T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్ 2022 టోర్లమెంట్లో టీమిండియా కప్ గెలిచే అవకాశాలపై కొంతమంది మాజీ లెజెండ్స్ టీమిండియాకు అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ.. మరో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రం తన వ్యాఖ్యలతో టీమిండియా పక్కలో బాంబు పేల్చినంత పనిచేశాడు.
Arrest Kohli Trends On Twitter After Virat's Fan Kills Rohit Sharma fan. విరాట్ కోహ్లీని అరెస్ట్ చేయాలని క్రికెట్ ఫాన్స్, నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు.
Virat Kohli doing Harbhajan Singh's unique bowling action. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ యాక్షన్‌ను భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అనుకరించాడు.
India beat Western Australia XI in T20 World Cup 2022 Practice Match. టీ20 ప్రపంచకప్ 2022కు ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
Virat Kohli to MS Dhoni: టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన క్రికెటర్స్ అంటే ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుందని చెప్పడానికి మరో నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో టాప్ మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న క్రికెటర్స్‌లో ఇండియన్ క్రికెటర్సే ఐదుగురు ఉండటం. అంతవరకు ఎందుకు.. అసలు సోషల్ మీడియానే లేని జమానాలోనే సచిన్ టెండుల్కర్ క్రికెట్ గాడ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే.
Virat Kohli Please play in Pakistan before you retire. పాక్ అభిమాని ప్లకార్డ్ పట్టుకుని తన కోరిక నెరవేర్చమని కోహ్లీని కోరాడు. 'విరాట్ కోహ్లీ.. రిటైర్ అయ్యేలోపు పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్ ఆడు' అని కోరాడు.
Virat Kohli In Video Call With Anushka Sharma. అభిమానుల పిలుపుకు స్పందించిన విరాట్ కోహ్లీ.. వెంటనే బస్సు అద్దంలో నుంచి అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతున్నా అని తన ఫోన్‌ను చూపించాడు.
Top 5 Indian batters list against South Africa in T20I cricket. టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాపై భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు.
Virat Kohli vs Rohit Sharma Cutouts: Did Rohit send the money for Cutout, Kohli fans trolls Rohit fans. మొదటి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.
Virat Kohli's Kerla Fans made huge cutout in Trivandrum. మొదటి టీ20 మ్యాచ్‌కి ఆతిథ్యమిస్తున్న తిరువనంతపురంలో అభిమానులు విరాట్ కోహ్లీ భారీ కటౌట్ ఏర్పాటు చేశారు.
Bhuvneshwar Kumar: టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాను పలు సమస్యలు ఉంటాడుతున్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగం కలవర పెడుతోంది. ఈనేపథ్యంలో భారత మాజీ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
IND vs AUS: టీమిండియా ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ షో కొనసాగుతోంది. గతకొంతకాలంగా టీ20ల్లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. హైదరాబాద్ మ్యాచ్ ముందు అతడి పరిస్థితి గురించి ఓ విషయం చూసింది.
IND vs AUS: స్వదేశంలో టీమిండియా మరో సిరీస్‌ను దక్కించుకుంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేసింది. ఈసందర్భంగా టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు.
INDIA WIN: హైదరాబాద్ టీట్వంటీలో టీమిండియా సూపక్ విక్టరీ కొట్టింది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించి సిరీస్ ను కైవసం చేసుకుంది. సూర్య కుమార్ యాదవ్ సూపర్ ఇన్నింగ్స్ భారత్ కు విజయం దక్కేలా చేసింది. విరాట్ కోహ్లీ హాప్ సెంచరీ సాధించారు. ఉప్పల్ స్టేడియం భారత్ కు అచ్చిరాదనే అపవాదు ఈ మ్యాచ్ తో తొలిగిపోయింది.
Rohit Sharma, Virat Kohli bromance video goes viral in IND vs AUS 3rd T20I. మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పట్టరాని సంతోషంలో మునిగిపోయారు.
India New Record: భారత్- ఆస్ట్రేలియా టీట్వంటీ సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన చివరి మ్యాచ్ లో రోహిత్ సేన సూపర్ విక్టరీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ ల్లో చెరొకటి గెలవడంతో హైదరాబాద్ మ్యాచ్ కీలకంగా మారింది.
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మూడు టీ20ల సిరీస్ రసవత్తరంగా సాగుతోంది. రెండో మ్యాచ్ సందర్భంగా నాగ్‌పూర్ స్టేడియంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఆ వివరాలు ఇవే..
Gautam Gambhir: అభిమానం లేదా హీరోయిజం అనేది సత్తా ఉంటేనే సాధ్యం. అందుకే విరాట్ కోహ్లీ, ధోని ఫ్యాన్స్..ఇప్పుడు గౌతమ్ గంభీర్‌పై విరుచుకుపడుతున్నారు. ఆ వివరాలు మీ కోసం..
Hardik Pandya: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా జోరు కొనసాగుతోంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత మంచి టచ్‌లో కనిపిస్తున్నాడు.ఈనేపథ్యంలో టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
Team India: టీ20 ప్రపంచ కప్ సమయం దగ్గరపడుతోంది. ఈసారి ఎలాగైనా ఛాంపియన్‌గా నిలవాలని టీమిండియా ముమ్మర సాధన చేస్తోంది. ఈక్రమంలో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.