IFFI Award 2022: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ - 2022 అవార్డుకు ఎంపిక కావడంపై ప్రముఖులు అభినందనలు కురిపిస్తున్నారు. కేంద్రమంత్రి జి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా అభినందన సందేశం పంపించారు.
IFFI Award: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్గా వెలుగొందుతున్న చిరంజీవికి లభించిన అరుదైన గౌరవంతో నిజంగానే మెగాస్టార్ అన్పించుకున్నాడు. దేశం తరపున లభించే అరుదైన గౌరవమిది.
Chiranjeevi as Indian Personality of the Year 2022: మెగాస్టార్ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి అరుదైన గౌరవం దక్కింది, ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు చిరంజీవిని వరించింది.
Waltair Veerayya Vs Veera Simhareddy Tension: వాల్తేరు వీరయ్య vs వీరసింహా రెడ్డి మధ్యలో దిల్ రాజు అన్నట్టు తయారైంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పరిస్థితి. ఆ వివరాల్లోకి వెళితే
PM Condolences to Super Star Krishna Death ప్రధాని మోదీ, సీఎం జగన్, సీఎం కేసీఆర్ వంటి వారు కృష్ణ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే కృష్ణ పార్దివదేహాన్ని కేసీఆర్ సందర్శించారు. మహేష్ బాబును ఓదార్చారు.
RGV Condolence to Krishna సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కృష్ణ మరణం మీద స్పందించాడు. ఆయన మరణించినందుకు బాధపడాల్సిన అవసరం లేదన్నట్టుగా ట్వీట్ వేశాడు.
Dilraju is blocking Theaters for Varasudu: తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అనౌన్సమెంట్ నేపథ్యంలో దిల్ రాజు మరింత యాక్టివ్ గా తన వారసుడు సినిమాకు థియేటర్లను బ్లాక్ చేయడం మొదలు పెట్టారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
OTT Theatre Release ఈ వారం ఓటీటీ, థియేటర్లో రిలీజ్ కాబోతోన్న చిన్న చిత్రాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది. మరో వైపు ఓటీటీలోనూ తెలుగు సినిమాల హడావిడి ఉండబోతోంది.
Urvashi Rautela in Waltair Veerayya: ఊర్వశి రౌతేలా వాల్తేరు వీరయ్య అనే సినిమాలో స్పెషల్ నంబర్ చేస్తుందని ముందు నుంచి టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయితే ఇప్పుడు మరో వార్త తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Waltair Veerayya Vs Veera Simha Reddy : మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ బిజినెస్ నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువగా జరిగిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi is leading over Balakrishna : చెప్పుకోదగ్గ హిట్ లేకున్నా మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణను మార్కెట్ పరంగా డామినేట్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలు ఏరియాల హక్కులు అమ్ముడుపోగా ఇప్పుడు చిరంజీవి డామినేషన్ బలంగా కనిపిస్తోంది. ఆ వివరాలు
Good News for Balakrishna and Chiranjeevi: అదేంటి అనుకుంటున్నారా? అవును నిజమే, ఇప్పుడు బాలకృష్ణ వీర సింహా రెడ్డి, చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలకు మంచి టైం వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
HBD Shekar Master శేఖర్ మాస్టర్ పుట్టిన రోజు సందర్భంగా వాల్తేరు వీరయ్య సెట్లో సందడి వాతావరణం కనిపించింది. చిరంజీవి ఇచ్చిన బర్త్ డే సర్ ప్రైజ్ చూసి శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.
Nithin Doing film Rejected by Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కాదనుకున్న సినిమాను నితిన్ చేస్తున్నాడని, టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Remuneration నందమూరి బాలకృష్ణ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం చర్చ నడుస్తోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య అత్యంత తక్కువ మొత్తంలో తీసుకుంటున్నాడట.
Chiranjeevi Acharya TRP rating మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య టీఆర్పీ రేటింగ్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సీనియర్ హీరోలందరిలోనూ చిరంజీవి వెనుకే ఉన్నాడు.
Urvashi Rautela special song: ఇప్పటికే టాలీవుడ్లో రామ్ హీరోగా బోయపాటి చేసున్న సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఊర్వశి రౌతేలా ఇప్పుడు మెగాస్టార్ సరసన కాలు కదిపినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.