డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనే సంగతి తెలిసిందే. అందులోనూ బాదం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. రక్తంలో చక్కర స్థాయిని అదుపులో ఉంచడం నుంచి మొదలుకుని అధిక కొలెస్ట్రాల్ని కోల్పోయి బరువు తగ్గడం వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చలికాలం (Winter Season) ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యంపై (Health) ధ్యాస పెట్టలేదంటే..చిన్న సమస్యలు పెద్ద ఇబ్బందులుగా మారుతాయి. వెల్లుల్లి వేపుడుతో (Roasted Garlic) మకలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Weight Loss | బరువుపెరిగితే తగ్గడం కాస్త కష్టం. అయితే క్రమశిక్షణతో బరువు తగ్గవచ్చు. చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ మానేయాల్సిందే అంటుంటారు. మరి వారు చెప్పిందాంట్లో నిజం ఎంత అనేది ఈ రోజు తెలుసుకుందాం.
Copper For Healthy Heart | మానవ శరీరం 70 శాతం నీటితో నిండి ఉంటుంది. బతకడానికి నీరు అత్యవసరం. మన పూర్వికులు రాగి పాత్రలోనే నీరు తాగేవారు అని మనకు తెలిసిందే. ఇలా ఎందుకు చేసేవారో తెలుసా ?
Health Tips In Telugu | చూయింగ్ గమ్ తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్సైజ్ అయి కాస్త గ్లో అనిపిస్తుంది. తరచుగా చూయింగ్ గమ్ (Chewing Gum for Weight Loss) నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు.
Custard Apple benefits సీతాఫలం ఆరోగ్య ప్రయోజనాలు: వర్షాకాలంలో వినాయక చవితి నుండి విరివిగా లభించే ఈ సీతాఫలం ఎన్నో పోషక విలువలు ( Sitaphal benefits ) కలిగి ఉంటుంది. అందుకే దీనిని విటమిన్లు, ఖనిజాలు కలిగిన పోషకాల ఘని అంటారు. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, రాగి పుష్కలంగా ఉంటాయి.
మన వంటగది ( Kitchen ) లోనే చాలా రకాల ఔషధాలు ఉన్నాయనేది మనందరికీ తెలుసు. కానీ వాటి గురించి పెద్దగా తెలీదు. అలా తెలియక పోవడం వల్ల మనమంతా తరచూ అనారోగ్యం బారిన పడుతుంటాం. మనకు మేలు చేసే ఔషధాల్లో వెల్లుల్లి ( garlic ) కూడా ఒకటి.
How To Become Slim: ఆరోగ్యమే మహాభాగ్యం ( Health Is Wealth ) అంటారు. కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం ఉన్న ఈ కాలంలో ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు. అందుకే రోజుల్లో చాలా మంది హెల్తీ ఫుడ్ ( Healthy Food ) పై ఫోకస్ పెడుతున్నారు.
దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో మధుమేహ బాధితులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ బాధిస్తోంది.జ్వరం, దగ్గు.. ఇదివరకు కామన్ గా వినిపించేవి. ఇప్పుడు బీపీ, షుగర్ లు వినిపిస్తున్నాయి. షుగర్ కంట్రోల్ పెట్టుకొవడానికి బాధితులు అష్టకష్టాలు పడుతుంటారు. ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఆరోగ్యాన్ని రక్షించుకుంటారు. ఇక మీదట అంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం లేదంటున్నారు యూకే పరిశోధకులు.
బరువు తగ్గడానికి ఏవో చేస్తుంటాము. డాక్టర్ సలహాలనూ పాటిస్తుంటాము. రోజువారీ తీసుకొనే కొవ్వు పదార్థాల మోతాదునూ బరువు తగ్గాలనే కారణంగా తీసుకోవడం మానేస్తాము. కానీ, ఒక్క 'టీ' తో మీరు బరువు తగ్గే చిట్కా ఒకటుంది. అదే .. 'బ్లాక్ టీ'. దీని వల్ల కేవలం బరువు ఒక్కటే కాదు.. చాలా వరకు సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం..!
1. రక్తపోటుతో బాధపడుతున్నవారు రోజుకు మూడు కప్పుల బ్లాక్ టీ తాగడంవల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా మూడు కప్పులు తాగేవారికి రక్తపోటు తగ్గిందని యూనివర్సిటీ అఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.