YS Jagan Mohan Reddy: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా అనేక ఊహాగానాలకు తెరలేపింది. జగన్ ఇండి కూటమిలో చేరడానికి సిద్దపడుతున్నారనే చర్చ జోరందుకుంది. కానీ జగన్ ఇండియా కూటమిలో చేరడానికి ఆ ఇద్దరు నేతలే అడ్డంకిగా మారారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు..
Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.
PM Kisan: రైతుల కోసం మోదీ సర్కార్ ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. ఆర్థికంగా రైతులు ఎదిగేందుకు పలు రకాల స్కీములను రూపొందిస్తూ వారికి ఆసరగా నిలుస్తోంది. ఇప్పటికే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది.
New Governors: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు కొలువుదీరనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకం జరిగింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telanana assembly session: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హజరవ్వడానికి మాజీ సీఎం కేసీఆర్ నందినగర్ లోని తన ఇంటి నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో చేతికి దట్టి కట్టుకోకుండానే ఆయన అసెంబ్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
RailWay Budget: కేంద్ర బడ్జెట్ లో ఏపీ, బిహార్ లకు అధిక కేటాయింపులు చేసిన కేంద్రం..తాజాగా రైల్వే బడ్జెట్ లో కూడా తెలుగు రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత ఇచ్చింది. మొత్తంగా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు తెలంగాణలోని కీలక ప్రాజెక్ట్ లకు భారీగా నిధులు కేటాయించారు.
KT Rama Rao In Assembly Session: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడంపై అసెంబ్లీలో వాడీవేడి చర్చ జరిగింది. రేవంత్, భట్టిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Alleti Maheshwar Reddy Sensational Allegations On Minister Ponguleti Srinivas Reddy: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి కుంభకోణం చేశారని మరో సంచలన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
Two Friends Died While Doing Stunts With KTM Bike: సామాజిక మాధ్యమాల పిచ్చిలో పడి మృత్యువును కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా మరో యువకుడు రీల్స్ చేస్తూ బైక్పై జారి పడి మృతి చెందాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.