Horrible Road Accident Caught on Camera: పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసు ఆఫీసర్ ఓ బిఎండబ్లూ కారుని ఆపి తనిఖీలు చేస్తూ డ్రైవర్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు. ఇంతలోనే కీసుమంటూ భారీ శబ్ధంతో డ్రిఫ్టింగ్ చేస్తూ అదుపు తప్పిన మరో బీఎండబ్లూ కారు తమ వైపే దూసుకురావడం గమనించిన పోలీసు ఆఫీసర్‌కి అక్కడి నుంచి తప్పించుకునే వ్యవధి కూడా లేకపోయింది. ఆ తరువాత ఏం జరిగిందో మీరే చూడండి
Snakes Smuggling in Flight: ఒక మహిళా ప్రయాణికురాలి బ్యాగుల్లో పాములు, ఊసరవెల్లి బయటపడిన దృశ్యం విమానాశ్రయంలో కలకలంరేపింది. కౌలాలంపూర్ నుంచి శనివారం చెన్నైకి వచ్చిన ఒక మహిళ బ్యాగును చెక్ చేసిన కస్టమ్స్ అధికారులకు కళ్లు చెదిరిపోయే సీన్ కనిపించింది.
Men Wore Skirts: ఇద్దరు యువకులు అచ్చం అమ్మాయిల్లా స్కర్ట్స్ ధరించి పబ్లిక్‌లోకి వచ్చేశారు. అది కూడా ఢిల్లీ మెట్రో రైలు ఎక్కారు. ఢిల్లీ మెట్రో స్టేషన్లో, ఢిల్లీ మెట్రో రైల్లో ఆ ఇద్దరిని చూసిన జనం రియాక్షన్ ఎలా ఉందో చెప్పడం కాదు కానీ మీరే చూసేయండి.
Truck Hits 12 Cars: బ్రేక్స్ ఫెయిలైన ఓ భారీ ట్రక్కు మితిమీరిన వేగంతో ఎదురుగా వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కార్లు సైతం ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో ఈ రోడ్డు ప్రమాదంలో మొత్తం 12 కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే...
Truck Falling Down: రోడ్డు మీద ట్రావెల్ చేసేటప్పుడు ఎల్లవేళలా జాగ్రత్త వహించాల్సిందే. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఊహించని నష్టం జరిగిపోతుంది. అన్నింటికి మించి అతివేగం అసలే పనికిరాదు." స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ " అంటే ఏంటో తెలిసిందే కదా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి అని చెప్పే క్రమంలో ఇలాంటి హెచ్చరికలు చేస్తుంటారు.
Waitress Beats Customers: ఆడోళ్లే కదా ఏం చేసినా తిరిగి ప్రతిఘటించలేరు అని అలుసుగా భావిస్తున్నారా ? అయితే, ఆ భావనే తప్పు. లేడీస్‌తో తిక్క వేషాలేస్తే ఏం కాదులే అనుకుంటే తప్పులో కాలేసినట్టే అవుతుంది. ఎందుకంటే లేడీస్‌లో ఆదిపరా శక్తులు కూడా ఉంటారు. సమయం వచ్చినప్పుడు, ఆపద ఎదురైనప్పుడు వారిలో దాగి ఉన్న ఆది పరాశక్తి బయటికొస్తుంది. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే.
Demolitions Viral Video: కొన్ని సందర్భాల్లో అనుమతి లేని కట్టడాలను కూల్చడమే తప్ప.. ఏ విధంగానూ రెగ్యులరైజ్ చేసే వీలుండదు. ఇంకొన్నిసార్లు అన్నిరకాల అనుమతులు ఉన్నప్పటికీ వాటికి కాలం చెల్లడమో లేక ఆ భవనాల అవసరాలు తీరిపోయిన కారణంగానో కూల్చక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
Viral Video of Leopard On Highway goes viral : అడవిలో ఉండే చిరుత పులి అడవిలోంచి బయటికొచ్చి హైవేపై బైఠాయించింది. నడి రోడ్డుపై ఏదో ధర్నా చేస్తున్నట్టుగానో.. లేక మీరే నా సామ్రాజ్యంలోకి వచ్చారన్నట్టుగానో ముఖం పెట్టి దర్జాగా కూర్చుంది. అది హైవే కావడంతో అటుగా వచ్చిన వాహనదారులు నడిరోడ్డుపై చిరుత పులిని చూసి దూరంగానే ఆగిపోయారు.
Leopard Sat On Bengaluru - Bellari Highway: రాత్రి వేళ కావడంతో చిరుతపులి రోడ్డుపై కూర్చోవడం గమనించని ద్విచక్ర వాహనదారులు దానికి అతి దగ్గరిగా వచ్చి లైట్ల వెలుతురులో చిరుతపులిని చూసి మళ్లీ వెనక్కిపోతుండటం ఈ దృశ్యంలో చూడొచ్చు.
RGV on Dogs Attacking Boy: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మిని ట్యాగ్ చేస్తూ రాంగోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియో చూస్తే చాలా దారుణంగా ఉంది. చిన్న పిల్లాడిని చుట్టుముట్టిన వీధి కుక్కలు ఆ పిల్లాడిపై నాలుగువైపుల నుంచి దాడి చేస్తున్న వైనం ఒళ్లు గగుర్పొడిచేదిగా ఉంది.
Bear Trying To Attack Man Viral Video: అడవిలో ఓ వ్యక్తిని చూసిన ఎలుగుబంటి అతడిపై దాడి చేసేందుకు వెంటపడింది. తనని వెంబడిస్తున్న ఎలుగుబంటి బారి నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదే సమయంలో అతడి బుర్రలో ఓ ఆలోచన తళుక్కుమంది.
Mysterious Car Accident Video: ఇప్పుడు మీరు చూడబోయే ఈ వీడియోలో ఒక తెల్లటి కారు ఒక చౌరస్తాను క్రాస్ చేసే క్రమంలో భయంకరమైన రోడ్డు ప్రమాదానికి గురవడం చూడవచ్చు. సీసీటీవీ విజువల్స్ ప్రకారం.. ఏదో భారీ వాహనం ఎంతో వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడం వల్ల ఆ కారు అంతే వేగంగా వెనక్కి ఎగిరొచ్చి పడినట్టుగా అనిపిస్తుంది. అయితే, మీరు నిశితంగా పరిశీలిస్తే.. మీకు మరో విషయం అర్థమవుతుంది.
Bhabhi Dance Viral Video: హమ్ కిసీసే కమ్ నహీ అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. అమ్మాయి అయినా, ఆంటీ అయినా.. తగ్గేదెలే అన్నట్టు తమకు తెలిసిన విద్యలతో వీడియోలు చేసి, సోషల్ మీడియా పోస్ట్ చేసి సెలబ్రిటీలు అయిపోతున్నారు. ఇంకొంతమంది ఏకంగా సినిమా ఛాన్సులు కూడా కొట్టేస్తున్నారు. ఇదిగో ఈ వీడియోలో ఉన్న లేడీ కూడా అందుకు తక్కువేమీ కాదు.
Making Rs 500 Note as Rs 2000 Note: రూ. 500 నోటును పెట్టుబడిగా పెట్టి రూ. 2,000 సంపాదించవచ్చా ? మీ వద్ద ఉన్న రూ. 500 నోటును రూ. 2 వేల నోటుగా చేయవచ్చా ? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది.
Skateboarder Falls Under Bike: రోడ్ సేఫ్టీకి ఉండే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా కొంతమంది లైట్ తీసుకుని ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్లు చేసిన తప్పిదాలకు ఎదుటివారు బలవుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో చూస్తే.. స్కేట్బోర్డింగ్ చేసే వ్యక్తి ఎంత పెద్ద పొరపాటు చేశాడో మీకే అర్థమవుతుంది.
Leopard Vs Monkey Viral Video: సోషల్ మీడియాలో జంతువులు వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. రెండు జంతువుల మద్య పోరాటం, వేట సన్నివేశాలైతే ఇంకా ఆకట్టుకుంటాయి. సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఇలాంటి వేలాది వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. అందులో ఒకటి ఇది.
Dalai Lama Lip Kiss Controversy: ఎప్పుడూ శాంతి మంత్రం జపించే బుద్దిస్ట్ మాంక్ దలైలామా తాజాగా ఓ కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఎవ్వరూ ఊహించని విధంగా దలైలామా ఓ బాలుడితో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి జనం షాక్ అవుతున్నారు.
Baby Elephant Viral Video: జంతువుల వింత చేష్టలు కొన్నిసార్లు కోపం తెప్పిస్తే.. ఇంకొన్నిసార్లు కడుపుబ్బా నవ్విస్తాయి. క్యూట్‌గా ఆకట్టుకుంటాయి. ఈ పిల్ల ఏనుగు వీడియో కూడా అలాంటిదే. పెద్ద ఏనుగు బీభత్సం సృష్టిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో.. ఈ పిల్ల ఏనుగు క్యూట్ యాక్ట్స్ కూడా అంతే క్యూట్ గా అనిపిస్తున్నాయి.
Speedy Biker Skidded On Road Narrowly Escaped from Truck: వర్షం కురిసేటప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనాలు సడెన్ బ్రేక్ వేసినా లేదా కొంచెం పక్కకు మలిపినా అవి స్కిడ్ అయి పడిపోవడం మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులను స్వయంగా ఎదుర్కున్న అనుభవం కూడా ఉండే ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.