Hyderabad: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ప్రజలకు అందేలా కార్యాచరణ ప్రారంభించింది. దీనిలో భాగంగా.. మహాలక్ష్మీ స్కీమ్ లో భాగంగా.. ఈనెల 27 నుంచి రూ. 500 కే సిలిండర్ ను అందించేలా చర్యలు చేపట్టారు.
Ma Oori Raja Reddy : అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం 'మా ఊరి రాజారెడ్డి'. ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పతాకంపై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
Telangana: భారతీయ జనతా పార్టీ 17 సీట్లలో పోటీ చేసి 10 సీట్లకు పైగా గెలవాలని విజయ సంకల్ప యాత్ర ప్రారంభించినట్లు బీజేపీ నేత ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హమీలను నెరవేర్చలేని ఎద్దేవా చేశారు.
Hyderabad: పోలీసులు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో దాదాపు 15 మంది యాచకులను పట్టుకుని పునారావాస కేంద్రానికి తరలించారు.
Hyderabad: ప్రేమికులు తరచుగా పార్కులలో తమ లవర్స్ తో ఏకాంతంగా కలుసుకుంటారు. కొందరు అతిగా పార్కులలో పబ్లిక్ గానే అతిగా ప్రవర్తిస్తుంటారు. దీంతో కొన్నిరోజులుగా పార్కుకు వస్తున్న కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
Karimnagar: ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అక్కడున్న వారంతా పరుగులు పెట్టారు. మేడారం జాతరకు వెళ్తున్న కరీంనగర్ కు చెందిన ఒక కుటుంబం ఇంట్లో దేవుడి చిత్ర పటం దగ్గర దీపాలను వెలిగించి వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ఇల్లంతా మంటలంటుకున్నాయి.
Ashok Nagar: యువతి గ్రూప్ 1 కోసం అనంపురం నుంచి వచ్చింది. ఈ క్రమంలో ఇన్ స్టిట్యూట్ లోని ఒక ఫ్యాకల్టీతో ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని ఆయనతో కూడా చెప్పింది. అప్పటికే తనకు పెళ్లి అయిందని, పిల్లలు కూడా ఉన్నారని ఆయన చెప్పారు.
Kodangal: కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు పార్లమెంటులో నోరులేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారని అన్నారు.
Viral News: సోషల్ మీడియా, యూట్యూబ్ ల ఎఫెక్ట్ తో కుమారీ ఆంటీ ఒక రేంజ్ లో పాపులర్ అయిపోయారు. కుమారీ ఆంటీకి చెందిన అనేక డైలాగ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Hyderabad: లక్ష్మీ నారాయణ అనే యువకుడు డెంటల్ సర్జరీ కోసం జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎంఎస్ ఇంటర్నేషనల్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. అక్కడ 'స్మైల్ డిజైనింగ్' ట్రీట్మెంట్ ప్రారంభించారు. ఈ క్రమంలో అక్కడి డెంటల్ వైద్యులు మోతాదుకు మించి అనస్థీషియా ఇచ్చినట్లు తెలుస్తోంది.
Hyderabad: తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ లో ఒక అధికారిణి లంచం తీసుకుంటు అడ్డంగా బుక్కైంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కె జగజ్యోతి ఒక ఫైల్ పై సంతాకాలు చేయడం కోసం ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
Hyderabad: తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాలకు తాజాగా, టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గతేడాది గంటల నోటిఫికేషన్ రద్దు చేసిన గంటల వ్యవధిలోనే కొత్తగా మరో నోటిఫికేష్ ను విడుదల చేసింది.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Hyderabad: నాతో పెట్టుకుంటే నీ అంతు చూస్తానంటూ ఏకంగా ట్రాఫిక్ ఎస్సైకే యువకుడు వార్నింగ్ ఇచ్చాడు. నానా దుర్భాషాలుతూ.. నా బైక్ మీద పెట్రోల్ పోసి కాల్చేస్తా అంటూ కూడా రెచ్చిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ గా మారింది.
Telangana: టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్ సైట్ లో అప్ డేట్ చేసింది.
Saidabad: యువతి ఒక కేసులో పోలీసు స్టేషన్ కు వచ్చింది. అప్పటి నుంచి ఆమెతో తరచుగా మాట్లాడేవాడు. ప్రేమిస్తున్నానని చెప్పి యువతికి మాయమాటలు చెప్పాడు. దీంతో పలుమార్లు అతడిని పర్సనల్ కలుసుకున్నట్లు బాధితురాలు చెప్పింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.