Salman khan Receives fresh threat: బాలీవుడ్ కండల వీరుడికి బిష్ణోయ్ గ్యాంగ్ మళ్లీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఏకంగా ముంబై ట్రాఫిక్ పోలీసుల విభాగానికి వాట్సాప్ సందేశాన్ని పంపించారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Baba Siddique murder: ఎన్సీపీ నేత,మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్య ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. దీనిపై ఇప్పటికే పోలీసులు కాల్పులకు తెగబడిన వారిని అరెస్ట్ చేశారు.
Salman Khan News: బాబా సిద్ధిఖీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిన ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కేస్ లో లారెన్స్ బిష్ణోయ్..గ్యాంగ్ పేరు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అయితే బిష్ణోయ్ వర్గానికి క్షమాపణలు చెప్పాలని.. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు భారతీయ జనతా పార్టీ నాయకుడు సలహా ఇవ్వడం అందరి దృష్టిని ఈ కేసు వైపు మళ్ళించింది. ఇక్కడ విశేషమేమిటంటే ఇక్కడ లారెన్స్ గ్యాంగ్ సల్మాన్ ను.. కూడా బెదిరించడం. ఈ విషయం గురించి పూర్తి వివరాలు మీకోసం..
Baba Sidduque murder case: ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య ఘటన ప్రస్తుతం రాజకీయాల్లోనే కాకుండా, బాలీవుడ్ లో కూడా సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు ఇప్పటికే రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.
Fight for herione: బాలీవుడ్ లో ఎఫైర్లు చాలా కామన్. చాలాకాలం ఒకరితో రిలేషన్ షిప్ లో ఉన్నాక కూడా.. మళ్లీ వేరే ఒకరిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతూ ఉంటారు. అయితే ఇంకా పెళ్లి కూడా కాకముందే.. కేవలం గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక బాలీవుడ్ హీరో తన కెరియర్ ని ఈ నాశనం చేసుకున్నాడు. ఆ హీరో మరెవరో కాదు వివేక్ ఒబెరాయ్.
Rajinikanth: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఈ మధ్యనే బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ తో.. సినిమా చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు అట్లీ.. ఒక సౌత్ సూపర్ స్టార్ ని కూడా దించబోతున్నారట.
Atlee Allu Arjun Movie: స్టార్ డైరెక్టర్ అట్లీ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. ఒక సినిమా చేయాల్సిన.. సంగతి తెలిసిందే. కానీ కొన్ని కారణాల వల్ల..ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఈ సినిమా క్యాన్సిల్ అయిపోయిన..వారం కూడా తిరక్క ముందే.. డైరెక్టర్ అట్లీ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా.. కోసం ఏకంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ని రంగంలోకి దింపుతున్నారు.
Salman Khan Murder Plan: ఓ గ్యాంగ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్‌ను చంపడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఇంటి వద్ద కాల్పులకు తెగబడగా.. ఈసారి సల్మాన్‌ను బయట చంపాలని ప్రణాళిక రచించింది. ఈ కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ యానిమల్తో కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈమె తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Rashmika Mandanna Pair with Salman Khan: రష్మిక మందన్న ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్గా సత్తా చాటుతోంది. తెలుగు, తమిళం అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సత్తా చాటుతోంది. తాజాగా ఈమె సల్మాన్ సరసన నటిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Salman Khan House Firing Accused Died: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న వ్యక్తి జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమలో కలకలం రేపింది.
Salman Khan: బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల ఘటన బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతున్నాయి. ఇద్దరు గుర్తు తెలియని ఆగంతకులు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు.
Salman Khan - AR Murugadoss: సల్మాన్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. భారత్ మూవీ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం రాలేదు. దీంతో హిట్టు కోసం ఇపుడు దక్షిణాది టాప్ దర్శకుడైన ఏ.ఆర్.మురుగదాస్‌తో నెక్ట్స్ మూవీ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.
Naatu Naatu: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాట ఏకంగా ఆస్కారిక్ సైతం నామినేట్ అయ్యి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబానీ కొడుకు పెళ్లి లో ముగ్గురు బాలీవుడ్ ఖాన్స్ కలిసి ఈ పాటకు డాన్స్ చేయడం వైరల్ గా మారింది.
Tiger 3 OTT Update: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ టైగర్ 3. తాజాగా ఈ మూవీ సడన్ గా ఓటీటీ ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Tiger 3 OTT Release: బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 బాక్సాఫీసులో రికార్డు కలెక్షన్లు చేస్తోంది. సల్మాన్‌కు మరో సూపర్ హిట్ అందించిన ఈ సినిమా త్వరలో ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Katraina Kaif: ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్ చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకి తన హిందీ సినిమా టైగర్ 3 తో వచ్చింది. ఈ సినిమాలో కత్రినా కైఫ్ తన మాజీ లవర్ సల్మాన్ ఖాన్ తో యాక్ట్ చేయడం విశేషం. కాగా ఈ సినిమాలో ఎంతో హైలెట్ అయిన తగల సీన్ గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఆమె భర్త విక్కీ కౌశల్.
Tiger 3: బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తువులు అంటే అదే ఒక పండుగగా చేసుకుంటారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఆయన టైగర్ 3 సినిమా ఏకంగా పండుగ రోజు విడుదల కావడం మరో విశేషం. ఈ సినిమా నిన్న దీపావళి పండుగ రోజు విడుదల కాగా.. తమ ఆనందాన్ని వ్యక్త పరచడానికి అభిమానులు థియేటర్స్ లో టపాసులు పేల్చి రచ్చ రచ్చ చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.