Trending video: ఇద్దరమ్మాయిలు దుకాణం దగ్గరకు వచ్చి ఏదో కొనుక్కుంటున్నారు. అక్కడున్న ఒక యువకుడు వీరిని ఫాలో అవుతున్నాడు. అప్పుడు అమ్మాయిలు మాత్రం అతగాడికి అనుకొని విధంగా ట్విస్ట్ ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Girl viral video: యువతి వంకాయల్ని తీసుకొని బాత్రూమ్ కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె చేసిన పని చేసి అందరు షాక్ తో నోరెళ్లబెడుతున్నారు.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Karnataka news: అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు నేపథ్యంలో రూ. 20 నోటు బైటపడింది. దీని మీద రాసున్న దాన్ని చూసి అక్కడున్న వారంతా షాక్ అయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
UP groom cancels wedding: ఒక వరుడు మరికొన్ని గంటల్లో పెళ్లిజరుగుతుందనగా పీటల మీద నుంచి లేచీ వెళ్లిపోయాడు.ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Minister nara Lokesh: ఏపీ మంత్రి నారాలోకేష్ తాజాగా, ఒక ఆసక్తికర వీడియోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు సైతం తొలుత షాక్ అవుతున్నారు.
Girl climbing electric pole: యువతి విద్యుత్ స్తంభం మీద ఎక్కి రెచ్చిపోయింది. అంతే కాకుండా.. అక్కడ రీల్స్ చేస్తు హల్ చల్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Dead Body Parcel Case Shocking Details Reveals By AP Police: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డెడ్‌బాడీ పార్సిల్‌ను ఛేదించారు. ఇతరుల ఆస్తి కాజేసేందుకు భయపెట్టేందుకు ఓ వ్యక్తిని చంపేసి అతడిని పార్సిల్‌గా పంపాడని పోలీసులు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Snake video: తన స్కూటీలో హెల్మెట్ లో దూరిదాక్కున్న పిల్ల కోబ్రా ఒక్కసారిగా కాటు వేయడంతో వాహనాన్ని ఆపి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
Ambati Rambabu Viral Tweet Pushpa 2 Sofa Scene: కీలక పరిణామాల వేళ వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందేనని ట్వీట్ చేయడం వెనుక రేవంత్ రెడ్డితో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై అనే సమాచారం జరిగింది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Food combinations with eggs : గుడ్లలో పోషకాలెన్నో ఉన్నాయి. మన శరీరానికి కావాల్సిన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. పోషకాహార లోపాన్ని తగ్గించుకునేందుకు తరుచుగా గుడ్లను తినాలని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తుంటారు. అయితే కోడిగుడ్లను కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిసి తినకూడదు. తింటే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.
Rashmika Mandanna Shocking Comments On Allu Arjun: సినీ పరిశ్రమలో అల్లు అర్జున్ వివాదం కొనసాగుతున్న సమయంలో అతడి తోటి నటి రష్మిక మందన్నా సంచలన వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2: ది రూల్ షూటింగ్ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా బన్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆ హీరోయిన్ చేసిన ప్రకటన సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
Non Veg Food Found At Raja Rajeshwara Swami Temple: పరమశివుని ఆలయంలో అపవిత్ర సంఘటన చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా కొందరు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ వ్యవహారంపై హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
17 Foot python found in assam video: భారీ కొండ చిలువ ప్రస్తుతం అస్సాంలో హల్ చల్ చేసిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్మీ అధికారుల సహాయంలో దాన్ని బంధించి అడవిలో వదిలేసినట్లు తెలుస్తొంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Pushpa 2 movie peelings song: పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలో ఒక రేంజ్ లో చర్చనీయాంశంగా మారింది. ఇదే క్రమంలో ఇప్పుడు ఈ సినిమాలోని ఒక పాటకు లేడీ ప్రొఫెసర్ అదిరిపోయే స్టెప్పులు వేసింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
Cobra snake Video Viral: మహిళ వట్టిచేతులతో భారీ సర్పాన్ని బంధించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
King Cobra Vs Iguana Lizard: సముద్ర తీరంలో పాములు దండయాత్ర చేయగా.. చిక్కినట్టే చిక్కి ఓ తొండ తప్పించుకోవడంతో పాములు విస్తుపోయాయి. నోటికాడికి వచ్చిన ఆహారం లభించకపోవడంతో అవి నిరుత్సాహానికి గురయిన వీడియో వైరల్‌గా మారింది.
Eagle attacks on Leopard: గద్ద చిరుతపులికి చుక్కలు చూపిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ గా మారింది. నెటిజన్లు షాక్ అవుతున్నారు. చూస్తేనే భయంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.
Mature Young Women Pregnant Viral News: ప్రస్తుతం ఓ ఊరిలో ఉన్న ప్రతి యువతి గర్భవతి అవుతోంది. అయితే ఇలా గర్భం దాల్చడానికి కారణాలేంటో తెలుసుకోవడానికి జిల్లా పోలీస్ అధికారి బిచ్చగత్తి వేషంలో వెళ్తుంది. అయితే ఇక్కడే ఆశ్చర్యపరిచే నిజాలు వెలుగు చూశాయి.
Teen Girl Dance: అమ్మాయి పాటలు వింటు అదిరిపోయే స్టెప్పులు వేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపైన నెటిజన్లు తమదైన స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.
Man Cheated 50 Girls On The Name Of Matrimony: అతడికి బట్టతల.. ఇంతేసి పొట్ట.. అయినా కూడా విగ్గు ధరించి.. అందంగా ఫొటోలను దిగి మ్యాట్రిమోనీ సైట్లలో అప్లోడ్ చేసి అమ్మాయిలను, వారి తల్లిదండ్రులను మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్టయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.