజ్‌గా ఉండడంతో చాహల్ విడిపోవాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.