New Year Events: న్యూఇయర్ వస్తుందంటే హంగామా మామూలుగా ఉండదు. డిసెంబర్ 31 రోజు పార్టీలు ఎక్కడ చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. వారం రోజులు నుంచే ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటే హైదారబాద్ లో సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈవెంట్స్ లిస్ట్ ను ఓసారి చెక్ చేయండి.
Fake Cashew Finding Tips: సాధారణంగా గింజలు ఆరోగ్యకరమని వాటిని డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతారు. అందుకే ఉదయం పరగడుపున గింజలను డైట్ లో చేర్చుకుంటారు... ఇందులో ముఖ్యంగా జీడిపప్పు, వాల్నట్స్ ఇతర గింజలు ఉంటాయి. అయితే మార్కెట్లో కల్తీ పెరిగింది నకిలీ జీడిపప్పుతో ప్రాణాలు పోతున్నాయి. కొన్ని రకాల చిట్కాలతో గుర్తించాలి.
Cherry Tomatoes Benefits: క్రమం తప్పకుండా ఆహారాల్లో చెర్రీ టమాటోలను వినియోగించడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండె సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తాయి.
Nellore Chepala Pulusu Recipe: నెల్లూరు చేపల పులుసు నెల్లూరు జిల్లాకు చెందిన ప్రత్యేకమైన వంటకం. ఈ పులుసులో చేపల రుచి, పులుపు, కారం అద్భుతంగా కలిసిపోయి ఒక విలక్షణమైన రుచిని ఇస్తుంది. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Gas Problem Tips: గ్యాస్, కడుపులో మంట చాలా మందిని వేధించే సాధారణ సమస్యలు. ఆహారం మనకు శక్తిని ఇస్తుంది కొన్ని ఆహారాలు కడుపులో తగ్గించి. మన జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Foods For Heart Stroke And Brain Stroke: గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలను బాధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలు. ఈ రెండు పరిస్థితులకు ప్రధాన కారణం రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఈ రెండింటిని నివారించవచ్చు లేదా వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు.
Miriyala Pulusu: మిరియాల పులుసు ఆరోగ్యకరమైన రెసిపీ. దీని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. చలికాలంలో దీని తయారు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Sweet Potato Halwa Recipe: చిలగడదుంప హల్వా స్వీట్ పోషక విలువలు ఎక్కువగా ఉన్న ఆహారం. చిలగడదుంప హల్వా తయారీకి తక్కువ సమయం పడుతుంది. కానీ దీని వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Carrot Pickle: క్యారెట్ నిల్వ పచ్చడి రకమైన పచ్చడి. క్యారెట్, మసాలా దినుసులతో తయారు చేసే ఈ పచ్చడి, అన్నం, రోటీలతో బాగా సూపర్ ఉంటది. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Vankaya bajji recipe: సాధారణంగా వంకాయ బజ్జీని చాలా మంది తినేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అదే విధంగా వంకాయ బజ్జీ అనేది ఈ ప్రాసెస్ ఫాలో అయితే ఈజీగా చేసుకొవచ్చ
Process Of Plum Cake Making: క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది కేకులు. డిసెంబర్‌ను క్రిస్మస్ మాసంగా పిలుస్తారు. ఈనెలలో క్రిస్మస్ సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇంట్లోనే క్రిస్మస్ కోసం ప్లమ్ కేక్‌ను తయారుచేసుకుందాం. బయట నుంచి కొనకుండాగో ఇంట్లో రుచికరంగా ప్లమ్ కేక్ తయారుచేయడం ఇలా..
Belly Fat Loss Drink: బెల్లీ ఫ్యాట్ తో బాధపడేవారు తరచుగా కొన్ని రెమెడీలను వినియోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేక పోతారు. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ సబ్జా గింజలు రెమిడి ఒక్కసారి వినియోగించి చూడండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.
Dahi Idli Recipe: పెరుగు ఇడ్లీలు రుచికరంగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిని తయారు చేసుకోవడం ఎంతో సులభం. అలాగే ఇది బరువు తగ్గించడంలో ఎంతో సహాయపడుతాయి. మీరు కూడా వీటిని తయారు చేసుకోండి.
House Construction predictions in 2025: 2024 చివరి నెల వచ్చేసింది.ఈ డిసెంబర్ ప్రారంభంలో శుక్రుడు తన రాశిని మార్చుకున్నాడు.అంటే మకర రాశిలోకి ప్రవేశించాడు.దీని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది.అయితే కొన్ని రాశుల వారు మంచి ఫలితాలను పొందుతారు.ఆ రాశుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ రాశి వారికి 2025 లో గృహ నిర్మాణం బాగా కలిసి వస్తుందో చూద్దాం.
Kothimeera Vada: కొత్తిమీర వడలు ముఖ్యంగా మహారాష్ట్రలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన ,ఆరోగ్యకరమైన స్నాక్. ఈ రెసిపీ తయారు చేయడానికి కొత్తిమీర, శనగపిండి వంటి ప్రధాన పదార్థాలను ఉపయోగిస్తారు. ఇది ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు పోషక విలువలతో కూడా నిండి ఉంటాయి. ఇవి సాధారణంగా భోజనాలకు అదనంగా లేదా స్నాక్‌గా తింటారు. దీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ముఖ్యం ఆకుకూరలను నేరుగా తినడానికి ఇష్టపడనివారు ఇలా చేస్తే లాగిస్తారు.
Curd Rice Benefits: ప్రతి రోజు పెరుగు అన్నం తినడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును నియంత్రిస్తాయి. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Mutton Bone Soup Recipe: మటన్ సూప్ ఒక అద్భుతమైన ఆహారం. ఈ సూప్‌లో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని తయారు చేయడం ఎంతో సులభం. మీరు కూడా ఈ సూప్‌ను తయారు చేసుకోవాలని అనుకుంటే ఇలా ట్రై చేయండి. చలికాలంలో వేడి వేడిగా తినడానికి బాగుటుంది.
Senagapindi In Skincare: ముఖం మెరుగు చేసుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు పెడతారు. స్కిన్ కేర్ రొటీన్ లో వేల రూపాయలు ఖర్చుపెట్టి ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు... అయితే ముఖం పైన యాక్నే, పొడిబారడాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా శనగపిండితో ముఖ ఛాయను ఎలా మెరుగుపరుచుకోవచ్చు తెలుసుకుందాం.
Thyroid Removal Food: థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు మార్కెట్లో లభించే వివిధ రసాయనాలతో తయారుచేసిన టాబ్లెట్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ చిట్కాను పాటిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
Pink Tea Recipe: పింక్ టీ అనేది ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందిన ఒక రకమైన టీ. దీని రంగు గులాబీ రంగులో ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. ఈ రంగును సాధారించడానికి వివిధ రకాల సహజ లేదా కృత్రిమ రంగులను ఉపయోగిస్తారు. రుచి విషయానికి వస్తే, ఇది సాధారణంగా తేనె, పండ్ల రసాలు లేదా ఇతర సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.