Man vs Apes Viral Video: కొండముచ్చులకు చిప్స్ ప్యాకెట్ ఇవ్వడానికి అతడు నిరాకరించడంతో ఓ కొండముచ్చుకి కోపం కట్టలు తెంచుకుంది. నాకే నో చెబుతావా అన్నట్టు సినిమాల్లో హీరోలా అమాంతం గాల్లోకి ఎగిరి అతడి జుట్టు లాగి నేలకొసే కొట్టింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి.
Animal Love Viral Video: మనుషుల కంటే జంతువులకే ఎక్కువగా ప్రేమ ఉంటుందని మరోసారి నిరూపణ అయింది. ఈ వైరల్ అవుతున్న వీడియో మనుషులకు గుణపాటాలు నేర్పేలా మారింది. ఈ వీడియోని చూసి నటిజన్లో తెగ ఆశ్చర్యపోతున్నారు.
Python Snake Google Viral Video: ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అయితే వీటిని చూసేందుకే నెటిజన్లు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.
Flight Stuck Under Bridge: విమానాన్ని తరలిస్తున్న భారీ ట్రక్కు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలోని కొరిసపాడు అండర్‌పాస్ వద్ద విమానం అండర్ పాస్ బ్రిడ్జి కింద ఇరుక్కోవడంతో ట్రక్కు అక్కడే ఆగిపోయింది. నడిరోడ్డుపై విమానం కనిపించడంతో ఈ అసాధారమైన సీన్ చూడ్డానికి జనం ఎగబడ్డారు.
20 Foot Python Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరలవుతున్నాయి. అందులో చాలా వరకు కింగ్ కోబ్రాలు కొండ చిలువలకు సంబంధించినవే అధికంగా ఉండడం విశేషం. అయితే ఈ వీడియోలకు ప్రస్తుతం సోషల్ మీడియాకు విశేష స్పందన వస్తోంది.
Cow Kicks Man: ఒక మనిషికి కోపం వస్తే.. తిరగబడి తనని హింసించిన వారిని ఎలాగైతే కొడతారో.. అచ్చం అలాగే ఆ యువకుడిపైకి రంకలేస్తూ గాల్లోకి ఎగరేసి ఎత్తిపడేసింది. ఊహించని పరిణామానికి షాకైన యువకుడికి తిరిగి తప్పించుకునే అవకాశం కూడా లేకపోయింది.
Lizard Eating Watermelon: అవును.. మీరు చదివింది నిజమే. తాను పెంచుకుంటున్న బల్లి కోసం ఏదో ఒక ఆహారం ఏర్పాటు చేసి ఊరుకునే మనిషి కాదు ఈ యువకుడు. ఏకంగా తాను తింటున్న పుచ్చకాయనే బల్లితో కలిసి షేర్ చేసుకుంటున్నాడు చూడండి.
Python Attacks Man: కొండచిలువలు విషపూరితమైన సర్పాలు కాకపోయినా.. అంతకంటే భయంకరమైనవి. విషపూరితమైన సర్పాలు కాటేసి చంపేస్తే.. భారీ కొండచిలువలు ఏ జీవినైనా కదలకుండా బలంగా చుట్టేసి, ఊపిరాడకుండా చేసి చంపేసి మింగేయగలవు.
Rooster Attacks Man: ఈ యువకుడి ఫన్నీ వీడియో చూసిన నెటిజెన్స్ ఫక్కున నవ్వుకుంటున్నారు. నోరు లేని జీవిని కట్టెతో కొట్టి ఇబ్బంది పెట్టాలనుకున్న యువకుడికి ఇన్స్టాంట్ కర్మ లభించింది అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు. అందుకే మూగజీవాల జోలికి వెళ్లొద్దంటూ ఇంకొంతమంది సలహా ఇచ్చారు.
Man Sleeping on Moving Car: ఒక వ్యక్తి కారుపై నిద్రపోతుండగా.. డ్రైవర్ ఏమీ ఎరుగనట్టే సాదాసీదాగా కారును అలాగే నడిపించుకుంటూ వెళ్తున్న దృశ్యం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Newly Purchased Car Accident: కారు డ్రైవ్ చేయడం అంటే చాలా మంది కేవలం గేర్ మార్చడం, స్టీరింగ్ తిప్పడం వరకు వస్తే చాలు అనుకుంటారు.. ఇక కారు డ్రైవింగ్ మొత్తం వచ్చినట్టే అని భావిస్తారు.
Woman Dance Video Goes Viral: ఇటీవల కాలంలో నడిరోడ్లపై పబ్లిక్ అంతా కళ్లప్పగించి చూస్తుండగా డ్యాన్స్ చేసి ఆ వీడియోను రీల్స్‌గా పోస్ట్ చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ పొందడం సర్వసాధారణమైంది. నిత్యం ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో దర్శనం ఇస్తుంటాయి. కానీ ఈ వీడియో మాత్రం అందుకు కొంచెం భిన్నమైంది.
Ravan Riding Bike, Viral Video: పౌరాణికం సినిమాల్లోనో లేక నాటికల్లోనో చూసే 10 తలల రావణుడి పాత్ర రోడ్డెక్కి బైక్ నడుపుతుంటే చూడ్డానికి ఆ దృశ్యం ఎలా ఉంటుందో ఊహించుకోండి !! మీరు ట్రాఫిక్‌లో బైక్ నడుపుతూ వెళ్తుంటే.. మీ పక్కనే రావణుడు బైక్‌పై వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి !!
Selfie With Tiger, Viral Video: వన్యమృగాలు ఉన్నాయి జాగ్రత్త అని.. వన్యమృగాల జోలికి వెళ్లొద్దని రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో అటవీ శాఖ అధికారులు పెద్ద పెద్ద బోర్డులు పెట్టి మరీ హెచ్చరికలు జారీచేయడం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం.
Viral Video: సాధారణంగా వీధుల్లో కొట్టుకోవడం తిట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. కాని దానికి విభిన్నంగా జరిగింది ఈ ఇద్దరు మహిళల మధ్య గొడవ. అయితే సీటు అంశంలో తలెత్తిన వివాదం ఒకరికొకరు కొట్టుకోవడం దాకా సాగింది
Python Snake in Muslim Graveyard: ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. ఒక్కసారి చూస్తే చాలు చాలా రోజులు వెంటాడే అనుభవం.. సమాధిని చూసిన ప్రతీసారి గుర్తొచ్చే ఘటన. హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా స్మశాన వాటికలో సమాధుల కింద తిరుగుతున్న పెద్ద కొండచిలువ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Chimpanzee Drinking Coconut Water: చింపాంజీ.. ఈ చింపాంజీ లైఫ్ స్టైల్ మామూలు లైఫ్ స్టైల్ కాదు. చాన్నాళ్లుగా వెకేషన్ కూడా వెళ్లలేకపోతున్న జనం కుళ్లుకునేంత హాయిగా ఎంజాయ్ చేస్తోంది ఈ చింపాంజీ. ఈ చింపాంజీ ఎక్కడుంది ? దీని ప్రత్యేకతలు ఏంటనే వివరాలు తెలుసుకోవాలంటే ఇదిగో ఈ డీటేల్స్ తెలుసుకోవాల్సిందే.
Received Potatoes on Meesho: ప్రముఖ ఆన్లైన్ షాపింగ్ పోర్టల్ మీషోలో డ్రోన్ కెమెరా కోసం ఆర్డర్ చేస్తే ఆలుగడ్డలు వచ్చాయంటూ ఓ కస్టమర్ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా నెటిజెన్స్‌తో పంచుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.