Breakfast for weight loss: ఊబకాయం సమస్య నుంచి మీరు బయటపడాలని ఆలోచిస్తున్నారా.. అయితే ఉదయం లేవగానే ఎక్సర్సైజులు చేస్తే సరిపోదు. మీ అల్పాహారం లో కూడా పలు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Instant Weightloss Tips: రోజువారి ఆహారంలో హెల్తీ డ్రింక్స్‌ని చేర్చుకోవడం చాలా మంచి ఎంపిక. ఈ డ్రింక్స్‌లు మీ జీవక్రియను వేగవంతం చేయడానికి, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గించడంలో ఎంతో మేలు చేస్తుంది.
Herbal Tea Benefits: టీ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయం. దీనిని చాలా మంది రోజూ తాగుతారు. టీలో విభిన్న రుచులు, రంగులు ఉంటాయి. టీని తాగడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది.
Weight Loss Flour: ఇందులో మన శరీరానికి కావాల్సిన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి ఇవి ఎంతో ఆరోగ్యకరం. వెయిట్ లాస్ జర్నీలో ఉన్నవారు ఎలాంటి పిండి తీసుకొని దాంతో చపాతీలు తింటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం
Weight Loss Drinks: ఇటీవలి కాలంలో అధిక బరువు లేదా స్థూలకాయం ప్రధాన సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించేందుకు వివిధ రకాలుగా ప్రయత్నించి విఫలమవుతుంటారు. అయితే కొన్ని డ్రింక్స్ తీసుకుంటే బెల్లీ ఫ్యాట్ లేదా కొవ్వు అత్యంత వేగంగా కరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Bronze Medalist Aman Sehrawat Lost 4 6 Kg Within 10 Hours: పారిస్ ఒలింపిక్స్‌లో వినేశ్ ఫొగట్ అధిక బరువుతో టోర్నీ నుంచి వేటు పడగా.. మళ్లీ అలాంటి పరిస్థితి అమన్ సెహ్రవత్‌కు ఎదురైంది. కానీ కఠోర శ్రమతో అనూహ్యంగా ఊహించని రీతిలో బరువు తగ్గించి పతకాన్ని కొల్లగొట్టాడు.అంతలా బరువు ఎలా తగ్గాడో తెలుసుకుంటే షాకవుతారు.
Weight Loss Drinks : బరువు తగ్గడానికి చాలామంది తిండి మానేయటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యకరమైన పానీయాలు తాగడం వల్ల కూడా మనం కొంతవరకు బరువు తగ్గగలం. ఉదయాన్నే కొన్ని మంచి కొన్ని డ్రింక్స్.. తాగడం వల్ల, ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు వెయిట్ లాస్ కూడా సులువుగా అయిపోవచ్చు. అవి ఏంటో తెలుసుకుందాం.
Pumpkin juice For Weight loss: ప్రతి రోజు గుమ్మడికాయ రసాన్ని తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
7 Days South Indian Diet Plan For Weight Loss: దేశంలో దక్షిణ భారతీయ వంటకాలు ఎంతో రుచికరం, ఆరోగ్యకరంగా ఉంటాయి. వారం రోజుల డైట్ ప్రణాళికలో దక్షిణాది వంటకాలు భాగం చేసుకుంటే మీరు అనూహ్యంగా బరువు తగ్గుతారు. రుచులలో రాజీ పడకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడే 7 రోజుల డైట్ ప్రణాళిక తెలుసుకోండి.
Corn benefits: రుచికరమైన ధాన్యాలలో కార్న్ ఒకటి. పొటాషియం, మెగ్నీషియం, విటమిన్లు A, C, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్ల వంటి సూక్ష్మపోషకాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. అంతేకాక, మొక్కజొన్న బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. అది ఎలాగో ఒకసారి చూద్దాం.
Oats Flour Chapati: అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ చపాతీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఈ రొట్టల వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Weight loss drinks: మంచి రిఫ్రెష్‌మెంటు డ్రింక్ కావాలా? అది బరువు కూడా ఈజీగా తగ్గించాలా? ఇంట్లోనే తయారు చేసుకునే ఐదు హోం మేడ్ జ్యూస్ ఏంటో తెలుసుకుందాం దీంతో బరువు సులభంగా తగ్గిపోతారు.
Weight Loss Drink: నేటికాలంలో చాలా మంది ఊబకాయం, అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాయామం, నడక, యోగా, జిమ్ లో గంటల తరబడి గడపుతున్నారు. ఇవన్నీ చేసినా ఎలాంటి ఫలితం లభించక ఆందోళన చెందుతుంటారు. అలాంటి వారి కోసం కొన్ని హెర్బల్ డ్రింక్స్ చేయాల్సిందే. అందులో అల్లం, పసుపు బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
Bp - Weight Loss: ప్రతి రోజు చాలా మంది ఉదయం లేవగానే వివిధ రకాల జ్యూస్‌లు తాగుతూ ఉంటారు. అయితే ప్రతి రోజు సొరకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే కొన్ని మూలకాలు శరీర బరువును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
Pesara Pappu For Weight Loss: క్రమం తప్పకుండా పెసర పప్పును తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో లభించే పోషకాలు శరీర బరువును కూడా నియంత్రిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్‌ను కూడా కరిగిస్తుంది.
Miracle Weight Loss Drink: ప్రతి రోజు దోసకాయ రసం తాగడం వల్ల సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఇవే కాకుండా ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss Tips: ఉదయం మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ నుంచి రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ఆహారం వెయిట్ లాస్ పై ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం వేడివేడిగా ఉప్మారవ్వతో ఈజీ గా బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
Healthy Paratha Recipe: పరాఠా అంటే ఇష్టపడనివారుండరు. ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ప్రీతిపాత్రమైన ఫుడ్ ఇది. అందులోనూ ఆలూ పరాఠా అంటే మరింత క్రేజ్. కానీ పరాఠా తింటే లావెక్కిపోతారనే భయం కూడా వెంటాడుతుంటుంది. మరి ఏం చేయాలి...ఆ వివరాలు మీ కోసం..
Weight Loss Spices: ఈ 5 వస్తువులు మీడైట్లో ఉండాల్సిందే ఇవి ఫ్యాట్ బర్న్ చేసే మసాలాలు. ఇది బరువు నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు ఇది మెటబాలిజం రేటును పెంచుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.