Ishant Sharma: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే కాదు..విదేశాల్లో సైతం అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్. వ్యక్తిగతం కంటే ఆటకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కోహ్లీ జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు.
Who can Replace Cheteshwar Pujara at No 3: డబ్ల్యూటీసీ ఫైనల్లో విఫలమైన సీనియర్ బ్యాట్స్‌మెన్ ఛెతేశ్వర్ పుజారాపై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. వెస్టిండీస్ పర్యటనలో మూడోస్థానంలో కొత్త బ్యాట్స్‌మెన్‌ను ఆడించనున్నారు. ఎంతో కీలకమైన నెం.3 స్థానంలో ఎవరూ ఆడతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఐదుగురి పేర్లను వన్‌డౌన్‌లో ఆడించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
Virat Kohli, Anushka Sharma Total Net Worth: విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ.. ఇద్దరూ కేవలం భార్యాభర్తలు మాత్రమే కాదు.. ఇద్దరూ కూడా రెండు చేతులా సంపాదించే రంగాల్లో సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్న వారే. మరి ఆ ఇద్దరూ కలిసి సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు, ఆ ఇద్దరికి ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. ఆ డీటేల్స్ తెలుసుకోవాలంటే మనం ఇంకొంత ముందుకు వెళ్లాల్సిందే.
Virat Kohli, Tamannaah Video got Viral in Social Media: తమన్నా భాటియా, విరాట్ కోహ్లీ గతంలో డేటింగ్ చేసుకుంటున్నట్టుగా ఇండస్ట్రీలో కొన్ని రూమర్స్ గుప్పుమన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ముందుగా విరాట్ కోహ్లీ, తమన్నా భాటియా ఇద్దరూ ప్రేమించుకుంటున్నట్టుగా పుకార్లు షికార్లు చేశాయి.
Rohit Sharma & Virat get Rest from West Indies Tour: వెస్టిండీస్ పర్యనటకు సీనియర్ ప్లేయర్లకు సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వనున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు రెస్ట్ ఇవ్వనుండగా.. పుజరాపై వేటు పడే అవకాశం ఉంది. యంగ్ ప్లేయర్లు జట్టులోకి రానున్నారు.
Gautam Gambhir Reacts On Virat Kohli Issue: ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీతో గౌతం గంభీర్‌కు విభేదాలు ఉన్నాయని ఎన్నో రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లతో తాను ఎలా ఉంటాడో చెప్పాడు.
Virat Kohli-Ajinkya Rahane: భారత్ ఆశలన్నీ విరాట్ కోహ్లీ, అజింక్య రహానేలపైనే ఉన్నాయి. ఆదివారం చివరి రోజు కంగారూ బౌలర్లను ఈ ఇద్దరు ఎంత దీటుగా ఎదుర్కొంటే.. టీమిండియా విజయ అవకాశాలు అంత మెరుగవుతాయి. భారత్ విజయానికి మరో 280 రన్స్ కావాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నాయి.
Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాలో భారీ భారీ స్టంట్స్ చేసి విలన్ల పంబరేగొట్టే స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు... వారికి సెక్యురిటీ అందించే పర్సనల్ బాడీగార్డులకు ఇంకెంత జీతం ఉండాలి మరి అనేది చాలామంది సందేహం. ఆ డీటేల్స్ చెబుతూ చేసిందే ఈ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరే ఒక లుక్కేయండి.
Ind vs Aus WTC Final Day 2 Highlights: విరాట్ కోహ్లీపై నెటిజన్లు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. రెండో రోజు ఆటలో కోహ్లీ తక్కువ స్కోరుకే ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అయితే కాసేపటికే ఫుడ్ తింటూ కనిపించడంతో నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది.
WTC Final 2023, Virat Kohli Records V s Australia. డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ కీలకంగా మారే అవకాశం ఉంది. కోహ్లీని కొన్ని రికార్డ్స్ ఊరిస్తున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.
Anil Kumble Comments on Ambati Rayudu: ఐపీఎల్ 2023 టైటిల్ విజేత చెన్నై సూపర్‌కింగ్స్ విజయంతో తెలుగుతేజం అంబటి రాయుడు సంచలనంగా మారాడు. ఓ వైపు చివరి ఆట, మరోవైపు జట్టు గెలిపించే మెరుపు ఇన్నింగ్స్ వెరసి అంబటిని హీరోని చేశాయి. అలాంటి అంబటి గురించి అనిల్ కుంబ్లే సంచలన వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు ఇలా..
Virat Kohli Emotional Post: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. చివరి వరకు పోరాడినా.. దురదృష్టవశాత్తూ టాప్-4లో నిలవలేకపోయింది. దీంతో విరాట్ కోహ్లీ అందరికీ థ్యాంక్యూ చెబుతూ ఎమోషన్ పోస్ట్ పెట్టాడు.
Virat Kohli IPL Centuries List: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో సూపర్ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ఐపీఎల్లో హిస్టరీలో అత్యధిక సెంచరీలు (7) చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ సెంచరీలపై ఓ లుక్కేయండి.
Anushka Sharma Blows Kisses To Virat Kohli: గుజరాత్ టైటాన్స్‌పై విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్నాడు. గుజరాత్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ.. శతక్కొట్టాడు. విరాట్ కోహ్లీ సెంచరీ తరువాత డగౌట్ నుంచి అనుష్క శర్మ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Glenn Maxwell commentary Video Goes Viral Ahead Of SRH vs RCB Match. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన విరాట్ కోహ్లీ.. ఆపై బౌలింగ్ కూడా చేశాడు. పాడ్స్ కట్టుకునే ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌లకు బాల్స్ వేశాడు.
Virat Kohli reacts after RCB beat RR for 59 runs in IPL 2023. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన ఫన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇటీవల విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ అందరికి తెలిసిందే! నిన్న జరిగిన బెంగుళూరు vs ముంబై మ్యాచ్ లో కోహ్లీ అవుట్ అవ్వగానే నవీన్ ఉల్ హాక్ మామిడి పండ్లు టీవీ పెట్టి ఎగతాళి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్ అవుతుంది.
Sourav Ganguly vs Virat Kohli: ఢిల్లీ, ఆర్సీబీ మ్యాచ అనంతరం ఆసక్తికర దృశ్యం కనిపించింది. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Kohli Runs in IPL: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. 7 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఈ ఫీట్‌ను సాధించాడు. విరాట్ తరువాత ఎవరున్నారంటే..?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.