Jailer Movie: రజినీకాంత్, తమన్నా లీడ్ రోల్స్ లో నటించిన సినిమా జైలర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ నిర్మాత కళానిధి మారన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
Jailer Movie Total Collections: రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్-ఎంటర్టైనర్ మూవీ జైలర్ నేటి శుక్రవారంతో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల మార్క్ దాటతోబోంది. ట్రేడ్ వర్గాలు చెబుతున్న ముందస్తు అంచనాల ప్రకారం జైలర్ మూవీ ఆగస్టు 24 అన్ని భాషలు కలిపి రూ. 3 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.
రజనీకాంత్ రెండేళ్ల తరువాత జైలర్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చారు. అంచనాలకు తగినట్లే బ్లాక్‌బస్టర్ టాక్‌తో జైలర్ మూవీకి ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా.. తలైవాకు జోడిగా తమన్నా నటించింది. పాన్ఇండియా లెవల్లో కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించారు.
Jailer HD Available For Free Download: నేడు రజనీకాంత్ జైలర్ మూవీ థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు లీక్ రాయుళ్లు రెచ్చిపోయారు. విడుదలైన కొన్ని గంటల్లోనే ఫుల్ మూవీని ఆన్లైన్లో పెట్టేశారు. దీంతో మూవీ మేకర్స్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది.
Rajinikanth On Kavya Maran: ఎస్ఆర్హెచ్ టీమ్ ఓడిపోయిన సందర్భంగా కావ్యా మారన్‌ను టీవీల్లో చూసి తనకు కూడా బాధేసిందని అన్నారు రజనీకాంత్. వచ్చే సీజన్లో అయినా మంచి ఆటగాళ్లను తీసుకుని బరిలోకి దిగాలని సూచించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Jailer Movie title Issue: సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ టైటిల్ మార్చాలంటూ ఓ మలయాళ దర్శకుడు కోర్టును ఆశ్రయించారు.
హీరో ధనుష్ - ఐశ్వర్య రజినీకాంత్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సినిమాలతో బిజీగా ఉన్న ధనుష్.. డైరెక్షన్ లో బిజీగా ఉన్న ఐశ్వర్య రజినీకాంత్ కొత్తగా మరొకరితో ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఆ వివరాలు...
Chiranjeevi's Remuneration Per Film: చిరంజీవి స్టార్డమ్ ఇప్పుడే కాదు... 3 దశాబ్ధాల క్రితం కూడా ఏ రేంజులో ఉండేదో చెప్పే కథనం ఇది. చాలామందికి చిరంజీవి అంటే ఒక గొప్ప స్టార్ హీరో అని మాత్రమే తెలుసు.. కానీ చాలామందికి తెలియని ఆసక్తికరమైన అంశం ఒకటుంది. అది కూడా చిరంజీవి పారితోషికం విషయంలో.. అదేంటో తెలియాలంటే ఇదిగో ఈ ఫుల్ స్టోరీ చదవాల్సిందే.
Lokesh Kanakaraj With Rajinikanth లోకేష్ కనకరాజ్ ఇప్పుడు పాన్ ఇండియన్ డైరెక్టర్ రేంజ్లో క్రేజ్ ఉంది. విక్రమ్ సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఖైదీ సినిమా బాలీవుడ్‌లోనూ రీమేక్ అయిన సంగతి తెలిసిందే. అలా లోకేష్ సినిమాలకు బాగానే డిమాండ్ ఉంది.
Lal Salaam Movie 2023: ఐశ్వర్య డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ లాల్ సలామ్.. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారుడుగా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో సూపర్ స్టార్ కొత్త లుక్‌లో కనిపించారు.
Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది.
Jagapathi Babu about Rajinikant Comments: ఇటీవల రజనీకాంత్ చంద్రబాబు గురించి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయిన క్రమంలో ఈ అంశం మీద జగపతి బాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Rajinikanth Condolences to Manobala తమిళ కమెడియన్, డైరెక్టర్ మనోబాలా నేడు కన్నుమూశారు. లివర్ సమస్యలతో ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన మరణం పట్ల కోలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సూపర్ స్టార్ తలైవా నుంచి ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
TDP Chief Calls Rajinikanth: చంద్రబాబులో గొప్ప దార్శనికుడు ఉన్నాడని ఆయనకు ఉన్న విజన్ గురించి రజనీకాంత్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్న క్రమంలో వైసీపీ ఆయనని టార్గెట్ చేసింది. ఇక ఈ క్రమంలో బాబు రజనీకి కాల్ చేసి మాట్లాడారు.
Rajini vs Ysrcp: ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఏపీలో వేడి పుట్టించాయి. సినీ అభిమానులు, రాజకీయ పార్టీల మధ్య వైరాన్ని సృష్టించాయి. రజనీ కాంత్ అభిమానులు వర్సెస్ వేసీపీ నేతల వార్‌కు దారి తీస్తోంది.
Rajinikanth About Balakrishna రజినీకాంత్ తాజాగా బాలయ్య గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో రజినీకాంత్ చేసిన కామెంట్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలయ్య చేసే ఫీట్ల గురించి కామెంట్ చేశాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.