Police Suggested New Route For Vijayawada Khammam From Hyderabad: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల మధ్య బంధాలను తెంచేయడంతో పోలీస్ శాఖ మరో కొత్త మార్గాన్ని సూచించింది. ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు మార్గనిర్దేశం చేశారు.
Chandrababu Naidu Cancelled Balakrishna Event: ఆంధ్రప్రదేశ్లో వరదల పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకుని కలెక్టరేట్లోని బస్సులో నిద్రించనున్నారు.
Chandrababu Naidu Cancelled Sunday Holiday: వర్షాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. ప్రజలను ఆదుకోవడానికి అందరినీ రంగంలోకి దింపారు.
YS Jagan Mohan Reddy Shocked Heavy Rainfall: భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు రంగంలోకి దిగాలని ఆదేశించారు.
AP Rains Live Updates: భారీ వర్షాలతో ఏపీలో జనజీవనం స్తంభించిపోయింది. విజయవాడ నగరం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రహదారులపై వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్రంలో వర్షాలకు సంబంధించి లైవ్ అప్డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Shortly Metro Train Runs In Andhra Pradesh: సుదీర్ఘకాలంగా ఉన్న మెట్రో రైలు ఆంధ్రప్రదేశ్లో త్వరలో పరుగులు పెట్టే అవకాశం ఉంది. విశాఖతోపాటు విజయవాడలో మెట్రో నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది.
Today Gold Rate: దేశంలో బంగారం, వెండి ధరలు మంగళవారం స్థిరంగానే ఉన్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన పసిడి ధరలు గత రెండు రోజులుగా స్థిరంగానే ఉంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
CM And Deputy CMs AP Ministers Flag Hoisting List Here: ఆగస్టు 15 స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమవుతుండగా.. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి పవన్ కల్యాణ్ ఎక్కడ జెండా ఎగురవేయనున్నారో తెలుసా?
World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
Chandrababu Sarees Bought To His Wife Nara Bhuvaneshwari: ఎప్పుడూ రాజకీయాలతో బిజీగా ఉండే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తన సతీమణికి ప్రేమగా చీరలు కొన్నారు. స్వయంగా చీరలు సెలక్షన్ చేసి తన భార్య భువనేశ్వరికి చీరలు తీసుకున్నారు. చీరల గురించి ఏమీ తెలియదనుకుంటూనే మంచి చీరలు ఆయన కొనుగోలు చేయడం విశేషం. ఆ చీరల ధర ఎంత? ఏ చీరలు కొన్నారో తెలుసా?
YS Jagan Visits Vijayawada: అధికారం కోల్పోయిన తర్వాత వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతుండడంపై మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి గురయిన బాధితులను విజయవాడలో ఆయన పరామర్శించారు. దాడులపై గవర్నర్తో తేల్చుకుంటామని హెచ్చరించారు.
Vijay Sai Reddy Statement On Kalingiri Shanthi Allegations: తనపై వచ్చిన లైంగిక ఆరోపణలపై విజయ సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. కలింగిరి శాంతి అనే మహిళతో వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు.
Revanth Reddy Sensational Comments On YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలతో సంచలనం రేపారు. ముఖ్యంగా కడప లోక్సభ స్థానం విషయమై కీలక ప్రకటన చేశారు.
YS Sharmila Will Be CM In 2029 Elections Says Revanth Reddy: వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల అవుతుందని రేవంత్ రెడ్డి జోష్యం చెప్పారు. ఏపీ పర్యటనలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Bhatti Vikramarka And TS Minisiters Vijayawada Tour: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు తరలివెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో హాజరు కానున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.