Telangana: సినిమా రంగంలో ఇచ్చే అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతీలో గద్దర్ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Hyderabad: కొంతకాలంగా పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో అంతర్గతంగా ఉండాల్సిన అనేకే కేసుల విషయాలు బయటకు తెలిసిపోతున్నట్లు సమాచారం. దీంతో ఏకంగా సీపీ శ్రీనివాస్ రెడ్డి రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
Mechanic - Komatireddy Venkat Reddy: కొత్త నటీనటులతో టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం 'మెకానిక్'. ముని సహేకర దర్శకత్వం వహించడంతో పాటు స్టోరీ, స్క్రీన్‌ప్లే, డ్కెలాగ్స్, పాటలు కూడా రాశారు. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేసారు. అంతేకాదు సినిమాపై ప్రశంసలు కురిపంచారు.
Drugs case: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ ఘటన తీవ్ర దుమారంగా మారింది. టాలీవుడ్ యుంగ్ హీరో ప్రియురాలి దగ్గర డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఈ దాడులను నిర్వహించారు.
Telangana: వచ్చే నెల రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కులగణన బిల్లు కీలకం కానుంది.
Ration Card e-Kyc: రేషన్ కార్డు హోల్డర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త విన్పించింది. ఈకేవైసీ గడువును మరోసారి పెంచింది. ఈకేవైసీ ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Exams Dates: తెలంగాణ ఎంంసెట్ పరీక్ష తేదీ అప్పుడే ఖరారైపోయింది. తెలంగాణ ఎంసెట్ పేరును టీఎస్ఈఏపీసెట్గా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలతో నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Pran Prathistha: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట ఉత్సవం సందర్భంగా ప్రపంచ నలుమూలల్లోని ఆలయాలు ఉత్సవాలకు సిద్ధమవుతున్నాయి. రామయ్య ఆలయ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఆలయాలు శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు ఆలయాలను శుద్ధి చేయగా.. తాజాగా తెలంగాణ గవర్నర్ కూడా ఆ క్రతువులో పాలుపంచుకున్నారు. అస్సాంలో తేజాపూర్ మహాభైరవ్ ఆలయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సందర్శించి ఆలయ శుద్ధిలో పాల్గొన్నారు.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్‌లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్‌లో ఆయన ప్రసంగం చేశారు.
Fan Who Tripled On Six Guarantee: జగిత్యాల జిల్లాలో సంక్రాంతి సందర్భంగా ఓ మహిళ వినూత్నంగా ముగ్గు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పై అభిమానాన్ని చాటుకుంటూ ముగ్గుతో ఆరు గ్యారెంటీ పథకాలతో వివరించింది.
Telangana: తెలంగాణలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దాదాపుగా ఖరారైంది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం అధికారికంగా విడుదల కావచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.