RCB Batter Virat Kohli, CSK Captain MS Dhoni eyening on IPL Records. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మిస్టర్ కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీకి మంచి రికార్డు ఉంది.
RCB vs CSK Match Day, Virat Kohli scores most fifties in T20 matches at a single ground. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకే మైదానంలో అత్యధిక అర్ధ సెంచరీలు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు.
Virat Kohli Unfollows Sourav Ganguly On Instagram: తన నుంచి కేప్టేన్సీ చేజారిపోయేలా చేసింది సౌరవ్ గంగూలీనే అని ఆగ్రహంతో గంగూలీపై విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఉన్నట్టు ఎన్నో సందర్భాల్లో వార్తా కథనాలు వైరల్ అయ్యాయి. సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద చర్చే జరుగుతోంది.
Virat Kohli's Attitude Towards Sourav Ganguly: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ ఒక క్యాచ్ పట్టే క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూర్చున్న స్టాండ్స్ కి సమీపంగా వెళ్లిన విరాట్ కోహ్లీ.. ఆ క్యాచ్ పట్టిన అనంతరం సౌరవ్ గంగూలీపై తన కోపాన్ని వెళ్లగక్కుతూ కొరకొర చూశాడంటూ ఇంకొన్ని ఫోటోలు, మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
Royal Challengers Bangalore won by 23 runs vs Delhi Capitals. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Anushka Sharma becomes a cheerleader for husband Virat Kohli in IPL 2023. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ఐపీఎల్ 2023లో సందడి చేశారు. స్టాండ్స్‌లో కూర్చోని బెంగళూరు జట్టును సపోర్ట్ చేశారు.
Amit Mishra Using Saliva on Ball: అమిత్ మిశ్రా మరోసారి ఐసిసి నిబంధనలను లెక్కచేయకుండా ప్రవర్తించి కెమెరాలకు చిక్కాడు. మిశ్రాకు ఐసిసి రూల్స్ అంటే లెక్కలేదా ? లేదా కొవిడ్-19 నిబంధనలు అంటే లెక్కలేదా అని నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఇంతకీ అమిత్ మిశ్రా చేసిన తప్పేంటంటే..
Faf du Plessis Hits Biggest Six of IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కేప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ లక్నో సూపర్ జెయింట్స్ లెగ్-స్పిన్నర్ రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అద్దిరిపోయే షాట్ కొట్టాడు. బ్యాక్‌ఫుట్ మీద పొజిషన్ తీసుకున్న డు ప్లెసిస్ కొట్టిన పవర్ఫుల్ సిక్సర్ షాట్‌కి బంతి ఎగిరి వెళ్లి ఎక్కడ పడిందో తెలుసా ?
Shardul Thakur Vs RCB in IPL 2023: ఐపిఎల్ కెరీర్లో శార్థూల్ థాకూర్‌కి ఇదే బెస్ట్ ఇండివిడ్యువల్ స్కోర్. శార్థూల్ థాకూర్ని ఎంపిక చేసుకుని తాము తప్పు చేయలేదని కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమాని షారుఖ్ ఖాన్ భావించేలా అతడు ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జూలు విధిల్చాడు. స్టేడియం చుట్టూ 9 ఫోర్లు, 3 సిక్సులు బాది స్కోర్ బోర్డ్‌ని పరుగులెత్తించాడు.
Anushka Sharma To Vini Raman: ఐపిఎల్ 2023 పాల్గొంటున్న వివిధ జట్లలో ఉన్న స్టార్ ప్లేయర్స్ గురించి క్రికెట్ ప్రియులు అందరికీ తెలుసు. కానీ వారి పర్సనల్ లైఫ్ మేటర్స్ గురించి, ముఖ్యంగా వారి జీవిత భాగస్వామి గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. (Source: Instagram)
Hero Nandamuri Balakrishna react about Cricketer Virat Kohli at IPL 2023. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నందమూరి బాలకృష్ణ కామెంట్రీ చేశారు.
IPL Top Earning Players: అభిమానులను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ రెడీ అవుతోంది. శుక్రవారం నుంచి చెన్నై-గుజరాత్ జట్ల మధ్య పోరుతో టైటిల్ వేట ప్రారంభకానుంది. ఈసారి జట్టు టైటిల్ గెలుస్తుంది..? ఎవరు ఎలా ఆడతారు..? అని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Anushka Sharma says Virat Kohli loves singing and dancing. ఇటీవల ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పాల్గొన్నారు.
Virat Kohli Will be Showing Off his New Tattoo Ahead of RCB Unbox: 'ఆర్సీబీ అన్‌బాక్స్' ఈవెంట్ 2023కి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త టాటూతో కనిపించాడు.
RCB Virat Kohli : విరాట్ కోహ్లీ ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడ్డా IPLలో అతని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని సొంత ఆటగాడు ఒక షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.
Smriti Mandhana Bowilng Vs Virat Kohli: స్మృతి మందనకు, విరాట్ కోహ్లీకి ఐపిఎల్ జట్ల కెప్టేన్సీ విషయంలోనే కాదు.. మరో విషయంలోనూ ఇద్దరి మధ్య చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని తేలింది. అదేంటో తెలుసుకోవడానికంటే ముందుగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధన జర్నీ ఎలా ఉందో తెలుసుకుందాం.
Virat Kohli looked in jovial mood ahead of IND vs AUS 3rd ODI. చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సరదాగా డాన్స్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.