Salman Khan, Chiranjeevi, Venkatesh: సల్మాన్ ఖాన్, చిరంజీవి, వెంకటేష్.. ముగ్గురూ కలిసి సరదాగా పార్టీ ఎంజాయ్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కభీ ఈద్ కభీ దివాళి సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే ఉన్న సల్మాన్ ఖాన్... తన టాలీవుడ్ మిత్రులతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు.
Green India Challenge: హైదరాబాద్‌లో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సందడి చేశారు. తన సినిమా షూటింగ్‌కు కోసం భాగ్యనగరానికి వచ్చిన నటుడు..గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు.
Ram Charan to act in Salman Khan's Kabhi Eid Kabhi Diwali movie. సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'కభీ ఈద్ కభీ దివాలీ' చిత్రంలో పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నారని తెలుస్తోంది.
Chiranjeevi host a party to Kamal Haasan for Vikram movie Success. విక్రమ్ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న కమల్ హాసన్‌ని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సత్కరించారు.
Tollywood Young Director With Salman Khan: తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన యంగ్ డైరెక్టర్ ఒకరు త్వరలో సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
Venkatesh to join Salman Khan movie. సల్మాన్ ఖాన్ సినిమా 'కభి ఈద్ కభి దివాళి' చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Salman khan Arrest: బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ అరెస్టయ్యాడు. బహిరంగ ప్రదేశాల్లో ప్రశాంతతకు భంగం కల్గించాడనే నేరంపై పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలివీ..
Bollywood: బాలీవుడ్ కండలవీరుడికి ఇప్పుడు ఆమెపై ప్రేమ ఎక్కువవుతోంది. ముందు అమాయకత్వానికి..తరువాత అందానికి ఫిదా అయ్యాడు. కోరినంత డబ్బిస్తానంటున్నారు మరి..ఆమె ఓకే చెప్పిందా లేదా..
Chiranjeevi, Salman Khan in God Father Movie sets: మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
Salman Khan warning to Chiranjeevi over Godfather Movie. గాడ్ ఫాదర్‌లోని అతిథి పాత్ర కోసం సల్మాన్ ఖాన్‌కు చిత్ర నిర్మాతలు 15-20 కోట్లు ఆఫర్ చేశారట. అయితే తాను ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోనని సల్మాన్ తేల్చి చెప్పాడట.
Chiru welcomes Salman khan: బాలీవుడ్ మేటి హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొలిసారిగా స్ట్రైట్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇస్తున్నారు. సల్మాన్ రాకను మెగాస్టార్ చిరంజీవి స్వాగతం పలుకుతూ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Sonakshi Sinha reacts about Wedding Rumours With Salman Khan. తాజాగా బాలీవుడ్ బొద్దుగుమ్మ సోనాక్షి సిన్హా తనపై వస్తున్న సీక్రెట్ పెళ్లి (సల్మాన్ ఖాన్‌తో) వార్తలపై స్పందించారు.
Salman Khan dances with Pooja Hegde: సల్మాన్ ఖాన్ డాన్స్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి సల్మాన్ చేసిన స్టెప్పులపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.
సల్మాన్ ఖాన్ తాజాగా తన రిలేషన్‌పై స్పందించారు. బిగ్‌బాస్ సీజన్ 15 ఫినాలేలో భాగంగా సల్మాన్‌కు ఓ ప్రశ్న ఎదురైంది. సల్లూ భాయ్.. ప్రస్తుతం ఎవరితోనైనా మీరు రిలేషన్లో ఉన్నారా? అని అడగ్గా.. సమాధానం చెప్పుకుండా ఓ నవ్వు నవ్వేశారు.
Bigg Boss 15 Winner: బాలీవుడ్ లో జరిగిన హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విజేతగా తేజస్వి ప్రకాష్ నిలిచింది. ఆదివారం బుల్లితెరలో ప్రసారమైన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో సహా-పోటీదారుడు ప్రతీక్ సెహజ్ పాల్ పై నెగ్గి.. రూ.40 లక్షల నగదు బహుమానాన్ని సొంతం చేసుకుంది.
Salman Khan neibhbour sensational allegations : కేతన్ కక్కడ్ చేసిన ఆరోపణలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ సల్మాన్ ఖాన్ ముంబై కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రాగా.. సల్మాన్ తరుపు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపించారు.
God Father Movie: మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఓ వైపు ఆచార్య మరోవైపు గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం అనుకున్నదానికంటే వేగంగా తెరకెక్కిస్తున్నారు. ఎందుకంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.