Bizarre food Combination: ఇంటర్నెట్లో కనిపించే ఫుడ్ వీడియోల్లో అప్పుడప్పుడు పరమచెత్త రెసిపీస్ కనిపిస్తుంటాయి. కొత్తగా ట్రై చేయాలనుకుంటారో లేక నెటిజన్ల అటెన్షన్‌ను తమవైపుకు తిప్పుకోవాలనుకుంటారో తెలియదు కానీ... అప్పుడప్పుడు ఇలాంటి దారుణమైన ఫుడ్ కాంబినేషన్స్ జనాలను బెంబేలెత్తిస్తుంటాయి.
Video of baby girl drinks Elephant Milk: అస్సాంకు చెందిన ఓ మూడేళ్ల చిన్నారి ఏనుగు పాలు తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో కనిపిస్తున్న ఆ చిన్నారి అల్లరి, ముద్దు ముద్దు మాటలను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
Viral Video of a man fun with Sheep: తనను కుమ్మేందుకు వేగంగా దూసుకొస్తున్న గొర్రె నుంచి ఓ యువకుడు ఎలా తప్పించుకున్నాడో ఈ వీడియోలో చూడండి.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడుసార్లు దాని దాడి నుంచి తప్పించుకున్నాడు.
Video of Mother Rat saves baby from snake: ఓ తల్లి ఎలుక తన పిల్లను విష సర్పం బారి నుంచి కాపాడుకునేందుకు.. దానితో ఎలా కలబడిందో ఈ వీడియోలో చూడండి. ఎలుక దెబ్బకు ఆ పాము జడుసుకుని పారిపోయింది.
Viral Video of a Bihar Boy: తప్పు సమాధానాలు చెప్పినా సరే.. నవ్వుతూ, కాన్ఫిడెంట్‌గా అతను బదులిచ్చిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ.. ఈ వీడియోను తన ట్విట్టర్లో షేర్ చేశారు.
Video: నదిలో మునిగిపోతున్న జింక పిల్లను ఓ శునకం రక్షించగలిగింది. జింక పిల్లను నోట కరిచి దాన్ని ఒడ్డుకు చేర్చుకుంది. సాటి ప్రాణి ప్రాణం కాపాడిన ఆ శునకాన్ని హీరో డాగ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Viral Video of a bride riding bullet bike before her wedding, Brides bullet riding video goes viral as netizens going gaga over it. Watch this bride on bullet bike viral video. This video is reminding us about the bullet bandi song which gone viral recently from Telugu land. This song is sung by singer Mohana Bhogaraju.
Parrot is usually known for making sounds and sometimes these birds even imitate human beings voices. Here is a viral video where we can see this parrot is making iphone ringtone sounds. Don't you believe it ? watch this viral video.
Viral Videos of Two refuses Covid Vaccination: తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో.. ఇద్దరు వ్యక్తులు వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరిస్తూ అధికారులను ముప్పు తిప్పలు పెట్టారు. ఒక వ్యక్తి సిబ్బందితో కలబడగా... మరో వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చెట్టు పైకి ఎక్కాడు.
Pet Cat Viral Video:పెంపుడు పిల్లి పట్ల ఆ వృద్దుడి ప్రేమకు.. 'ట్రూ లవ్.. ట్రూ హ్యాపీనెస్...' అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు కన్నీళ్లతో కూడిన ఎమోజీలను పోస్ట్ చేసి.. ఆ దృశ్యం హార్ట్ టచింగ్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు.
American dance for Pushpa item song: ఇంటర్నెట్ సెన్సేషన్ 'రిక్కీ పాండ్' అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'పుష్ప' సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Viral Video of man behaves like a kid to avoid vaccination: వ్యాక్సినేషన్ పట్ల ఇంకా కొంతమందిలో భయాలు, అపోహలు అలాగే ఉండిపోయాయి. వ్యాక్సిన్ వేయించుకునేందుకు ఇప్పటికీ వారు జంకుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కి చెందిన ఓ వ్యక్తి వ్యాక్సిన్ వద్దంటూ చిన్నపిల్లాడిలా గోల గోల చేశాడు.
Anand Mahindra Funny twitter post: ప్రముఖ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఫన్నీ ట్విట్టర్ పోస్టు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఓ టైగర్ వీడియోను పోస్ట్ చేసిన ఆనంద్ మహీంద్రా... దానిపై ఫన్నీ కామెంట్స్ చేశారు.
Bride and Groom kissing each other on mandap: ఒకప్పటి పెళ్లిళ్లకు, ఇప్పటి పెళ్లిళ్లకు ఎంతో తేడా వచ్చేసింది. ఒకప్పుడు పెళ్లి అంటే అది వేద మంత్రాలు, శాస్త్రోత్తంగా పూర్తయ్యే తంతు వరకే పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. పెళ్లి మండపంలోనే వధూవరులు ముద్దులు (Liplocks on wedding mandaps) పెట్టుకునేందుకు పోటీపడుతున్నారు.
Viral video of 13 feet King Cobra:ఇటీవల థాయిలాండ్ చోన్బురీ ప్రావిన్స్‌లోని ఓ బిజీ రోడ్డు పక్కన 13 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దారినపోయేవాళ్లు ఆ భారీ విష నాగును చూసి భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు.
Viral video of Mirinda Panipuri: ఈ ఏడాది ఇంటర్నెట్లో ఫాంటా మ్యాగీ, ఓరియో బిస్కెట్ పకోడా పరమ చెత్త ఫుడ్ జాబితాలో చేరిపోయాయి. తాజాగా మరో ఫుడ్ కాంబినేషన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. అదే 'మిరిండా పానీపురి'.
Bride and Groom fire gun during wedding: పెళ్లి వేడుకలో పెళ్లి చేసుకోవాలి కానీ నూతన వరుడు, నూతన వధువు కలిసి గాల్లోకి కాల్పులు జరిపితే ఎలా ఉంటుందో చెప్పండి. అది కూడా సోషల్ మీడియాలో వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పనులు చేస్తే ఇంకేమైనా ఉందా ?
SpiceJet Air hostess dance video: ఇటీవల కాలంలో ఎయిర్ హోస్టెస్‌ల డ్యాన్స్ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. వివిధ ఎయిర్ లైన్స్ కంపెనీలకు చెందిన ఎయిర్ హోస్టెస్‌లు విమానాల్లో, విమానాశ్రయాల్లో తమకు నచ్చిన మ్యూజిక్ ట్రాక్స్ పై హోయలొలికిస్తూ చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటం ఓ ట్రెండుగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.