GVL Narasimha Rao: విశాఖ రైల్వే జోన్ అంశం మరోమారు తెరపైకి వచ్చింది. ఏపీకి అలాంటిదేమి రావడం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో బీజేపీ నేతలు స్పందిస్తున్నారు.
AP CM YS Jaganmohan Reddy participated in the Guru Pujotsavam program organized by the AP Government at the 'A' Convention Center in Vijayawada on the occasion of the birth anniversary of the former President of India and educationist Dr. Sarvepalli Radhakrishnan
Rotten Meat Seizes in Vijayawada : గత వారం విజయవాడ మాంసం షాపుల్లో 100 కేజీల కుళ్లిన మాంసం పట్టుబడగా.. ఈ వారం మరో 500 కేజీల కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు.
Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ తీవ్ర కలకలం రేపుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా ఏపీలోకి ప్రవేశించినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.
Indrakeeladri: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో నదులు, చెరువులు, వాగులు, వంకలు ఉగ్రరూపాన్ని దాల్చుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
An old woman complained to pawan kalyan in Janwani JanaSena Bharosa Event. విజయవాడలో రెండో విడత జనవాణి-జనసేన భరోసా కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
Pawan Kalyan: ఏపీలో జనసేన స్పీడ్ పెంచింది. నిత్యం ప్రజల్లో ఉండేందుకు జనవాణి-జనసేన భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇప్పటికే తొలి దశ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్..తాజాగా రెండో విడతకు శ్రీకారం చుట్టారు.
AP, Telangana Weather Updates: భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురవనున్నాయని సమాచారం అందుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సమయంలో.. విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా లోపం బయటపడింది. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్‌లో భీమవరం వెళ్లారు. అయితే, గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని హెలికాప్టర్ భీమవరం వెళ్తుండగా హెలీకాప్టర్‌కు అతి సమీపంలో ఆకాశంలో నల్ల బెలూన్లు ఎగిరాయి. ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉన్న కేసరిపల్లి గ్రామంలో కొంద మంది వ్యక్తులు నల్ల బెలూన్లను ఆకాశంలోకి వదిలారు
A young woman in Vijayawada beat up a man after he allegedly tried to harass her. A video of the incident went viral, as many praised the woman for her courage
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.