తిరుమల పవిత్రతపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న కుట్రపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో తిరుమల వివాదాన్ని మరింత ఉధృతం చేయడంతో వైఎస్సార్సీపీపై చెడ్డ పేరు వస్తుందని గ్రహించిన వైఎస్ జగన్ పూజలు చేపట్టనున్నారు. చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు శనివారం రోజు పూజలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా ఆయన కీలక ప్రకటన చేశారు.
R Krishnaiah Resigned To Rajya Sabha MP: బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య ఎంపీ పదవికి రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్ జగన్ ఇచ్చిన పదవిని వదులుకున్నారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉంది.
R Krishnaiah Resigned From Rajya Sabha MP: పిలిచి ఎంపీ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీసీ సంక్షేమ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య భారీ షాకిచ్చారు. ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.
YS Jagan Mohan Reddy: నమ్ముకున్నోళ్లే జగన్ ను నట్టేట ముంచుతున్నారా.. అధికారంలో ఉన్నంత సేపు జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తిన నేతలు ఇప్పుడు అర్థాంతరంగా జగన్ ను వదిలి వెళుతున్నారా.. జగన్ ఛరిష్మాతో రాజకీయాల్లో పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు అధికారమే పరమావధిగా జగన్ కు వెన్నుపోటు పొడిచి పార్టీ మారుతున్నారా.. వైసీపీనీ వీడుతున్న నేతలపై వైసీపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది.. పార్టీ వీడుతున్న వారి విషయంలో జగన్ ఎలాంటి వ్యూహం అమలు చేయాలనుకుంటున్నారు..?
Big twist to ys jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ కు వరుసగా షాక్ లు తగులుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఇప్పటికే బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి చేరటానికి మూహుర్తం ఖరారు అయినట్లు సమాచారం.
balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Ex CM YS Jagan Photo Turns To Political Quarrel: ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్ బొమ్మ తీవ్ర రచ్చ రేపుతోంది. ప్రభుత్వ పత్రాలపై మాజీ సీఎం జగన్ ఫొటో రావడం రాజకీయంగా వివాదం రాజుకుంది.
YS Jagan Comments on chandrababu: మాజీ సీఎం వైఎస్ జగన్ చంద్రబాబుపై మండిపడ్డారు. గతంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాటల్ని ఇమిటేట్ చేస్తు మాస్ ర్యాగింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Ys jagan on Chandrababu naidu: మాజీ సీఎం వైఎస్ జగన్.. ఏపీలో వరదలు సంభవించిన పలు ప్రాంతాల్ని సందర్శించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు. వరదలపై ఈ ప్రభుత్వమే కారణమని కూడా ఫైర్ అయ్యారు.
YS Jagan Mohan Reddy Vs TDP: విజయవాడ వరదలపై మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వరద బాధితులకు సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జగన్ ట్వీట్‌కు తెలుగుదేశం పార్టీ ఘాటుగా రిప్లై ఇచ్చింది.
Former CM YS Jagan Announced One Crore Donation To Vijayawada Flood Victims: వరద బాధితుల కష్టాలను స్వయంగా చూసి చలించిపోయిన మాజీ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితుల కోసం రూ.కోటి విరాళం ప్రకటించారు.
Krishna lanka Safe: కృష్ణమ్మ ఉగ్రరూపం గతంలో ఎన్నడూ లేనంతగా ఉంది. మహోగ్రరూపంతో కృష్ణానది కరకట్టలు దాటి ప్రవహిస్తోంది. అయినా ఈసారికి కృష్ణలంక సేఫ్. ఒక్క కృష్ణలంకే కాదు చాలా ప్రాంతాలు సురక్షితమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.