India vs Bangladesh 1st Test Day 4: రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ ఎదురీదుతోంది. భారత్ విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఓపెనర్ నజ్ముల్ హొస్సేన్ శాంటో ఇచ్చిన క్యాచ్‌ను విరాట్ కోహ్లీ మిస్ చేయగా.. రిషబ్ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు.
Rashid Latif said Virat Kohli's record does not matter at all. విరాట్ కోహ్లీ రికార్డులతో సంబంధం లేదని, భారత్ ఐసీసీ ట్రోఫీని గెలవాల్సిన అవసరం ఎంతో ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.
Ishan Kishan Interview To Shubman Gill: ఇషాన్ కిషన్ పేరు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతుంది. ఒక్క ఇన్నింగ్స్‌తో ఈ యంగ్ క్రికెటర్ దిగ్గజాల సరసన చేరాడు. డబుల్ సెంచరీ మార్క్ చేరుకునే ముందు కోహ్లీతో తాను చెప్పిన మాటలను బయటపెట్టాడు ఇషాన్ కిషన్.
Ishan Kishan Double Century help India beat Bangladesh in 3rd ODI. మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 410 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లా 182 పరుగులకే ఆలౌటైంది.
Virat Kohli Surpasses Ricky Pontings Most International Centuries All Formats. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ సెంచరీల సంఖ్య 72కు చేరుకుంది. దాంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను కోహ్లీ దాటేశాడు.
IND vs BAN Odi Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. కేఎల్ రాహుల్ (73) మినహా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ మొత్తం పెవిలియన్‌కు క్యూకట్టారు. అయితే ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఔట్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
India Tour Of Bangladesh: బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా రెడీ అయింది. మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ జట్టుతో మళ్లీ చేరారు.
Haris Rauf says Virat Kohli is only batter hits that two incredible sixes. టీ20 ప్రపంచకప్ 2022లో విరాట్ కోహ్లీ తన బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సులు బాదిన విషయంపై తాజాగా హరీస్ రవూఫ్ స్పందించాడు.
Pakistan Vs England Updates: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ మాట మార్చాడు. గతంలో తన హీరో విరాట్ కోహ్లీ అని చెప్పి.. ఇప్పుడు మరో ఆటగాడి పేరు చెప్పాడు. గ్రౌండ్లో ఆ ప్లేయర్‌ను తాను కాపీ కొట్టానని అన్నాడు.
Virat Kohli Retirement News: విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పేశాడా..? అందుకే కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ను గుర్తు చేసుకున్నాడా..? కోహ్లీ అభిమానులు ఎందుకు కంగారు పడుతున్నారు..?
Virat Kohli Latest Instagram Post: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లోనే వెనుదిరిగినా.. విరాట్ కోహ్లీ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై సూపర్ ఇన్నింగ్స్‌తో చరిత్రలో మర్చిపోలేని విజయాన్ని అందించాడు.
T20 Rankings: న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా టీ20 పర్యటనలో అత్యద్భుత ప్రదర్శన అనంతరం టీమ్ ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు గుడ్‌న్యూస్. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో టీ20లో సూర్యకుమార్ స్థానం వింటే ఆశ్చర్యపోతారు.
Suryakumar Yadav Vs Virat Kohli: ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగలనని సూర్య కుమార్ యాదవ్ నిరూపించుకున్నాడు. కివీస్‌తో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అదరగొట్టాడు. దీంతో విరాట్ కోహ్లీతో నెటిజన్లు పోలుస్తున్నారు.
Suryakumar Yadav make sensational comments on Virat Kohli fitness. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. విరాట్ ఫిట్‌నెస్‌పై సూర్యకుమార్ ప్రశంసలు కురిపించాడు.
Virat Kohli becomes 1st batter to Leading Run-scorer in two T20 World Cups. రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలిచాడు.
Virat Kohli and Suryakumar Yadav named In Most Valuable Team Of T20 World Cup 2022. అత్యంత విలువైన ఆటగాళ్లతో కూడిన జట్టును ఐసీసీ కటించింది. ఈ జట్టులో ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకు అవకాశం దక్కింది.
Virat Kohli Emotional Post Over Indai Lost: టీమిండియా ఓటమితో కోట్లాది మంది అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తప్పకుండా కప్ గెలుచుకుని వస్తారనకుంటే.. రిక్త హాస్తాలతో వెనుదిరిగారు.
Rohit Sharma And Virat Kohli: T20 ప్రపంచ కప్ సెమీస్‌లో టీమిండియా ఘోర వైఫల్యం తరువాత బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకోనుందా..? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను పక్కన పెట్టేందుకు యోచిస్తోందా..?
Ind vs Eng Semi Final Match: ఇంతకీ ఇంగ్లండ్ చేతిలో ఓటమికి కారణాలు ఏంటి ? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? రండి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
IND vs ENG: Virat Kohli hits Fastest 4000 Runs in T20 Cricket. అంతర్జాతీయ టీ20ల్లో 4 వేల పరుగులు బాదిన తొలి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు అందుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.