Nitish Pushpa Swag: నితీష్ అంటే ఫైర్ కాదు..వైల్డ్ ఫైర్. ఇది చెప్పింది ఎవరో కాదు..సాక్షాత్తూ బీసీసీఐ. ఆసీస్ గడ్డపై సెంచరీతో చెలరేగి టీమ్ ఇండియాను గట్టెక్కించిన విశాఖ కుర్రోడు, ఎస్ఆర్హెచ్ స్టార్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి సత్తాకు నిదర్శనమిది.
Ind Vs Aus 4Th Test Highlights: ఆసీస్‌తో నాలుగో టెస్ట్ రెండో రోజు ఆట చివర్లో భారత్ తడపడింది. మరో ఐదు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. యశస్వి జైస్వాల్ రనౌట్‌తో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.
IND vs AUS Boxing Day Test: మెల్ బోర్న్ టెస్టు రెండోరోజు ఆటలో షాకింగ్ ఘటన నెలకొంది. ఓ వ్యక్తి విరాట్ కోహ్లీ వద్దకు రావడంతో కలకలం రేగింది. కోహ్లీని ఆలింగనం చేసేందుకు ప్రయత్నించడంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది.
IND vs AUS: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. 92ఏళ్ల వయస్సులో ఆయన అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు. బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఆడేందుకు టీమిండియా మైదానంలోకి వచ్చినప్పుడు ఆటగాళ్లందరూ చేతులకు నల్ల బ్యాండ్లు కట్టుకున్నారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ జ్ఞాపకార్థం భారత జట్టు ఆటగాళ్లు నివాళులర్పించారు.
Year Ender 2024 Celebs Marriages: 2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో మరోవైపు పీవీ సింధు వంటి క్రీడా ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.
Pv sindhu marriage photos viral: బ్యాడ్మింటన్ క్రీడాకరిణి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. పీవీ సింధూ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ సెలబ్రేషన్స్ లో ఉన్నారంట.
Mohammed Shami Sania Mirza Both Are Getting Second Marriage: క్రికెట్ టెన్నీస్ కలవనున్నావా అంటే ఔననే సమాధానం వస్తోంది. త్వరలోనే మాజీ క్రికెటర్ మహ్మద్ షమీ, టెన్నీస్ మాజీ ప్లేయర్ సానియా మీర్జా పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. వీరిద్దరూ క్రిస్మస్ వేడుకల్లో కలిసి పాల్గొనడంతో వారి పెళ్లి ఖాయమే అనే వార్తలు వస్తున్నాయి.
PV Sindhu Wedding: ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పెళ్లి నిన్న రాత్రి ఉదయ్‌పూర్ వేదికగా ఘనంగా జరిగింది. ప్రముఖ పోసిడెక్స్ ఈడీ అయిన వేంకట సాయి దత్తతో ఈ ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ ఏడడుగులు వేసింది. రేపు హైదరాబాద్ వేదికగా వీరి రిసెప్షన్ జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Sushila Meena bowling action Video: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఇటీవల ఒక బాలిక బౌలింగ్ చేస్తున్న స్టైల్ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. అది వెంటనే వైరల్ గా మారిపోయింది.
Akai Kohli's viral photo: ఎట్టకేలకు విరాట్ కోహ్లీ, అనుష్కల ముద్దుల కుమారుడు అకాయ్ ఫోటో బయటకు వచ్చింది. ఇటీవల విరాట్ కోహ్లి తన బిడ్డ ఫోటోను క్లిక్ చేయవద్దని ఓ విదేశీ జర్నలిస్టుతో గొడవపడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కొడుకు ఫొటో లీక్ అయ్యింది. అకాయ్ పుట్టిన 11నెలలకు ఆయన ఫొటో బయటకు రావడంతో..అకాయ్ ఫొటో చూసిన నెటిజన్లను ఎంత ముందుగా ఉన్నాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కోహ్లీ కుమార్తె వామిక పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఏ పాఠశాలలో చదువుతున్నది.. స్కూల్ ఫీజు ఎంత అనేది తెలుసుకుందాం.
Viral Video: భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్, జహీర్ ఖాన్ వీరిద్దరి గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీరు భారత క్రికెట్లో చెరగని ముద్ర వేశారు. వీళ్లు క్రికెట్ ప్రపంచానికి దూరమైన చాలా ఏళ్లు గడుస్తున్నా ఇంకా అభిమానులు మాత్రం వాళ్ల ఘనతలను ఎప్పటికప్పుడు నెమరేసుకుంటూనే ఉంటారు. తాజాగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుతున్న కోహ్లీ తన కుటుంబంతో సహా భారతదేశాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
India and Pakistan Matches: ఉత్కంఠ వీడింది. భారత్, పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ట్రోఫీల నిర్వహణపై క్లారిటీ వచ్చేసింది. రెండు దేశాల మ్యాచ్‌లు తటస్థ వేదికలపై నిర్వహించనున్నారు. ఏ దేశం అతిథ్యం ఇచ్చినా.. తమ మ్యాచ్‌లు మాత్రం ఇతర దేశాల్లో మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
Virat Kohli Involved In A Fiery Confrontation: తన పిల్లల ఫొటోలు, వీడియోలు తీయడంపై భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే జర్నలిస్టులతో వాగ్వాదానికి దిగడంతో ఆస్ట్రేలియా ఎయిర్‌పోర్టులో సంచలనం రేపింది. ఆ వార్త వైరల్‌గా మారింది.
Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గబ్బా టెస్టు తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్ల క్రికెట్ లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అశ్విన్ క్రికెట్ ద్వారా బాగానే సంపాదించుకున్నాడు. బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఉన్న అశ్విన్ ఐపీఎల్, ప్రకటనల తర్వాత భారీగానే ఆస్తులను కూడా బెట్టుకున్నాడు.
WTC Points Table: ఆస్ట్రేలియాతో మూడో టెస్టు నుంచి తృటిలో ఓటమి నుంచి తప్పుకున్న భారత్.. డ్రాతో గట్టెక్కింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 1-1 సమంగా మారింది. మూడో డ్రాగా ముగియడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ సైకిల్లో టీమిండియాకు ఆసీస్‌తో చివరి రెండు టెస్టుల మాత్రమే ఉన్నాయి. భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇక్కడ చుద్దాం..
Rohit Sharma Will Retires From Test Cricket: ఆస్ట్రేలియా పర్యటనలో మళ్లీ గతంలో జరిగిన డ్రామానే కొనసాగుతోంది. తాజా రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించగా.. త్వరలోనే అతడి బాటలోనే రోహిత్ శర్మ పయనించే అవకాశం ఉంది. 2014లో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో జరిగిన పరిణామాలే ఇక్కడ చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Ravichandran Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. భారత్-ఆసీస్ మూడో టెస్ట్ డ్రా అనంతరం అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.