Katrina Kaif Towel Fight: సల్మాన్ ఖాన్ టైగర్-3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకోవడంత్ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక సినీ ప్రేక్షకులు కత్రినా కైఫ్ టవల్ ఫైట్ చూడాలని ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. తాజాగా ఈ ఫైట్‌పై కత్రినా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని రాసుకొచ్చింది.
Salman Khan: ప్రస్తుతం ఒక హీరో సినిమా కోసం మరో హీరో సహాయం చేయడం అనేది సాధారణం అయిపోతోంది. ఈమధ్య జైలర్ సినిమాలో కూడా రజినీకాంత్ తో పాటు శివరాజ్ కుమార్ అలానే మోహన్ లాల్ కనిపించి ఆ సినిమా రేంజ్ ని పెంచేశారు. ఇప్పుడు ఇలానే సల్మాన్ ఖాన్ సినిమాలో మరో ఇద్దరు సూపర్ స్టార్లు కనిపించి అల్లరించనున్నారు.
Katrina Kaif Towel Fight in Tiger 3: సల్మాన్ ఖాన్ టైగర్ 3 మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 12న ఆడియన్స్ ముందుకు రానుండగా.. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇందులోని కత్రినా కైఫ్-మిచెల్ లీ టవల్ ఫైట్ తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ఫైట్ సీన్ గురించి మిచెల్ లీ వివరించింది.
Sunny Leone Photos Gallery: సన్నిలియోన్ ఏ క్షణాన బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చిందో తెలియదు కానీ.. ఆ తరువాత ఆ రియాలిటీ షో ఆమెకు అవకాశాలు తెచ్చిపెట్టినంతగా ఇంకెవ్వరికీ ఉపయోగపడలేదేమో!. బిగ్ బాస్ రియాలిటీ షో 5వ సీజన్లో గెస్ట్ కంటెస్టెంట్‌గా కనిపించడం సన్ని లియోన్ కెరీర్‌ని గిర్రున టర్న్ తిప్పింది.
Tiger 3 Movie: కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజా చిత్రం టైగర్ 3. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనికి సంబంధించిన అప్ డేట్ నెట్టింట సందడి చేస్తోంది.
Bollywood Actors' Bodyguards Remunerations: సినిమాలో భారీ భారీ స్టంట్స్ చేసి విలన్ల పంబరేగొట్టే స్టార్ హీరోలు, హీరోయిన్లు భారీ భారీ పారితోషికం తీసుకుంటున్నప్పుడు... వారికి సెక్యురిటీ అందించే పర్సనల్ బాడీగార్డులకు ఇంకెంత జీతం ఉండాలి మరి అనేది చాలామంది సందేహం. ఆ డీటేల్స్ చెబుతూ చేసిందే ఈ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరే ఒక లుక్కేయండి.
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
Kisi ka Bhai Kisi ka Jaan Collections vs Dasara Collections: సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కిసీకా భాయ్ కిసీకా జాన్, నాని నటించిన దసరా సినిమా కలెక్షన్స్ మధ్య ఆసక్తికరమైన కంపారిజన్ తెర మీదకు వచ్చింది.
Disaster added in Pooja Hegde's List: పూజా హెగ్డే గత రెండేళ్ల నుంచి చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు బోల్తా పడుతున్నాయి. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తనకు కలిసి వస్తుంది అనుకుంటే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా బోల్తా పడింది.
Kisi Ka Bhai Kisi Ki Jaan Dance Trolls సల్మాన్ ఖాన్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతోంది. కిసి కా భాయ్ కిసి కా జాన్ నుంచి విడుదల అవుతున్న పాటలు, అందులో సల్మాన్ వేస్తోన్న స్టెప్పులు చూస్తుంటే నవ్వొస్తోందని జనాలు ట్రోల్స్ చేస్తున్నారు.
This Week OTT Theatre Movies ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ కనిపించడం లేదు. సల్మాన్ ఖాన్ సినిమా తెలుగులో వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ చూపించేలా లేదు. ఇక ఈ వారం అంతో ఇంతో ఇంట్రెస్ట్ క్రియేట్ కలిగించే సినిమా ఏదైనా ఉందంటే.. అది విరూపాక్ష మాత్రమే.
Shehnaaz Gill Movies బిగ్ బాస్ షోతో క్రేజ్ తెచ్చుకున్న షెహ్నాజ్ గిల్ తన పర్సనల్ లైఫ్‌లో విషాదాన్ని చవి చూసింది. బిగ్ బాస్ ఇంట్లో సిద్దార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్ల రిలేషన్‌కు అంతా ఫిదా అయ్యారు. అభిమానులు సిద్నాజ్ అంటూ ట్రెండ్‌ను క్రియేట్ చేశారు.
Pooja Hegde Dating With Salman Khan: బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ తో డేటింగ్ గురించి పూజా హెగ్డే స్పందించింది.
Salman Khan Nissan SUV Price: కృష్ణ జింకల వివాదం సల్మాన్ ఖాన్‌ను వెంటాడుతోంది. మరోసారి హత్య బెదిరింపు కాల్ వచ్చింది. గతంలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి వార్నింగ్ రాగా.. తాజాగా ఓ వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి హెచ్చరించాడు.
Threat to Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఉత్తుత్తి బెదిరింపు కాదు..30వ తేదీన చంపేస్తామని ఘాటు వార్నింగ్ వచ్చింది. రాజస్థాన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Ram Charan for Salman Khan రామ్ చరణ్ బాలీవుడ్ హీరోలతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటాడు. షారుఖ్, సల్మాన్ ఖాన్‌లతో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటాడు. ఇక సల్మాన్ భాయ్‌తో మెగా ఫ్యామిలీకి ఉన్న క్లోజ్ నెస్ అందరికీ తెలిసిందే.
Bollywood Silence on Naatu Naatu Won Oscar బాలీవుడ్ బడా హీరోలంతా ఇప్పుడు షెడ్డుకు వెళ్లినట్టుగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఏ ఒక్క బాలీవుడ్ హీరో సైతం స్పందించలేదు. సల్మాన్, షారుఖ్, ఆమీర్, అక్షయ్ వంటి వారు నోరు మెదపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించడం లేదు.
Pathaan 1st Day Collections: చాలాకాలం తరువాత షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' సినిమా థియేటర్లలో రిలీజ్ అవగా ఈ సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.