Chiranjeevi Pithapuram Campaign For Pawan Kalyan: ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటున్నట్లు వస్తున్న వార్తలను మెగాస్టార్ చిరంజీవి కొట్టిపారేశారు. పిఠాపురంలో ప్రచారానికి తాను వెళ్లడం లేదని ప్రకటించారు.
Padma Awards Benefits: తెలుగు సినిమా మెగాస్టార్ చిరంజీవి తాజాగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పద్మ అవార్డు గ్రహీతలకు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి. దేశంలో తిరిగే రైలు, విమాన ప్రయాణాలు ఉచితమా.. ? వివరాల్లోకి వెళితే..
Megastar Chiranjeevi : తాజాగా చిరంజీవి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిరు తన కెరీర్లో అందుకున్న అవార్డుల విషయానికొస్తే..
Chiranjeevi Receives Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ రోజు రాష్ట్రపతి భవన్లో జరిగిన పద్మ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా చిరంజీవి రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు.
May 9 Tollywood Lucky Day: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కొన్ని డేట్స్ ప్రత్యేకమైనవి. ఆ రోజు విడుదలైన సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అందులో మే 9 ప్రత్యేకమైనది. ఈ రోజు విడుదలైన జగదేవవీరుడు అతిలోకససుందరి, గ్యాంగ్ లీడర్, సంతోషం, ప్రేమించుకుందాం రా, మహర్షి, మహానటి, భారతీయుడు వంటి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి.
Chiranjeevi Industy Hits:చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇవే.. చిరంజీవి మెగాస్టార్‌గా ఎదగగడం వెనక ఎంతో కృషి, పట్టుదల ఉన్నాయి. తన సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసారు. ఈయన కెరీర్లో ఎన్నో ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఉన్నాయి. వాటి విషయానికొస్తే..
Chiranjeevi Padma Vibhushan: 2024 గణతంత్య్ర దినోత్సం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌తో గౌరవించింది. తాజాగా ఈ అవార్డు స్వీకరించేందుకు చిరు.. కుటుంబ సభ్యులతో కలిసి దిల్లీ వెళ్లారు.
Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
Mega Star Chiranjeevi Video Message To Pithapuram Voters: తమ్ముడిని చూస్తే గుండె తరుక్కుపోతుంది.. దయచేసి పవన్ కల్యాణ్‌ను గెలిపించాలని మెగాస్టార్ చిరంజీవి పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పవన్ గెలుపు కోసం చిరంజీవి వీడియో సందేశం విడుదల చేశారు.
Tollywood Senior Heroes Remuneration: టాలీవుడ్ సీనియర్ హీరోలు కూడా యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు వీళ్లు తమ రేంజ్‌కు తగ్గట్టు పారితోషకం తీసుకుంటున్నారు. ఇంతకీ ఏ హీరో ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే..
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తన తోటి నటుడు మహర్షి రాఘవను సన్మానించారు. ఈయన ఎక్కువ సార్లు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఎక్కువసార్లు రక్తసానం చేసిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
Chiranjeevi Movies: సినిమాల్లో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం జీరోగానే మిగిలారు. ఇక ఈ విషయం చిరంజీవికి కూడా అర్థమైందో ఏమో కానీ తన షాకింగ్ నిర్ణయాన్ని ఫైనల్ గా బయటపెట్టారు ఈ హీరో…
Chiranjeevi - Pawan Kalyan - Trisha: అటు మెగాస్టార్ చిరంజీవి.. ఇటు పవన్ కళ్యాణ్ మధ్యలో త్రిష ఉన్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్లో షూటింగ్ జరుగుతున్న చిరంజీవి విశ్వంభర సెట్‌కు విచ్చేసారు. ఈ సందర్భంగా పవర్ స్టార్, మెగాస్టార్లతో త్రిష కలిసి దిగిన ఫోటోను అభిమానులతో పంచుకుంది.
Sankranthi Movies 2025: తెలుగు సినిమాలకు సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ పండగ సీజన్లో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి 'విశ్వంభర' సంక్రాంతి బెర్త్ కన్ఫామ్ చేసుకున్నారు. తాజాగా వెంకటేష్, రవితేజ ఇద్దరు కూడా తమ సినిమాలను సంక్రాంతి పండక్కి వస్తున్నట్టు ప్రకటించారు.
Senior Heroes Instagram Followers: ప్రస్తుతం సోషల్ మీడియా అనేది ప్రజల్లో చేతుల్లోనే కాదు.. సెలబ్రిటీల చేతిలో ఓ ఆయుధం అనే చెప్పాలి. ఫోన్లో నెట్ ఉంటే చాలు దునియా మొత్తం మీ చేతిలో ఉన్నట్టే.. ఇక మన హీరోలు కూడా సోషల్ మీడియాతో తన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని ఫ్యాన్స్‌కు చేరవేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ సీనియర్ ఎవరెవరు ఏయే స్థానాల్లో ఉన్నారో మీరు లుక్కేయండి.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేని పేరు. దాదాపు పాతికేళ్లుగా సినీ రంగంలో నంబర్ కథానాయకుడిగా సత్తా చాటారు. ఇక ఈయనకు ఫేవరేట్ హీరో ఎవరు.. ? హీరోయిన్ ఎవరనేది ఎపుడు ఆసక్తికర అంశం. ఇక చిరంజీవి రోజు నిద్రలేవగానే ముందుగా ఎవరి ముఖం చూస్తారో తాజాగా ఓ ఈవెంట్లో వెల్లడించారు.
Chiranjeevi - Vishwambhara: భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే రీమేక్‌లను పూర్తిగా పక్కన పెట్టి సొంత కథలనే నమ్ముకున్నాడు. ఈ కోవలో 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ఠతో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చారు.
Chiranjeevi - Naga Babu: టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈయన్ని పద్మవిభూషణ్‌తో గౌరవించింది. ఎంత పెద్ద మెగాస్టార్ అయిన ఈయనకు కూడా కొన్ని చిలిపి జ్ఞాపకాలు ఉంటాయి. తాజాగా చిన్నపుడు తన పెద్ద తమ్ముడు నాగబాబును చితక బాదిన విషయాన్ని ప్రస్తావించారు.
Chiranjeevi Latest News: మెగాస్టార్ చిరంజీవి.. తన బామ్మర్ధి అల్లు అరవింద్‌ను పూర్తిగా పక్కన పెట్టాడా..? రీ ఎంట్రీ తర్వాత గీతా ఆర్ట్స్‌లో ఒక్క సినిమా చేయకపోవడానికి కారణం అదేనా.. ? ఇంతకీ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య గ్యాప్ పెరగడానికి కారణం అదేనా ?
Prithviraj Sukumaran Controversial Comments:
పేరుకి మలయాళీ నటుడే అయినప్పటికీ పృథ్వీరాజ్ సుకుమారన్ కి సౌత్ ఇండియా మొత్తం మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ నటుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.