Ram Charan: సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరిని కలుపుకొని పోవాలి అనుకునే వ్యక్తిత్వం మెగాస్టార్ చిరంజీవిది. దానికి తగ్గట్టుగానే ఆయన కొరకు రామ్ చరణ్ కూడా ఉంటారు. ఇదే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ మన మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్ దీపావళికి తెలుగు స్టార్ హీరోలు అందరినీ పిలిచి ఒక పార్టీ ఇచ్చారట. ఈ పార్టీకి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలు రావడం విశేషం.
Niharika Konidela First Feature Film Pooja Ceremony: నిహారిక కొణిదెల డేరింగ్ స్టెప్ వేశారు. నిర్మాతగా తొలిసారి ఓ ఫీచర్ ఫిల్మ్‌ను నిర్మించనున్నారు. అన్నవదిన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరిగాయి. నాగబాబు కెమెరా ఆన్ చేయగా.. వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు.
VarunLav Wedding : ఈమధ్య చాలా వరకు సెలబ్రెటీలు గ్రాండ్ గా తమ పెళ్లిళ్లు చేసుకుంటూనే తమ పెళ్లి వీడియోలను ఓటీటీలలో స్ట్రీమింగ్ కి అమ్మేస్తున్నారు. ఇప్పటికే పలు సెలబ్రిటీల పెళ్లి వీడియోలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠిల పెళ్లి కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కాబోతోంది అని వార్తలు వినిపించాయి. అందులో ఎంతవరకు నిజం ఉంది తెలుసా?
Varun and Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠీల పెళ్లి నవంబర్ 1న ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జంట తిరిగి హైదరాబాద్ వచ్చాక నిన్న మిగతా వారందరికీ మెగా కుటుంబం ఒక పెద్ద రిసెప్షన్ అరేంజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Lavanya Tripathi and Varun Tej Cocktail Party: నిన్న రాత్రి నుంచి మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి సందడి కాక్ టైల్ పార్టీ తో మొదలైంది. అందులో భాగంగా మెగా హీరోలు కూడా బాగానే సందడి చేశారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ఈ వేడుకలో కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
Varun Lavanya Wedding : సెలబ్రిటీస్ పెళ్లిళ్లు అంటే ఇక అభిమానులకు ఉండే ఉత్సాహం చెప్పనవసరం లేదు. అందులో ఇప్పుడు మెగాజంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకుంటూ ఉండడంతో వీరి పెళ్లిపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. వీరి పెళ్లి ఎప్పుడు అంటూ మొన్నటి వరకు సస్పెన్స్ ఉండింది. అయితే ఇప్పుడు ఆ సస్పెన్స్ కి ముగింపు పలుకుతూ పెళ్లి కార్డుని షేర్ చేసేసారు మెగా ఫ్యామిలీ.
Varun-Lavanya Wedding: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠిల పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. పెళ్లి పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో లావణ్య త్రిపాఠి తన ప్రెండ్స్ కు ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఇచ్చింది.
Ram Charan and Allu Arjun: గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి సందడిలో భాగంగా మెగా వారింట జరిగిన వేడుకలో అల్లు అర్జున్ కనిపించలేదు. ఇప్పుడు అల్లు వారింట జరిగిన మెగా వేడుకలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ విషయంపై రకరకాల రూమర్లు వినబడుతున్నాయి.
Varun Tej - Lavanya Tripathi: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రీ-వెడ్డింగ్ పార్టీ అల్లు వారింట్లో గ్రాండ్ గా జరిగింది. ఇందులో మెగా, అల్లు కుటుంబాలు పాల్గొన్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్తం పూర్తైన సంగతి తెలిసిందే! అయితే నిన్న శుక్రవారం రోజున వీరిద్దరి ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ హాజరవ్వగా.. చిరంజీవి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Varun Tej latest Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నయా మూవీ 'గాండీవధారి అర్జున'. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఇది ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుందంటే?
Varun Tej: మెగా ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఇంట్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో లావణ్య స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
Varun-Lavanya wedding: మెగా ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠీలు త్వరలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. తాజాగా ఈ జంట షాపింగ్ కోసం హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ లో సందడి చేశారు.
Varun-Lavanya Marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల నిశితార్థం జూన్ 9న జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ జంట పెళ్లి పీటలెక్కబోతుంది. అయితే వీరి పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Gandeevadhari Arjuna Trailer: వరుణ్‌తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వం తెరకెక్కుతున్న మూవీ ‘గాండీవధారి అర్జున'. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా ఆగస్టు 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
Gandeevadhari Arjuna Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Tollywood actors: తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత మంది యువహీరోలు సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, గోపిచంద్, వరుణ్ తేజ్, నాగచైతన్య వంటి వారు ఉన్నారు.
Mega marriage: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటవ్వడానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. మెగా కాంపౌండ్ సమాచారం ప్రకారం, వచ్చే నెలలోనే వీరి పెళ్లి ఉండబోతుందని టాక్.
Varun Tej upcoming Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ 'గాండీవధారి అర్జున'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్రీ-టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.