Sweet Potatoes Health Benefits: చిలకడదుంప.. ఇది ఒక సూపర్ ఫుడ్. ఈ దుంప రుచికరంగా ఉంటుంది, తీయగా కూడా ఉండటం వల్ల ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే పోషకాలు పుష్కలంగా ఉండే చిలగడ దుంపలు మీ డైట్ లో చేర్చుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం..
Health Benefits: పచ్చి పసుపు రసంలో నిమ్మరసం కలిపి తాగితే బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియత్రించేందుకు కూడా సహాయపడతాయి. ఇవే కాకుండా ఇతర లాభాలు కలుగుతాయి.
Black Pepper Benefits: నల్ల మిరియాలు (Black Pepper) ప్రపంచవ్యాప్తంగా వంటకాల్లో ఉపయోగించే ఒక ప్రసిద్ధ సుగంధ ద్రవ్యం. దీని శాస్త్రీయ నామం పైపర్ నైగ్రమ్ (Piper Nigrum). నల్ల మిరియాలు రుచికి కారంగా, ఘాటుగా ఉంటాయి. వీటిని పొడి రూపంలో లేదా పలుకులుగా వంటకాల్లో వేస్తారు. నల్ల మిరియాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది.
Masala Butter Milk Health Benefits: మసాలా మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉన్నాయి. దీని ప్రతిరోజు తాగడం వల్ల శరీరానికి కావాల్సి న పోషకాలు అందుతాయి. దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.
Ragi Mudda Health Benefits: రాగి ముద్ద ఆరోగ్యానికి పోకరమైన ఆహారం. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి మేలు చేయడమే కాకుండా ఆరోగ్యానికి సహాయపడుతుంది. రాగి ముద్ద డయాబెటిస్ , అధిక బరువు వారికి ఎంతో మేలు చేస్తుంది.
Sunflower Seeds For Heart Patients: పొద్దుతిరుగుడు విత్తనాలు పోషకాలకు పవర్ హౌస్. ఇందులో ఖనిజాలు ఉంటాయి, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు సెల్ డామేజ్ కాకుండా కాపాడుతాయి. అంతే కాదు ఇందులో విటమిన్ బి కూడా ఉంటుంది.. ఇవి నరాల ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి. పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం కూడా ఉంటుంది. శరీర ఆరోగ్య పనితీరుకు సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు విత్తనాలతో గుండెకు మేలు జరుగుతుంది.
Fenugreek Seeds Remedies: ప్రతి కిచెన్లో తప్పకుండా కన్పించే పదార్ధం మెంతులు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది. అందుకే ఆయుర్వేదంలో మెంతులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఎలా వాడాలో తెలుసుకోగలిగితే చాలు. ఇందులో ఉండే వివిధ రకాల ఫైటోకెమికల్స్ మనిషి ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడుతాయి.
Guava Health Benefits: పండ్లలో జామ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సరదాగా తినే పండు జామ. జామకాయ పండు తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో జరుగుతాయి. జామకాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
Laughing Health Benefits: ప్రతిరోజు కేవలం ఐదు నుంచి 20 నిమిషాలు నవ్వడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందావచ్చట. నవ్వడం వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని ఇటీవల అధ్యయనాల్లో తేలింది. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Drinking Hot Water Uses: ప్రతిరోజు ఉదయం వేడి నీరు తాగడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వేడి నీరు తాగడం వల్ల అనారోగ్యసమస్యల బారిన పడకుండా ఉంటాము.
Vitamin D Deficiency: మనిషి ఆరోగ్యానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. పోషకాల లోపం వివిధ రకాల వ్యాధులకు కారణమౌతుంది. అందుకే మనం తీసుకునే ఆహార పదార్ధాల ద్వారా ఎలాంటి లోపం తలెత్తకుండా చూసుకోవల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Hing Health Benefits: ఇంగువ తరుచుగా ఆహారపదార్థాల్లో ఉపయోగిస్తాము. ఇది ఆహారాన్ని రుచికరంగా మార్చడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. ఇంగువ వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
Best Juice Benefits: ప్రకృతిలో లభించే వివిధ పదార్ధాల్లో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా పండ్లు, కూరగాయల్లో అద్భుతమైన విటమిన్లు, ఖనిజాలు పెద్దఎత్తున ఉంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ragi Laddu Benefits And Recipe: రాగి పిండితో చేసిన లడ్డులు ప్రతి రోజు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడుతుంది. ఇవే కాకుండా బోలెడు లాభాలను కలిగిస్తుంది.
Apply Ghee In Navel Every Night Here ప్రస్తుతం చలికాలంలో చర్మ పొడి బారుతుంది. రాత్రి నిద్రించే ముందు ఒక్క పని చేస్తే చాలు మీ చర్మం కాంతివంతం కావడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. నిద్రించే ముందు బొడ్డుపై కొన్ని చుక్కల నెయ్యి రాస్తే సరిపోతుంది.
Pista Health Benefits: డ్రైఫూట్స్లో పిస్తా ఎంతో ప్రత్యేకరమైన పదార్థం. ఇది చూడడానికి చిన్నగా, పచ్చగా ఉంటుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆరోగ్యనిపణులు చెబుతున్నారు. ప్రతిరోజు పిస్తా పప్పు తినడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Soaked Badam Health Benefits: శరీరానికి బాదం పప్పులు ఎంతో సహాయపడుతాయి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్లు, ఇతర పోషకాలు ఆరోగ్యానికి ఉపయోగపడుతాయి. అయితే నానబెట్టిన బాదం తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం.
Elaichi Health Benefits: ఇలాచి లేదా యాలకులు రుచికరమైనది మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Pistachio Magic: ప్రతిరోజు పిస్తా పలుకులు తినడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే అద్భుతమైన గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడతాయి. అలాగే శరీర బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ పిస్తా పలుకులు ఔషధం కంటే ఎక్కువ పని చేస్తాయి.
Ridge Gourd Benefits: బీరకాయ (Ridge Gourd) అనేది మన భారతీయ వంటకాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన కూరగాయ. దీనిని తెలుగులో బీరకాయ, హిందీలో తోరీ అని కూడా అంటారు. ఈ పొడవైన, ముళ్లతో కూడిన కూరగాయ రుచికి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.