Varun Tej Upcoming Movies: కమర్షియల్ సినిమాలే కాక ప్రయోగాత్మకమైన సినిమాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో వరుణ్ తేజ్. అయితే ప్రస్తుతం ఈ హీరోని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అతను ఒక సినిమా కోసం ఎంతో రిస్క్ తీసుకోబోతున్నాడు అనే సంగతి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Varun Tej: మెగాస్టార్ వెనక అడుగులు వేస్తూ సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన మెగా కాంపౌండ్ హీరోలందరూ వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్నారు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో నిలబడ్డ మెగాస్టార్ సలహాలు వీళ్ళకి ఎంతో అవసరం అయ్యేలా కనిపిస్తున్నాయి.
Operation Valantine: మెగా ప్రిన్స్ గా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు కావస్తున్న..ఇంకా స్టార్ హీరో స్టేటస్ అందుకోలేకపోతున్నాడు వరుణ్ తేజ్. ప్రయోగాత్మకమైన చిత్రాల చేయడానికి ప్రయత్నిస్తు.. అతను కెరీర్ ను రిస్క్ లో పడేస్తున్నాడేమో అన్న సందేహాలు ప్రస్తుతం అందరి మదిలో మొదలయ్యాయి.
Operation Valentine Movie Review: పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్.. తాజాగా 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీతో పలకరించారు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ కోరకున్న సక్సెస్ అందుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Operation Valentine Pre Release Business Details: మ్యారేజ్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన ఫస్ట్ చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు చేరాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ కూడా అదే రేంజ్లో జరిగింది.
Varun Tej: ఎప్పుడు ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు నాగబాబు. ఇప్పుడు మరోసారి ఈ నటుడు తన కొడుకు వరుణ్ తేజ్ గురించి చెబుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వేరే హీరోల అభిమానులను నొచ్చుకునేలా చేసాయి..
Operation Valentine censor talk: పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ నటించిన తొలి చిత్రం'ఆపరేషన్ వాలెంటైన్'. మన దేశ సైనికులపై జమ్మూ కశ్మీర్లో ముష్కర మూకలు చేసిన ఎటాక్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై తమదైన శైలిలో రివ్యూ ఇచ్చినట్టు చిత్ర యూనిట్ చెబుతోంది.
Chiranjeevi - Varun Tej: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. అందులో మెగా ఫ్యామిలీ హీరోలో ఒక సినిమాలో కలిసి నటిస్తే ఆ మజాయే వేరు. అయితే మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ కూడా చిరుతో కలిసి నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. కానీ వీళ్లిద్దరు గతంలోనే ఓ సినిమాలో కలిసి నటించారు కూడా.
Nagababu Comments: టాలీవుడ్లో కొందరి నోటి దురుసు కారణంగా అనవసర వివాదాలు పెరుగుతున్నాయి. తాజాగా నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేస్తున్నాయి. టాలీవుడ్ హీరోల్ని బాడీ షేమింగ్ చేసే వ్యాఖ్యలుగా మండి పడుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gopichand: సిని లవర్స్ కు ఫిబ్రవరి నెల పెద్దగా కలిసి రాలేదు. కానీ రాబోయే మార్చిలో ఎంటర్టైన్మెంట్ కి కొదవలేదు. ఎందుకంటే వరుసగా ముగ్గురు హీరోలు సాలిడ్ కమ్ బ్యాక్ చిత్రాలతో థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నారు.
Mega Family Secrets: మంచి స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు మెగా హీరో వరుణ్ తేజ్. ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ హీరో మెగా ఫ్యామిలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు..
Varun Tej Political Comments: రాజకీయాలపై మెగా హీరో వరుణ్ తేజ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయంగాను సినీ పరిశ్రమలోనూ ఆసక్తికర చర్చ జరిగింది.
Operation Valentine trailer: వరుణ్ తేజ్.. మెగా ఫ్యామిలీ హీరోగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎపుడు రొటీన్ స్టోరీలు కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కోవలో ఈయన హీరోగా 'ఆపరేషన్ వాలెంటైన్' మూవీ చేసాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు.
Niharika - Lavanya Tripathi: నిహారికకు ఆమె వదిన లావణ్య త్రిపాఠి అదిరిపోయే ఆడపడుచు కట్నం ఇచ్చిందట. ఇది చూసి నిహారిక కూడా హ్యాపీగా ఫీలైవుందట. ఇంతకీ లావణ్య త్రిపాఠి .. నిహారికకు ఇచ్చిన ఆ బహుమతి ఏంటో తెలుసా..
Varun Tej Movie: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'’. తాజాగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. వార్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
Operation Valentine Movie: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నయా మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీ డిసెంబరు 08న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించింది మేకర్స్.
Varun Tej: ఈ మధ్యనే మెగా కోడలు అయిపోయింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. కాగా పెళ్లయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక తన పెళ్లికి సంబంధించిన పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తోంది ఈ హీరోయిన్. కాగా నిన్న షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ మాత్రం అందరిని షాక్ కి గురిచేసింది .
Modi: ఈ మధ్యకాలంలో మన ఇండియన్స్ పెళ్లిళ్లు మనదేశంలో కన్నా ఫారిన్ లో ఎక్కువగా జరుపుకుంటున్నారు. ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోడీ. ఎక్కడో విదేశాల్లో ఎందుకు మన ఇండియాలో జరుపుకుంటే అది మనవారికి కూడా ఉపయోగపడుతుంది అని తెలియజేశారు.
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ వేదమంత్రాల సాక్షిగా ఈ మధ్యనే హీరోయిన్ లావణ్య త్రిపాఠి ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరికి నిన్న మొన్నటి వరకు…సెలబ్రెటీస్.. సాధారణ ప్రేక్షకులు అందరూ విషెస్ తెలుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఒక పోస్ట్ వేసింది కాగా ఈ పోస్టులో వరుణ్ గురించి ఆకాశానికి ఎత్తడం అందరిని ఆకర్షించింది.
Varun Tej: మెగా ఫ్యామిలీ కజిన్స్ అందరూ ఒక దగ్గరికి చేరితే ఇంకా అక్కడ జరిగే సంబరాలు చెప్పే అవసరం లేదు. ఎన్నో ఫంక్షన్స్ లో ఈవెంట్స్ లో.. కలిసి పాల్గొంటూ ఉంటారు ఈ మెగా ఫ్యామిలీ కజిన్స్. ఈ నేపథ్యంలో ఈ మధ్య జరిగిన వరుణ్ పెళ్లిలో కూడా వీరందరూ కలిసి సంబరాలు చేసుకున్నారు. కాగా ఈ పెళ్లిలో నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.