Virat Kohli: విరుష్క జంట మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని కోహ్లీ ప్రెండ్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలీయర్స్ సోషల్ మీడియా వేదికగా శనివారం వెల్లడించాడు.
Virat Kohli: రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఎవరికీ సాధ్యం కానీ ఫీట్ ను సాధించాడు. వరుసగా నాలుగో సారి 'ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు గెలిచి చరిత్ర సృష్టించాడు.
Virat Kohli: ఇంగ్లాండ్ తో జరగబోయే తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దూరమయిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో ఎవరినీ తీసుకుంటారనే విషయంలో నెట్టింట జోరుగా చర్చ జరిగింది.
Rohit Sharma: రికార్డులు సృష్టించడం భారత ఆటగాళ్లు కొత్తమీ కాదు. ఐసీసీ ఈవెంట్స్ లో టీమిండియా ప్లేయర్స్ మరోసారి సత్తా చాటారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’ జట్టులో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.
Viral Video today: అయోధ్యలో డూప్లికేట్ కోహ్లీ సందడి చేశాడు. దీంతో నిజమైన కోహ్లీ అనుకుని అందరూ అతడు చుట్టే తిరిగారు. సెల్ఫీలు, వీడియోల కోసం జనం ఎగబడ్డారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.
Ind Vs Eng Test Series 2024: ఇంగ్లాండ్‌తో జరిగే తొలి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నట్లు బీసీసీఐకి కోహ్లీ రిక్వెస్ట్ పంపించాడు. కోహ్లీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. కోహ్లీ పర్మిషన్ ఇచ్చింది.
Sports Celebraties way to Ayodhya: సకల గుణాభిరాముడు అయోధ్యలో కొలువుదీరుతున్న వేళ ఈ ఉత్సవాన్ని కళ్లారా చూసేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు. రాజకీయ, సినీ, వ్యాపార, పారిశ్రామిక ప్రముఖులు హాజరుకానుండగా.. ఇక క్రీడా రంగం నుంచి ఎవరెవరు వెళ్తున్నారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే క్రీడా ప్రముఖులందరికీ అయోధ్య ఆలయ నిర్వాహకులు ఆహ్వానాలు పంపారు. ఈ ఉత్సవానికి అన్ని రకాల క్రీడా ప్రముఖులు తరలివస్తున్నారని సమాచారం.
Virat Kohli: సుశాంత్ హీరోగా చేసిన చి.ల.సౌ సినిమాతో మనకు పరిచయమైన హీరోయిన్ రుహాణి శర్మ. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. కాగా ప్రస్తుతం సైంధవ్ సినిమా ప్రమోషన్స్ లో తన గురించి ఒక విషయం బయట పెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
Ind vs Afg: దక్షిణాఫ్రికా పర్యటన ముగింంచుకున్న టీమ్ ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమౌతోంది. స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. మూడు టీ 20ల సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
IND Vs SA 1st Test Full Highlights: తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత్ చిత్తయింది. సఫారీ బౌలర్లు చెలరేగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 132 పరుగులకే ఆలౌట్ అయింది. విరాట్ కోహ్లీ (76) ఒంటరి పోరాటం చేయగా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు.
World Cup 2023 Final: ప్రపంచకప్ 2023 ఫైనల్లో ఓటమి టీమ్ ఇండియాను కృంగదీస్తోంది. ఆటగాళ్లు ఆవేదనలో ఉన్నారు. అభిమానులు షాక్ కు గురయ్యారు. నవంబర్ 19 ఓ పీడకలగా గుర్తుండిపోనుంది. రోహిత్ తప్పుడు నిర్ణయాలే కారణమా అనే సందేహాలు వస్తున్నాయి.
Ind vs Aus Final: 45 రోజులుగా పట్టుకున్న ఫీవర్ వదిలింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న టీమ్ ఇండియా అభిమానులకు షాక్ తగిలింది. మరోసారి ప్రపంచకప్ టైటిల్ ఆస్ట్రేలియా వశమైంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా ఓటమికి కారణాలపై ఓ విశ్లేషణ.
Team india Emotion: ఐసీసీ ప్రపంచకప్ 2023 మరోసారి చివరి నిమిషంలో చేజారింది. 20 ఏళ్ల తరువాత ప్రతీకారం ఆశలు సాధ్యం కాలేదు. మూడోసారి కప్ సాధించాలన్న కోట్లాది భారతీయల కల నెరవేరలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kohli World Records: టీమ్ ఇండియా కింగ్ విరాట్ కోహ్లి కన్నేస్తే ఆగుతుందా. అనుకున్నది సాధించాడు. ఒకటి కాదు రెండు కాదు మూడు రికార్డుల్ని బ్రేక్ చేశాడు. తానొక్కడిగా నిలిచాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను దాటేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Virat Kohli on Records: ఐసీసీ ప్రపంచకప్ 2023 చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ, రేపు సెమీఫైనల్స్ దాటేస్తే ఇక ఫైనల్ పోరు మిగులుతుంది. ఈ ప్రపంచకప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి ఇప్పుడు మూడు రికార్డులకు చేరువలో ఉన్నాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Virat Kohli Top Records: అతడు క్రీజ్‌లోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు.. ఎక్కడ ఫీల్డర్లను సెట్ చేయాలో తెలియక కెప్టెన్లో బెణుకు.. టార్గెట్ ఎంత అనేది లెక్కలు వేసుకోడు.. బౌలర్ ఎవరన్నేది లెక్క చేయడు.. అతడి లక్ష్యం ఒక్కటే జట్టును గెలిపించడం.. గెలిపించడం.. అతనే టీమిండియా రన్ మెషీన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుని ఈ దిగ్గజ ఆటగాడి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కోహ్లీ టాప్ రికార్డులపై ఓ లుక్కేద్దాం..
Captains With Highest Win Percentage: అంతర్జాతీయ క్రికెట్లో తమ నాయకత్వ పటిమతో జట్టును గెలిపించిన క్రికెటర్లు ఎందరో ఉన్నారు. మైదానంలో ఎప్పటికప్పుడు బౌలింగ్‌లో మార్పులు.. ఫీల్డింగ్ సెటప్‌లో తమదైన మార్క్ చూపించి విజయాలను అందుకున్నారు. వన్డే క్రికెట్లో అత్యధిక గెలుపు శాతం ఉన్న కెప్టెన్లపై ఓ లుక్కేద్దాం..
భారత్ వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న సంగతి తెలిసిందే, ఈ మెగా టోర్నీలో టీమిండియా జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ - రోహిత్ జరిగిన ఒక సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Ind Vs Eng World Cup 2023 Updates: ఇంగ్లాండ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. కోహ్లీని ఔట్ చేసేందుకు ఇంగ్లాండ్ మాస్టర్ ప్లాన్ వేసింది. డేవిడ్ విల్లీ లైన్ అండ్ లెంగ్త్‌తో ఒకే తరహా బంతులు వేసి కోహ్లీని పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. భారీ షాట్‌కు యత్నించి కోహ్లీ ఈజీగా క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
India Beat New Zealand By 5 Wickets in World Cup 2023: బిగ్‌ఫైట్‌లో టీమిండియాదే పైచేయి అయింది. కివీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించిన భారత్.. వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (95) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.