Maha kumbh mela: కుంభమేళకు వెళ్లిన ఒక యువకుడు తన మొబైల్ ఫోన్ కు కూడా పుణ్యస్నానం చేయించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Shark attack on Canadian woman: మహిళ టర్క్స్ , కైకోస్ బీచ్ దగ్గరకు సరదాగా వెళ్లింది. అక్కడ ఒక తిమింగలంను చూసింది. ఇంతలో ఆమె దానిముందు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించింది.
Bengal couple agreement: బెంగాల్ లో పెళ్లైన రెండేళ్ల తర్వాత వాలెంటైన్స్ డే రోజు ఒక బాండ్ పేపర్ మీద ఒప్పందం రాసుకున్నారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Is It New 200 Rupee Notes Ban Here RBI Clarification: భారత కరెన్సీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. నకిలీ నోట్లు.. భద్రతకు సంబంధించి మార్పులు చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రద్దవుతుంటాయి. తాజాగా రూ.200 నోట్లు రద్దయ్యాయనే ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా రూ.200 నోటు రద్దయ్యిందా? అందులో వాస్తవమెంత? ఆర్బీఐ ఏం చెబుతుందో తెలుసుకుందాం.
Kerala Elephant Attacks: కేరళలో ఏనుగులు ఆలయంలోని ఉత్సవాలలో రచ్చ చేశాయి. ఒక్కసారిగా అక్కడున్న వారు టపాసులు పేల్చడంతో రెండు ఏనుగులు భయంతో పరుగులు పెట్టాయి. అడ్డం వచ్చిన వాళ్లను తొక్కు కుంటూ ముందుకు వెళ్లిపోయాయి.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Whale attacks video: భారీ తిమింగలం ఒక్కసారిగా కొడుకు బోట్ మీద దాడి చేసింది. అమాంతం మింగేసింది. దీంతో దూరంగా ఉన్నతండ్రి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Accused Slipper Thrown On Judge In Court Hall: తనపై నమోదైన కేసులో శిక్ష వేసిన న్యాయమూర్తిపై నిందితుడు దాడికి పాల్పడ్డాడు. కోర్టు హాల్లోనే జడ్జిపై చెప్పుతో దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎక్కడ..? ఎప్పుడు జరిగిందో ఆ వివరాలు తెలుసుకుందాం.
Valentines day lovers bike stunt: బైక్ మీద ప్రేమ జంట రెచ్చిపోయారు.డెంజరస్ గా స్టంట్ లు చేస్తు రోడ్డు మీద న్యూసెన్స్ చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు.
Japan firm offers hangover leaves: కంపెనీలోని ఉద్యోగులకు తాగినంత మందును కంపెనీ వాళ్లు సరఫరా చేస్తారు. దీంతో సదరు కంపెనీలో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది.
Mobile phone exploded in woman pant: మహిళ తన భర్తతో కలిసి షాపింగ్ కు వచ్చింది ఆమె భర్తతో కలసి మాట్లాడుతుండగా ఒక్కసారిగా మొబైల్ ఫోన్ టఫిక్ అని పేలిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
Woman Mobile Addiction: మహిళ ఫోన్ మాట్లాడుతూ చెత్త కవర్ పట్టుకుని వెళ్లింది. ఆ తర్వాత ఆమె చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమెను నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
Lalitha jewellers kiran kumar reddy: లలిత జ్యూవెల్లర్స్ ఎండీ, సీఈవో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సైతం ఉన్నారు. అప్పుడు చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం వైరల్గా మారింది.
Earth Viral Video: అనంత విశ్వంలో ఎన్నో విచిత్రాలు, అద్భుతాలు ఉంటాయి. అన్నింటికీ సాక్ష్యాలు ఉండవు. నమ్మాల్సిందే. అలాంటి అంశమే భూ గ్రహణం. ఇప్పుడు దీనికి కూడా సాక్ష్యం లభించేసింది. భూమి పూర్తిగా తలకిందులైపోతున్న వీడియో ఇది. ఇది గ్రాఫిక్స్ కానే కాదు. కచ్చితమైన రికార్డెడ్ వీడియో.
Metro train video: మెట్రోలో యువకుడు తన మానాన తాను పడుకున్నాడు. ఇంతలో యువతి పరిగెత్తుకుంటూ వచ్చి అతగాడి ఒడిలో కూర్చుని రెప్పపాటులో లేచిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Anil-Chiru Movie: సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాకు సిద్ధమయ్యారు. తన 157వ సినిమాగా స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Woman died in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లోని విదిషలో యువతి డ్యాన్స్ చేస్తు స్టేజీ మీదనే ఒక్కసారిగా కుప్పకూలీ పడిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Russell Viper Snake Appears At Collectorate: ఓ కలెక్టర్ కార్యాలయంలోకి అత్యంత విషపూరితమైన పాము దూసుకెళ్లగా.. మరో చోట ప్రఖ్యాత ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆయా చోట్ల ఉద్యోగులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందారు.
Thaman comments on wedding: మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయన పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.