Girl dancing on indore roads, video gone viral : నడిరోడ్డుపై యువతి డ్యాన్స్.. వైరల్‌గా మారిన వీడియో. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ యువతి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్పింగులా మెలికలు తిరిగిపోతూ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
CCTV video gone viral on social media: ఒక చిన్న నవ్వు రెండు వర్గాల మధ్య పెద్ద ఘర్షణకు దారితీసింది. మమ్మల్నే చూసి నవ్వుతారా అంటూ ఒక వర్గం వాళ్లు మరో వర్గంపై విరుచుకుపడ్డారు. విచక్షణారహితంగా కుర్చీలతో కొట్టుకున్నారు.
Plane crashed in USA today, Plane crashed videos goes viral: విమానం కూలిన అనంతరం చెలరేగిన మంటల్లో ఎయిర్ క్రాఫ్ట్తో పాటు ఘటనాస్థలంలోని రెండు ఇళ్లు, అక్కడే పార్క్ చేసి ఉన్న పలు వాహనాలు కూడా అగ్నికి ఆహుతైనట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Two-year old boy playing with giant snake: ఈ వీడియో చూశాకా మీకు ముందుగా వచ్చే డౌట్ ఏంటంటే.. ఇంతకీ ఈ పిల్లోడు ఎవరు ? ఎందుకు, ఎలా అంత ధైర్యంగా అంత పెద్ద పాముతో (Giant snake) ఆడుతున్నాడు ? అసలు అది నిజమైన పామేనా లేక బొమ్మ పామా అనే సందేహాలు వచ్చి ఉంటాయి కదా... అయితే అక్కడికే వస్తున్నాం.
Wedding couple baaraat in JCB, video goes viral: ఖరీదైన కారులోనో లేక గుర్రపు బండిపైనో బరాత్‌లో (Wedding baaraat) పాల్గొంటే పెద్ద కిక్కేముంది ? ఇలా వెరైటీగా, ఇంతకు ముందెవ్వరూ చేయని విధంగా జేసీబీలో పెళ్లి వేడుకకు వెళ్తే ఆ కిక్కే వేరప్పా అనుకున్నట్టున్నారు ఈ జంట.
Flight stuck under bridge, Watch this viral video: ఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ఫుట్ ఓవర్ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయిన వీడియో ఒకటి నిన్న ఆదివారం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. 40 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో విమానం ఒక బ్రిడ్జి కింద ఇరుక్కుపోయి ఉండగా.. ఆ పక్కనుంచే రోడ్డుపై వాహనాలు వెళ్తుండటం గమనించవచ్చు.
Chris Gayle bat broken in CPL 2021 match : క్రిస్ గేల్ చేతిలో క్రికెట్ బ్యాట్ విరిగిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీపీఎల్ 2021 టోర్నీలో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్ vs సెయింట్ కిట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌కి ఈ వింత అనుభవం ఎదురైంది.
Mohammed Kaif: తెలుగు హీరోలలో పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబులకు ఉన్న క్రేజ్ వేరు. వాళ్ల సినిమాల్లోని డైలాగ్స్ చెప్తూ ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రిటీలు రచ్చ చేశారు. మెున్న పవర్ స్టార్ డైలాగ్ తో సెహ్వాగ్ అదరగొడితే.. తాజాగా మహేష్ బాబు డైలాగ్ చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచారు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.
Shashi Tharoor: కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశథరూర్ సరికొత్త అవతారమెత్తారు. గాయకుడిగా తన టాలెంట్ ఏంటో చూపించారు. ఇవాళ శ్రీనగర్‌లో జరిగిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్ లో ఓల్డ్ క్లాసిక్ సాంగ్ పాడి అందర్నీ ఆకర్షించారు.
BJP MLA's son cake cutting with iPhone: బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ వారసుడు సురేష్ తన ఖరీదైన ఐఫోన్‌తో తన బర్త్ డే కేక్స్ కట్ చేస్తున్న ఈ వీడియో (Birthday cake cutting with iPhone) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Mommy cat teaches her tiny kitten: ప్రతీ రోజు ఇంటర్నెట్లో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఈసారి ఒక పిల్లి తన పిల్లి పిల్లకు మేడపైకి ఎక్కడానికి ఎలా సహాయం చేస్తుంది, మేడపైకి మెట్లు ఎక్కడంలో ఎలా శిక్షణ ఇస్తుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mixing urine in paani puri water: పానీ పూరిని ఇష్టంగా తినే వాళ్లు ఈ వీడియో చూసి చాట్ బండార్ (Chat bandar) నిర్వాహకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 20 సెకన్ల నిడివిగల ఈ వీడియోను గమనిస్తే.. చాట్ బండార్ నిర్వాహకుడు ఒక నీటి మగ్గులో యూరిన్ తీసి పానీ పూరిలో కలిపినట్టుగా కనిపిస్తోంది.
Nora Fatehi dance video goes viral: నోరా ఫతేహికి డ్యాన్స్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలిసిందే. అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ అంటే కూడా ఆమె ఫ్యాన్స్‌కి అంతే క్రేజ్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన చుట్టూ ఉన్న లోకాన్ని మైమరిచిపోయి డ్యాన్స్ చేసే అతి కొద్ది మంది బాలీవుడ్ హీరోయిన్స్‌లో (Bollywood actresses) నోరా ఫతేహి కూడా ఒకరు.
Raj Kundra's tweet about 'Politicians are watching porn' goes viral: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో అతడి పాత ట్వీట్స్ కొన్ని ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రాజకీయ నేతలు పోర్న్ చూస్తున్నారని 9 ఏళ్ల క్రితం రాజ్ కుంద్రా చేసిన ఓ ట్వీట్ కూడా అలాగే వైరల్ అవుతోంది.
Kapil Sharma's funny question on Raj Kundra's income source: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోర్నోగ్రఫిక్ ఫిలింస్ నిర్మించి, మొబైల్ యాప్స్‌లో అప్లోడ్ (Adult content uploading on mobile apps) చేస్తున్న వ్యాపారంలో రాజ్ కుంద్రాకు ప్రమేయం ఉందనే అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.
Newly born baby girl found in wooden box floating in Ganga river: ఘాజీపూర్: సినీ ఫక్కీలో ఓ చిన్నారి పసి కందును వదిలేసిన వైనం ఇది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘాజీపూర్ సమీపంలో బుధవారం గంగా నదిలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు (Fisher men) అక్కడ ఓ పసికందు ఏడుస్తున్న శబ్ధం వినిపించింది.
GHMC Alwal Deputy commissioner viral photos: హైదరాబాద్: తిప్పర్తి యాదయ్య.. ఈ పేరు ఇంతకుముందు వరకు పెద్దగా పరిచయం లేని పేరు. జీహెచ్ఎంసీలో అతడు డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారి. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఎంతో గౌరవం, మన్ననలు అందుకోవాల్సిన వాడు తన దరిద్రపుగొట్టు పనులతో ఆ హోదాకే చెడ్డ పేరు తీసుకొచ్చాడు.
Dog's reaction to run in opposite directions challenge: పెంపుడు జంతువులు అంటే ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు ? ముఖ్యంగా శునకాలు అంటే ఇష్టపడని వాళ్లుండరు. అవి మనుషుల పట్ల చూపించే విశ్వాసం, ప్రేమ, స్పందించే తీరు ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే వాటి పట్ల వాటిని పెంచుకునే యజమానులు కూడా అదే రకమైన అనుబంధాన్ని ఏర్పర్చుకుంటారు.
ఒక్కొక్కరు అడుగు వేస్తే కొంతదూరమే చేరగలం, అదే అందరూ కలిసి తలో చేయి వేస్తే ఫలితాన్ని పొందగలమని తెలిసిందే. రెండు తేనెటీగలు కలిసి చేస్తున్న పని వైరల్ అవుతోంది. ఒకరికి మరొకరు చేదోదువాదోడుగా నిలిస్తే పనులు సులువుగా పూర్తవుతాయి.
Man puts snake in his lungi: పామును చూస్తే ఎవరికైనా భయమే.. కొంతమంది అయితే పామును చూడటంతోనే భయంతో ఆమడదూరం పరిగెడతారు. అందులోనూ ఆరు అడగులు పామును చూశారంటే ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్లరు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.