Lok Sabha Election 2024 - B Form: ఎన్నికల సమయంలో తరుచుగా వినిపించే పదం బీ ఫారం. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు దాదాపు అన్ని పార్టీలు బీ - ఫారమ్ ఇస్తుంటాయి. అసలు ఈ బీ - ఫారమ్ అంటే ఏమిటన్నదో చూద్దాం..
BJP Get Hardly Less Seats In South India Says Revanth Reddy: దక్షిణాదిలో మోదీకి భారీ షాక్ తప్పదని.. ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీలు కొట్టుకుపోతాయని జోష్యం చెప్పారు.
Telangana Election Notification: దేశ వ్యాప్తంగా 543 లోక్ సభ నియోజకవర్గాలకు 7 విడతల్లో ఎన్నికల నిర్వహించడానికి ఎన్నికల కమిషనర్ సిద్ధమైంది. తొలి విడతలో భాగంగా నిన్నటితో ప్రచారం ముగిసింది. మరోవైపు దేశ వ్యాప్తంగా తెలంగాణ సహా 96 లోక్ సభ నియోజకవర్గాలకు 4 విడతలో భాగంగా నేడు ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Telangana Lok Sabha 2024: దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల హడావుడి నెలకొంది. ఇప్పటికే వివిధ పార్టీలు ఎన్నికల్లో గెలవడానికి వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన జన్ లోక్ పాల్ సర్వే మరో సంచలన సర్వే విషయాలను పంచుకుంది.
KCR House Kshudra Pooja: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసం సమీపంలో క్షుద్ర పూజలు జరగడం కలకలం రేపింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివసిస్తున్నారు. ఇంటి సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ఉన్నాయి. ఎర్రబట్ట, నిమ్మకాయలు, బొమ్మ ఉండడం స్థానికంగా భయాందోళన మొదలైంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది చర్చనీయాంశంగా మారింది.
Telangana Lok Sabha Elections jan lok poll Survey 2024: తెలంగాణలో ఉన్న లోక్‌సభ సీట్లలో భారతీయ జనతా పార్టీ గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Revanth Reddy Sensational Comments In Narayanpet Jana Jathara: ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె కవిత బెయిల్ కోసం కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలను బీజేపీకి తాకట్టు పెట్టాడు అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ కమలం పార్టీతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.
Congress Akarsh: తెలంగాణ రాజకీయాలు మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు పెరుగుతున్నాయి. ప్రముఖ గాయకుడు ఏపూరి సోమన్న కూడా రాజీనామా చేశాడు. ఎన్నికల ముందు గులాబీ పార్టీలో చేరిన ఏపూరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అవకాశం ఇచ్చిన కేసీఆర్, కేటీఆర్‌కు ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు సోమన్న కృతజ్ఞతలు తెలిపారు.
Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
Ambedkar Jayanthi Spl: స్వతంత్య్ర భారతవనిలో అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అంబేద్కర్ ఒకరు. అణగారిన కోట్లాది ప్రజల ఆకాంక్షకు ప్రతీకగా ఊరూరా విగ్రహమై నిలిచారు. అలాంటి మహాభావుడికి తెలుగు నేలతో మంచి అనుబంధమే ఉంది.
Telangana Lok Sabha Elections 2024: తెలంగాణ లోక్ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలిచే సీట్లు ఇవేనా..? తాజాగా జన్‌లోక్‌పాల్ సర్వే చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయట పెట్టారు.
Weather Report: ఉక్కబోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణకు వాతావారణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో రాగల 5 రోజుల పాటు తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
KCR Bus Yatra: లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్ధమయ్యారు. 'పొలంబాట'తో రైతుల పరామర్శకు వెళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఇదే ఉత్సాహంతో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కేసీఆర్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు గులాబీ దండు సిద్ధమైంది. కొన్ని రోజుల్లో ఈ యాత్రకు సంబంధించి అధికారిక షెడ్యూల్ విడుదల కానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.