Bhogi Celebrations: సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతిని జరుపుకుంటాం. ముచ్చటగా మూడు రోజులపాటు జరుపుకునే ఈ పండుగ తొలిరోజు భోగిగా సెలబ్రేట్ చేసుకుంటాం.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఇప్పటికే హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగా తాజాగా తేజూ సోదరుడు వైష్ణవ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఇవాళే ఓ సినిమా లాంచ్ అయింది.
వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ టీజర్ రిలీజ్ అయింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి ‘ఘాజి’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తరవాత తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.