Oyo Dispute: ప్రముఖ ఆన్లైన్ హోటల్ రూమ్ బుకింగ్ సంస్థ ఓయో మళ్లీ వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ పత్రికకు ఇచ్చిన వాణిజ్య ప్రకటన వివాదాస్పదమై బాయ్‌కాట్ ఓయో ట్రెండింగ్‌కు కారణమైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Boycott OYO Trending Whats Happens You Know: అత్యంత ప్రాచుర్యం పొందిన ఓయో సంస్థపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక చిన్న పని ఓయో సంస్థను బహిష్కరించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Maha kumbh: ప్రయాగ్ రాజ్ కుంభమేళలో ఒక వ్యక్తి డిజిటల్ పుణ్యస్నానాలు చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బిత్తరపోతున్నారు.
Customer Attack With Iron Rod Who Asked Biryani Bill: బిర్యానీ తిన్నంత తిని వెళ్లిపోతుండగా హోటల్ సిబ్బంది డబ్బులు అడిగారు. నన్నే డబ్బులు అడుగుతావా అంటూ హోటల్ సిబ్బందిపై రాడ్డుతో ఓ కస్టమర్ విరుచుకుపడ్డాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Lion Viral Video: అడవిలో రెండు సింహలు బైటకు వచ్చాయి. టెంపుల్ చుట్టు తిరుగుతు కన్పించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Lion Attack on Elephants: అడవిలో గజరాజులు మేతను మేస్తున్నాయి. ఇంతలో సింహలు ఒక్కసారిగా పిల్లఏనుగుల్ని టార్గెట్ చేసుకుని దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్‌గా మారింది.
Adulteration of watermelon: చాలా మంది సమ్మర్ వచ్చింటే పుచ్చకాయల్ని ఎంతో ఇష్టంతో తింటారు. అయితే వాటర్ మిలన్ లలో రకరకాల రసాయలను మిక్స్ చేసి అవి ఎర్రగా కన్పించేలా చేస్తున్నారు.
Worm from boy nose in Kashmir: బాలుడి ముక్కులో నుంచి ఏదో జలగ లాంటిది కన్పించడంతో వెంటనే ఈఎన్టీ వైద్యులు దగ్గరకు పరుగు పరుగున వెళ్లారు. ఈ క్రమంలో ఈవీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Hyderabad: లేడీ డాక్టర్ సరదాగా గడిపేందుకు తన స్నేహితులతో కలిసి కర్ణాటకలోని హంపికి వెళ్లింది. అక్కడ తుంగభద్రనదిలో ఈత కొట్టడానికి దూకింది. ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
Bengaluru angry women: బెంగళూరుకు చెందిన ఒక మహిళ ఏకంగా ఒక డాక్టర్ కు వాట్సాప్ లో మెస్సెజ్ చేసి తన అత్తను ఏవిధంగా చంపాలో అడిగింది. దీంతో ఆయన ఖంగుతిన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
YS Jagan Fan: మాజీ సీఎంను చూడగానే బాలిక ఎమోషనల్ అయ్యింది. వెంటనే ఎలాగైన జగన్ దగ్గరకు వెళ్లాలని తన తండ్రి భుజం మీద నుంచి జగన్ అన్న అంటూ ఒకటే గట్టిగా అరుస్తు ఏడ్చేసింది.
Ar rahman controversy on chhaava: చావా సినిమా ప్రస్తుతం ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేస్తుంది. థియేటర్ కు వచ్చిన అభిమానులు నినాదాలు చేస్తు, ఎమోషన్ కు గురౌతున్నారు.ఈ తరుణంలో ఏఆర్ రెహమాన్ వివాదం ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.
Sambhaji maharaj chhaava: చావా పేరు ప్రస్తుతం దేశంలో మార్మోగిపోతుంది. ఏ థియేటర్ లో చూసిన.. అభిమానులు ఎమోషన్ తో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఛత్రపతి మహారాజ్ కి జై, శంభాజీ మహారాజ్ కి జై.. అంటూ నినాదాలు చేస్తున్నారు.
Bridegroom Rejects Dowry Father In Law And Bride Shocked: పెళ్లి మండపంలో మామకు కొత్త అల్లుడు షాకిచ్చాడు. వరకట్నంగా ఇచ్చిన డబ్బులు తిరిగివ్వడంతో పెళ్లి కూతురు తండ్రి అవాక్కయ్యాడు. చివరకు తన అల్లుడు చేసిన పనికి అభినందనల్లో ముంచెత్తాడు. ఈ వార్త వైరల్‌గా మారింది.
Tsrtc md sajjanar video: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు షాక్ అవుతున్నారు.
Wife making rotis on husband bald head: మహిళ తన భర్తకు బట్టతల ఉందని కోపం పెంచుకున్నట్లు ఉంది. అతనికి ఏదో రకంగా టార్చర్ చేయాలని ప్లాన్ చేసినట్లుంది. ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Mp groom suffers heart attack: పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. అప్పటి వరకు వరుడు బారత్‌లో ఫుల్ జోష్ తో స్టెప్పులు వేశాడు. ఇంతలో అతనికి ఏమైందో కానీ కుప్పకూలీ పడిపోయాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Hyderabad: పట్టపగలు జాతీయ రహాదారిపై యువకుడ్ని దారుణంగా పొడిచి హతమార్చారు. అతను విలవిల్లాడు తుంటే చాలా మంది చూస్తు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Maha kumbh mela: కుంభమేళకు వెళ్లిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా పుణ్యస్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Shark attack on Canadian woman: మహిళ టర్క్స్ , కైకోస్ బీచ్ దగ్గరకు సరదాగా వెళ్లింది. అక్కడ ఒక తిమింగలంను చూసింది. ఇంతలో ఆమె దానిముందు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.