Best Tourist Places Near Hyderabad: క్రిస్మస్, న్యూఇయర్ సెలవులు వస్తున్నాయి. నిత్యం బిజీగా గడిపేవారు..ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీలో సరదా గడపాలని కోరుకుంటారు. అయితే ఉద్యోగాలు, ఈ పనులు..ఆ పనులు చేసుకునేవారికి సెలవులు కాస్త ఐస్ క్రీములా కరిగిపోతాయి. అందుకే ఈ సారి ముందుగానే మీరు టూర్ ప్లాన్ చేసుకోండి. ఉదయాన్నే వెళ్లి సాయంత్రం వరకు తిరిగి వచ్చే పిక్నిక్ స్పాట్స్ హైదరాబాద్ నగరానికి కొద్ది దూరంలో ఉన్నాయి. అవేంటో చూద్దాం.
Beetroot Juice For Bad Cholesterol: అధిక చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా? చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. బీట్రూట్ వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Hibiscus Oil For White Hair: తెల్ల జుట్టు. చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఇక ఈ సమస్యలకు మందారం పువ్వుతో చెక్ పెట్టండి. దీని ప్రతిరోజు ఎలా ఉపయోగించాలి అనేది తెలుసుకోండి.
Green Pea Toast Recipe: బఠాణీ టోస్ట్ ఆరోగ్యకరమైన స్నాక్. ఇందులో ఉండే ప్రధాన పదార్థాలైన బఠాణీలు. బ్రెడ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Dondakaya Nimmakaya Karam Recipe: దొండకాయ నిమ్మకారం అంటే ఆంధ్ర ప్రదేశ్‌లో ఎంతో ప్రాచుర్యం ఉన్న ఒక ఆకర్షణీయమైన కూర. దొండకాయలను నిమ్మరసం, పసుపు, కారం మొదలైన మసాలాలతో వండినప్పుడు వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది.
Masala Milk Powder Recipe: మసాలా మిల్క్ పొడి అనేది ఇండియన్ కిచెన్‌లో చాలా ప్రసిద్ధి చెందిన ఒక మసాలా మిశ్రమం. ఇది ప్రధానంగా పాలలో కలుపుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ పొడిలో వివిధ రకాల మసాలాలు, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి.
Black Grape Juice Benefits: నల్ల ద్రాక్ష రసం రోజు తాగితే అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే మూలకాలు పొట్ట సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.
Orange Juice Bumper Benefits Let's Now Here In Telugu: ప్రతి రోజు బత్తాయి పండ్ల రసం తాగడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇది తాగడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.
Crispy Pesara Garelu Recipe: పెసర వడలు సయంత్రం స్నాన్‌గా తినడానికి మంచి ఎంపిక. ఇవి ఎంతో రుచికరంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వీటిని ఇంట్లోనే తయారు చేయడం ఎంతో సులభం.
Guava Leaves Tea Benefits: జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తే పండు అని వైద్యులు చెబుతుంటారు. అయితే జామ పండు మాత్రమే కాకుండా దీని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. దీంతో టీ తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Perugu Pakodi Recipe: పెరుగు పకోడీలు, ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రాచుర్యం పొందిన స్నాక్స్. వీటిని తయారు చేయడం చాలా సులభం, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.
Rice Flour Papad Recipe: బియ్యం పిండి వడియాలు అంటే, బియ్యం పిండిని ఉపయోగించి తయారు చేసే పలుచటి, గుండ్రటి ఆహార పదార్థం. ఇవి దాదాపు ప్రతి ఇంటిలోనూ తయారు చేసే సాంప్రదాయ వంటకం. వీటిని ఎండలో ఆరబెట్టి, తరువాత వేడి నూనెలో వేయించి తింటారు.
Crispy Rava Paneer Fry: పన్నీర్ రవ్వ స్నాక్స్లు రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇవి ప్రోటీన్లు, కాల్షియం, ఇతర ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. దీని తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Mutton Pappu Recipe: మటన్ పప్పు అంటే మటన్ ముక్కలను పప్పుతో కలిపి వండిన ఒక రుచికరమైన ఆహారం. ఇది భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందింది.
Dhokla Recipe In Telugu: డోక్లా అనేది గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రసిద్ధమైన స్నాక్. ఇది మృదువుగా, స్పంజీగా ఉండి రుచికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీని బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Mushroom Biryani Recipe:మష్రూమ్ బిర్యాని అనేది రుచికరమైన వంటకం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది. పుట్టగొడుగులు పోషకాలతో నిండి ఉన్నాయి, బిర్యానిలో వాడే బాస్మతి బియ్యం కూడా ఆరోగ్యకరమైన ఎంపిక.
Cabbage 65: క్యాబేజ్ 65 అంటే ఏమిటి? ఇది భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధమైన, కరకరలాడే వెజిటేరియన్ స్నాక్. క్యాబేజీ ముక్కలను మసాలాలతో కలిపి వేయించడం ద్వారా తయారు చేస్తారు. దీని రుచి కొద్దిగా పులుపు, కారం, ఉప్పగా ఉంటుంది.
Telagapindi Curry Recipe: తెలగపిండి కూర ఆంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన రుచికరమైన వంటకం. ఇది తయారు చేయడం చాలా సులభం. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉంటాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Christmas Tour Plan: మరో వారం రోజుల్లో క్రిస్మస్ హాలీడేస్ వస్తున్నాయి. దాదాపు 6 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ఉండబోతున్నాయి. ఈ క్రిస్మస్ సెలవుల్లో మీరు ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా. అయితే తక్కువ సమయంలో చూడాలంటే అరకు బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అరకులో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అక్కడి ప్రకృతి అందాలను మనల్ని కట్టిపడేస్తుంటాయి. గుహలు, వాటర్ ఫాల్స్, సెలయేర్లతోపాటు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అరకులోయ పరిసరాల్లో తప్పకుండా చూడాల్సి బెస్ట్ ప్రాంతాలు ఏవో చూద్దాం.
Bajra Roti Benefits: తృణధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని సజ్జలు కూడా ఒకటి. సజ్జలతో వివిధ రకాల రెసిపీలను తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతుంది. దీని ఎలా తయారు చేసుకోవాలి? ఎలాంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది అనే వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.