Follow These Tips For Winter Skin Care: చలికాలం చర్మం పొడిబారుతుంది. ముఖం.. శరీరం మొత్తం తెల్లగా మారి కళావిహీనంగా కనిపిస్తుంటుంది. అలా అయిన పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ఇంట్లోని వస్తువులతోనే చలికాలంలో నిగనిగలా మెరవచ్చు. చలికాలం సౌందర్య చిట్కాలు తెలుసుకోండి.
Dark Chocolate Health Benefits: డార్క్ చాక్లెట్ ఎంతో ప్రసిద్ధి చెందిన చాక్లెట్. దీని పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది డార్క్‌చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని భావిస్తారు. కానీ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Diabetes Prevention Tips In Winter: డయాబెటిస్ ఉన్నవారు ఆహారంలో, జీవనశైలి మార్చుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో చాలా మందిలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే ఈ టిప్స్‌ను పాటించండి.
Ranjith On Wheels Success Story: ఎన్నో కష్టాల మధ్య సక్సెసర్‌గా రంజిత్ ఆన్ వీల్స్ నిలిచారు.. సైకిల్ ప్రయాణంలో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
Vankaya Dum Biryani: వంకాయ దమ్ బిర్యానీ అంటేనే నోరూరించే వాసన, రుచికరమైన అన్నం, మసాలాల అద్భుత కలయిక. ఇది తెలుగు వంటకాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించిన ఒక వెజిటేరియన్ వంటకం. మాంసం లేకుండా వంకాయలను ఉపయోగించి తయారు చేసే ఈ బిర్యానీ, మాంసాహార ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది.
Munakkaya Chicken Curry: ఆంధ్ర వంటకాల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రుచికరమైన వంటకం మునక్కాడ చికెన్ కర్రీ. మునక్కాయల రుచి, చికెన్ మృదువైన రుచి కలిసిన ఒక అద్భుతమైన డిష్. దీని ఎంతో సింపుల్ గా తయారు చేయవచ్చు. మీరు కూడా ట్రై చేయండి.
Butter Naan Recipe: బటర్ నాన్ అంటే ఎవరికైనా నోరూరించే ఒక రుచికరమైన భారతీయ రొట్టె. ఇది మృదువైన, పెరుగు స్వాద్తో కూడిన, బటర్‌తో రాసి తినే ఒక అద్భుతమైన ఆహారం.
Tomato Ketchup Recipe: టమాటో సాస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక రుచికరమైన పదార్థం. ఇది వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. దాని తయారీకి అనేక మార్గాలు ఉన్నాయి. దీని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Palak Khichdi Recipe: పాలకూర కిచిడీ అంటే కేవలం ఒక వంటకం కాదు ఇది ఆరోగ్యం, రుచి, సౌకర్యం అన్నీ కలిసిన ఒక పూర్తి భోజనం. ఇది చిన్నారుల నుంచి పెద్దవారి వరకు అందరికీ నచ్చే రుచికరమైన వంటకం. పాలకూరలోని అనేక పోషకాలతో పాటు, బియ్యం, పప్పుల నుంచి వచ్చే శక్తి ఈ కిచిడీని ప్రత్యేకంగా చేస్తుంది.
పాలలో యాలకుల పొడి కలుపుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో కాల్షియంతో పాటు ఇతర ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి రోజు యాలకుల పాలు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
Fennel Seeds For Diabetes: డయాబెటిస్తో బాధపడే వారికి సోంపు ఒక సహజమైన, సులభంగా లభించే చికిత్సగా పరిగణించబడుతుంది. ఈ చిన్న గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి ప్రత్యేకంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
Salt Water Health Benefits: ఉప్పు నీరు చాలా కాలంగా ఇంటి నివారణగా ఉపయోగించబడుతున్నప్పటికీ, అధికంగా తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఉప్పు నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Prawns Ghee Roast Recipe: రొయ్యల ఘీ రోస్ట్ నెయ్యితో తయారు చేయబడుతుంది, కాబట్టి అధిక మొత్తంలో తినడం మంచిది కాదు. అలాగే, కారం మరియు ఉప్పు పరిమాణాన్ని నియంత్రించడం ముఖ్యం.
Garlic Chili Ginger Pickle: వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం పచ్చడి తెలుగు వంటకాల్లో చాలా ప్రసిద్ధమైన పచ్చడి. ఇది ఇడ్లీ, దోశ వంటి ఉదయం తినేవాటికి అద్భుతమైన రెసిపీ. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్ నలుగురిలో అసౌకర్యంగా కన్పిస్తుంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అంత సులభం కాదు. దీని కారణం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లే. అయితే ఈ 5 యోగాసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్యను అద్భుతంగా నియంత్రించవచ్చంటున్నారు.
Avakaya Popu Rice Recipe: అందరూ ఆవకాయ పోపు రైస్‌ను ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. అయితే దీనిని ఇంట్లో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి.
Sabudana Idli Recipe: సగ్గుబియం ఇడ్లీ అంటే సగ్గుబియ్యంతో తయారు చేసిన ఇడ్లీ. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన బ్రేక్‌ఫాస్ట్. సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
White Pulihora Recipe: సాధారణంగా అన్నం మిగిలిపోతయే చాలా మంది పడేస్తుంటారు లేదా వడియాలు తయారు చేస్తారు. కానీ ఈ మిగిలిపోయిన అన్నంతో ఫేమస్ కర్ణాటక పులిహోర తయారు చేసుకోవచ్చు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Drinking Hot Water Uses: ప్రతిరోజు ఉదయం వేడి నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వేడి నీరు తాగడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము.
Guava Chat Recipe: జామకాయ చాట్ అంటే మనకు తెలుసు కదా ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఒక స్నాక్. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ చాట్ మనకు ఎంతో రుచిగా అనిపిస్తుంది. జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉండటంతో ఇది మన శరీరానికి చాలా మేలు చేస్తుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.