KCR VS NTR: రామోజీ ఫిల్మ్ సిటీలో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దైంది.కేసీఆర్ సర్కార్ మొదటి నుంచి మెగా ఫ్యామిలీ పట్ల ఒక రకంగా... ఇతరులతో మరో రకంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు చేస్తున్నారు. ఇందుకు పలు ఘటనలను ఉదహరిస్తున్నారు జూనియర్ అభిమానులు.
Megastar Chiranjeevi's Bad Luck Continues With First Day First Show: మెగాస్టార్ చిరంజీవి ఐరెన్ లెగ్ అనే ప్రచారానికి ఊతం ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కూడా దారుణ ఫలితాన్ని అందుకుంది.
Happy Birthday Pawan Kalyan, Producer Bandla Ganesh Tweet about Pawan Kalyan Goes Viral. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ చేసిన ట్వీట్ మాత్రం నెట్టింట వైరల్ అవుతోంది.
BJP WITH FILM STARS: ఇటీవల కాలంలో బీజేపీ అగ్రనేతలు వరుసగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ కేడర్ లో జోష్ నింపడానికి వస్తున్న కమలం పార్టీ అగ్రనేతలు.. సర్ ఫ్రైజ్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అవి కూడా బీజేపీకి బూస్ట్ ఇచ్చేలా ఉంటున్నాయి.
Chiranjeevi Fan: Megastar Chiranjeevi meets his Fan who fighting for his life. మొగల్తూరుకి చెందిన నాగరాజు అనే అభిమాని కోరిక మేరకు అతడిని కలిసేందుకు మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు.
Tollywood Celebs 75th Day Independence Day Wishes: 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా సినీ తారలు, సినీ సెలబ్రిటీలు కూడా దేశ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Heros Birthday Wishes to Mahesh Babu: మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. హీరోలు, సినీ సెలబ్రిటీలు మొదలు సాధారణ ప్రజలు కూడా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Megastar Kalyan Ram hashtag trending in twitter: నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమా సూపర్ హిట్ కావడంతో నందమూరి అభిమానులు మెగాస్టార్ కళ్యాణ్ రామ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Happy for Bimbisara, Sita Ramam movies success. సీతారామం, బింబిసార చిత్రాలు ఘన విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు.
Chiranjeevi To Shake Leg With Salman Khan: తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Chiranjeevi comments on Directors: టాలీవుడ్ డైరెక్టర్ల తీరుపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది డైరెక్టర్స్ సెట్స్ కి వచ్చిన తర్వాత సినిమా డైలాగ్స్ రాసుకుంటున్నారని పలువురు దర్శకులను ఉద్దేశించి చిరంజీవి వేసిన సెటైర్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
Chiranjeevi vs Narayana: సంచలన కామెంట్లతో రాజకీయ కాక రాజేస్తుంటారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తుంటారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపైనా పంచ్ డైలాగులు విసురుతుంటారు. అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Gemini Tv Shock To Acharya Makers: ఆచార్య సినిమా కష్టాలు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. తాజాగా శాటిలైట్ హక్కులు కొనుక్కున్న జెమినీ షాక్ ఇచ్చినట్టు చెబుతోంది.
Ravi Teja Mass Entry In Mega 154: మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నటిస్తున్నాడనే విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Justice for Koratala Shiva: ఆచార్య సినిమా డిజాస్టర్ నేపథ్యంలో కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు సెటిల్మెంట్లు చేస్తున్నారని గత రెండు మూడు నెలల నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఒక దర్శకుడు సెటిల్మెంట్ వ్యవహారం ఎందుకు చేస్తున్నారనే విషయం మీద చర్చ జరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.