Pawan Kalyan: ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు. తెలంగాణలో జనసేన బలోపేతంపై జనసైనికులు,జనసేనాని ఆలోచన ఏవిధంగా ఉంది. ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా జనసేనా ప్రభావం చూపించాలనుకుంటుందా...?
IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Big Cobra Snake: భారీ సర్పం ఇంట్లోకి రావడంను ఒక వ్యక్తి గమనించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పదడుగుల భారీ సర్పం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Telangana: పాడికౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దానం నాగేందర్ కు.. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ రూపురేఖల్ని మరోసార మార్చేందుకు సిద్ధమౌతోంది. ఔటర్ రింగ్ రోడ్ వరకూ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన మెమో ప్రభుత్వం ఐదు రోజుల క్రితం విడుదల చేసింది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం మరింతగా పెరగనుంది. మరి కొన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయితీలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
TG News Ration Cords: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తెలంగాణ లో కొత్త రేషన్ కార్డుల విధి విధానాలపై క్లారిటీ ఇచ్చారు. అర్హులైన వారందరికి రేషన్ కార్డుతో పాటు, అన్నిరకాల పథకాలు అందేలా చూస్తామన్నారు.
Revanth Reddy Self Goal In Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోర పరాభవం ఎదురైంది. నీటి ఎత్తిపోతల చేయక కుట్రపూరితంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో నీటిని విడుదల చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ సెల్ గోల్ఫ్‌కు గురయ్యింది.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించింది. మరోవైపు పార్లమెంటులో కీలకమైన ప్రభుత్వ విప్ పదవిలను భర్తీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ జనతా పార్టీ లోక్ సభలో ప్రభుత్వ విప్ పదవిని డాక్టర్ సంజయ్ జైస్వాల్ ను నియమించింది. ఈయనతో పాటు 16 మంది లోక్ సభ ఎంపీలకు విప్ పదవిలను కట్టబెట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.