Telangana Covid Update: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. ఏడాదిన్నర తర్వాత తెలంగాణలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది.
Hyd Metro 2nd Phase: హైదరాబాద్ మెట్రో రెండవ దశకు మరింత సమయం పట్టనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర నిర్లక్ష్యం కారణంగా డీపీఆర్ మూలన పడింది. ఆమోదమే కానప్పుడు ఇక ప్రాజెక్టు ప్రారంభం ప్రశ్నార్ధకంగానే మిగలనుంది.
Telangana: వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై మరోసారి భారీ డిస్కౌంట్ ప్రకటించారు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు. ఈ నెల 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేశారు అధికారులు.
Mahalakshmi Gas Scheme: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలపై దృష్టి సారించింది. ఇప్పటికే రెండు పధకాల్ని ప్రారంభించగా కీలకమైన మూడవ పధకంపై చర్యలు చేపడుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గంలో మైనారిటీ కోటా నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో ముగ్గురు నేతలు ఉండగా.. అధిష్టానికి ఎవరిని కేబినెట్లో తీసుకుంటుందో చూడాలి. అజహరుద్దీన్, షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్లలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
Aarogyasri Scheme: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలుచేసే దిశగా ఆ నిర్ణయాలు ఉంటున్నాయి. ఆరోగ్య శ్రీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
BRS Party Meet: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం నేతృత్వంలో ఇవాళ తొలి అసెంబ్లీ సమావేశం జరగనుంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఎన్నిక కూడా జరగనుంది. తెలంగాణ శాసనసభా పక్షనేతగా ఎవర్ని ఎన్నుకోనున్నారనే వివరాలు ఇలా ఉన్నాయి.
Revanth Reddy Swearing Ceremony: తెలంంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా, రాష్ట్ర మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరి కాస్సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టి అతిరధ మహారధులు పాల్గొంటున్ననేపధ్యంలో ఎల్బీ స్డేడియంలో భారీగా ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hyd Traffic Restrictions: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మద్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫలితంగా రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్పరంగా ఆంక్షలు అమలు కానున్నాయి. ఎక్కడ ఎలా ట్రాఫిక్ ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..
Telangana Government: తెలంగాణలో తొలిసారిగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది. ఫలితాలు వచ్చిన మూడ్రోజుల తరువాతే సీఎం అభ్యర్ధిని ప్రకటించగలిగింది కాంగ్రెస్ పార్టీ. రేపు తెలంగాణ మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి ఈ ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగుతుందా..
Revanth Reddy Oath: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠ వీడింది. ఇబ్బందులు, అవరోధాలు ఎదురైనా ముందుగా ఊహించినట్టే రేవంత్ రెడ్డిని సీఎం అభ్యర్ధిగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. రేపు గురువారం ఎల్బీ స్డేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana CM : తెలంగాణ ఎన్నికల ముగిశాయి కాంగ్రెస్ పార్టీ అనూహ్యం విజయంతో అధికారం కైవసం చేసుకుంది. సీఎల్పీ సమావేశం ముగిసినా సీఎం ఎవరో తేలలేదు. తెలంగాణ సీఎం పంచాయితీ ఇప్పుడు ఢిల్లీలో నడుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.