Vettaiyan - The Hunter: రజినీకాంత్ గతేడాది ‘జైలర్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ‘లాల్ సలాం’ మూవీలో గెస్ట్ రోల్లో నటించారు. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా సూపర్ స్టార్ ‘వేట్టయన్ - ద హంటర్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా తెలుగు ప్రివ్యూ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది.
రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘కూలి’ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్ హార్బర్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బీచ్ రోడ్ లో ఉన్న కంటెయినర్ టెర్మినల్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సమీపంలోని అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా అక్కడ ఎలాంటి అవాంచీనయ సంఘటనలు జరగలేదు.
Nagarjuna in villain role: ఇప్పటిదాకా హీరోగా టాలీవుడ్ కింగ్ నాగార్జున.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. హీరోగా కాకపోయినా కొన్ని సినిమాలలో.. క్యామియో పాత్రలలో కూడా ప్రేక్షకులను అలరించారు. కానీ మొట్టమొదటిసారిగా నాగార్జున.. ఇప్పుడు విలన్ పాత్ర పోషించడానికి రెడీ అవుతున్నారు.
Mohan babu - Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరు మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే కదా. వీరి స్నేహానికి దాదాపు 40 యేళ్లకు పైగా చరిత్ర ఉంది.తాజాగా ఈ ఇద్దరు లెజెండ్స్ ఒక విమానంలో కలిసి ప్రయాణం చేస్తూ ఓ ఫోటో క్లిక్ అనిపించారు.
Rajinikanth: మలయాళం సీనియర్ స్టార్ హీరోలలో.. ఒకరు అయిన మోహన్ లాల్ కి.. శంకర్ దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్.. హీరోగా నటించిన శివాజీ సినిమాలో ఆఫర్ వచ్చిందట. ఆ సినిమాలో సుమన్ పోషించిన.. మెయిన్ విలన్ పాత్ర మోహన్ లాల్ నటించాల్సింది. కానీ ఒక కారణం వల్ల.. మోహన్ లాల్ ఈ సినిమాకి నో చెప్పల్సి వచ్చిందట.
Babu Swearing Ceremony: చంద్రబాబు నాయుడు నాల్గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అంతా రెడీ అయింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు హాజరవుతున్నారు. ఇక సినీ ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు హీరోలు, దర్శకులు, నిర్మాతలు అమరావతికి క్యూ కట్టారు.
VVIPs Que To Gannavaram Airport For Chandrababu Naidu Swearing Ceremony: కొత్త ప్రభుత్వం కొలువుదీరనుండడంతో ఈ వేడుకకు ప్రముఖులు తరలివస్తున్నారు. దీంతో గన్నవరం విమానాశ్రయానికి వీఐపీల తాకిడి పెరిగింది. అమిత్ షా, చిరంజీవి, రజనీకాంత్ ఇప్పటికే ఏపీకి చేరుకున్నారు.
Cricketers Favourite: మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరు ఇష్టపడే ఆట ఏదైనా ఉందంటే అది క్రికెట్. సినిమా వాళ్లు, పొలిటిషన్స్ సహా అందరు ఎక్కువగా ఇష్టపడేది మన క్రికెటర్స్‌ని. అయితే ఈ క్రికెటర్స్ ఇష్టపడే సౌత్ హీరోలు ఉన్నారు.
Indian 2 Launch Event: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా జూన్ లో విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మే లో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలను ఆహ్వానించినట్లు.. వార్తల వినిపిస్తున్నాయి.
Tamilnadu Lok Sabha Polls 1st Phase: దేశ వ్యాప్తంగా తమిళనాడు సహా 102 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో 102 లోక్ సభ సీట్లకు తొలి విడత ఎన్నికలు ఈ రోజు ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. ఇక ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రజినీకాంత్, అన్నామలై సహా సినీ, రాజకీయ ప్రముఖులు ఉత్సాహాంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
Rajiniakanth - Lal Salaam OTT News: సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది 'జైలర్' మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా తర్వాత 'లాల్ సలాం' మూవీతో పలకరించారు. ఈ సినిమా గత నెల విడుదలైన బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది. రజినీకాంత్ 50 యేళ్ల కెరీర్లో మాయని మచ్చగా మిగిలిపోయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లాస్ట్ ఇయర్ జైలర్ మూవీతో వపర్‌ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో చేసిన 'లాల్ సలాం' మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలతో బిజీగా ఉన్నీ తలైవా.. తాజాగా మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు.
Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ నటుడి కెరీర్ ప్రారంభించి దాదాపు 50 యేళ్లు పూర్తి కావొచ్చింది. ఇన్నేళ్ల తలైవా కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్, మరోన్నో సూపర్ హిట్స్.. కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. కానీ లాల్ సలాం మూవీ రజినీకాంత్ ఇమేజ్ పైనే నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.
Prabhas: ప్రభాస్ ఇజ్జత్ కా సవాల్ అంటున్నారు. అది కనుక జరిగితే రెబల్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు డార్లింగ్ స్టార్డమ్ పై అనుమానాలు కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంతకీ ప్రభాస్ అభిమానులు ఇంతగా బాధ పడుతున్న మ్యాటర్ ఏమిటంటే.. ?
Rajinikanth:జైలర్ మూవీతో రికార్డులు బద్దలు కొట్టిన రజినీ ..ఇప్పుడు తన రెమ్యూనరేషన్ విషయంతో మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. ఓ చిన్న గెస్ట్ రోల్ చేసినందుకు లాల్ సలాం మూవీకి రజనీ తీసుకున్న రెమ్యూనరేషన్ అందరి మైండ్స్ బ్లాక్ చేస్తోంది.
Rajinikanth - Lal Salaam: సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ఘోర అవమానం. అసలు ఆయన జీవితంలో ఇలాంటి ఓ రోజు వస్తుందని కూడా ఆయనతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తాజాగా ఈ రోజు (శుక్రవారం) విడుదలైన 'లాల్ సలాం' మూవీతో ఆ అవమానాన్ని తలైవా మూటగట్టుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.